ఐశ్వర్యా రాయ్‌ విలన్ అవుతుందా.. మణిరత్నం ఏదో చేస్తున్నాడుగా..

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్‌కు ఇప్పటికీ అదే ఇమేజ్ ఉంది. పెళ్ళై 14 ఏళ్ళవుతున్నా కూడా ఇప్పటికీ ఐశ్వర్యా రాయ్‌ అంటే అందాల రాశే. ఆమె అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఇంకా ఉన్నారు. కుర్ర హీరోలు కూడా ఇప్పటికీ ఐష్ ఆంటీతో నటించాలని కలలు కంటుంటారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 5:07 PM IST
ఐశ్వర్యా రాయ్‌ విలన్ అవుతుందా.. మణిరత్నం ఏదో చేస్తున్నాడుగా..
ఐశ్వర్యా రాయ్ మణిరత్నం
  • Share this:
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్‌కు ఇప్పటికీ అదే ఇమేజ్ ఉంది. పెళ్ళై 14 ఏళ్ళవుతున్నా కూడా ఇప్పటికీ ఐశ్వర్యా రాయ్‌ అంటే అందాల రాశే. ఆమె అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఇంకా ఉన్నారు. కుర్ర హీరోలు కూడా ఇప్పటికీ ఐష్ ఆంటీతో నటించాలని కలలు కంటుంటారు. తనకంటే పదేళ్లు చిన్నవాడైన రణ్‌బీర్ కపూర్‌తో ఆ మధ్య ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో అదిరిపోయే రొమాన్స్ పండించింది ఐష్. ఇక ఇప్పటికీ అసలు అందానికి అర్థం చెప్పాలంటే ప‌దాలు వెతుక్కోకుండా ఐశ్వ‌ర్యా రాయ్ అని చెబితే స‌రిపోతుంది. అంత‌గా ఇప్ప‌టికీ త‌న అందంతో అల‌రిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

Aishwarya Rai all set to do a sensational role in Maniratnam Ponniyin Selvan movie pk.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్‌కు ఇప్పటికీ అదే ఇమేజ్ ఉంది. పెళ్ళై 14 ఏళ్ళవుతున్నా కూడా ఇప్పటికీ ఐశ్వర్యా రాయ్‌ అంటే అందాల రాశే. ఆమె అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఇంకా ఉన్నారు. కుర్ర హీరోలు కూడా ఇప్పటికీ ఐష్ ఆంటీతో నటించాలని కలలు కంటుంటారు. aishwarya rai,aishwarya rai twitter,aishwarya rai instagram,aishwarya rai hot photos,aishwarya rai maniratnam,aishwarya rai ponniyan selvan,aishwarya rai hot videos,aishwarya rai cleavage show,bollywood,ఐశ్వర్యా రాయ్,ఐశ్వర్యా రాయ్ మణిరత్నం,ఐశ్వర్యా రాయ్ పొన్నియన్ సెల్వన్,హాట్ షో,ఎఫ్ డబ్ల్యూ ఐ 2018,మనీష్ మల్హోత్రా,ఐష్, ర్యాంప్ వాక్,హాట్ షో,క్లీవేజ్ షో,బాలీవుడ్,హిందీ సినిమా
ఐశ్వర్యా రాయ్ మణిరత్నం

45 ఏళ్లొచ్చినా కూడా బ్ర‌హ్మ‌దేవుడు మాత్రం ఈమెకు మాత్రమే అందాన్ని దాచుకునే యంత్రం ఏదో ఇచ్చిన‌ట్లున్నాడు. అందుకే ఇప్ప‌టికీ గ్లామ‌ర్ షోతో మ‌తులు చెడ‌గొడుతుంది. క్లీవేజ్ షోతో హీట్ పుట్టించింది. వ‌య‌సు ఐదు ప‌దుల‌కు చేరువ‌గా వ‌స్తున్నా కూడా ఇప్ప‌టికీ అందాన్ని కాపాడుకోవ‌డంలో ఐష్ త‌ర్వాతే ఎవ‌రైనా..? ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి తమిళ ఇండస్ట్రీ వైపు వస్తుంది. అప్పుడెప్పుడో పదేళ్ల కింద రోబో సినిమా తర్వాత మళ్లీ సౌత్ వైపు చూడలేదు ఐష్. మధ్యలో చిరంజీవి లాంటి హీరోలు ప్రయత్నించినా కూడా ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ.

Aishwarya Rai all set to do a sensational role in Maniratnam Ponniyin Selvan movie pk.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్‌కు ఇప్పటికీ అదే ఇమేజ్ ఉంది. పెళ్ళై 14 ఏళ్ళవుతున్నా కూడా ఇప్పటికీ ఐశ్వర్యా రాయ్‌ అంటే అందాల రాశే. ఆమె అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఇంకా ఉన్నారు. కుర్ర హీరోలు కూడా ఇప్పటికీ ఐష్ ఆంటీతో నటించాలని కలలు కంటుంటారు. aishwarya rai,aishwarya rai twitter,aishwarya rai instagram,aishwarya rai hot photos,aishwarya rai maniratnam,aishwarya rai ponniyan selvan,aishwarya rai hot videos,aishwarya rai cleavage show,bollywood,ఐశ్వర్యా రాయ్,ఐశ్వర్యా రాయ్ మణిరత్నం,ఐశ్వర్యా రాయ్ పొన్నియన్ సెల్వన్,హాట్ షో,ఎఫ్ డబ్ల్యూ ఐ 2018,మనీష్ మల్హోత్రా,ఐష్, ర్యాంప్ వాక్,హాట్ షో,క్లీవేజ్ షో,బాలీవుడ్,హిందీ సినిమా
ఐశ్వర్యా రాయ్

ఇప్పుడు ఐశ్వర్యా రాయ్ కోసం ఓ విలన్ పాత్రను సిద్ధం చేస్తున్నాడు మణిరత్నం. ఈయన దర్శకత్వంలో గతంతోనే నటించింది ఐష్. అసలు ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేసిందే ఈయన. ఇరువర్ సినిమాతో ఐష్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. పదేళ్ల కింద రావణ్ సినిమాలో నటించింది కూడా. ఇక ఇప్పుడు మణిరత్నం భారీగా ప్లాన్ చేస్తున్న హిస్టారికల్ వండర్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐష్‌ను నందిని అనే పాత్ర కోసం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Aishwarya Rai all set to do a sensational role in Maniratnam Ponniyin Selvan movie pk.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్‌కు ఇప్పటికీ అదే ఇమేజ్ ఉంది. పెళ్ళై 14 ఏళ్ళవుతున్నా కూడా ఇప్పటికీ ఐశ్వర్యా రాయ్‌ అంటే అందాల రాశే. ఆమె అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఇంకా ఉన్నారు. కుర్ర హీరోలు కూడా ఇప్పటికీ ఐష్ ఆంటీతో నటించాలని కలలు కంటుంటారు. aishwarya rai,aishwarya rai twitter,aishwarya rai instagram,aishwarya rai hot photos,aishwarya rai maniratnam,aishwarya rai ponniyan selvan,aishwarya rai hot videos,aishwarya rai cleavage show,bollywood,ఐశ్వర్యా రాయ్,ఐశ్వర్యా రాయ్ మణిరత్నం,ఐశ్వర్యా రాయ్ పొన్నియన్ సెల్వన్,హాట్ షో,ఎఫ్ డబ్ల్యూ ఐ 2018,మనీష్ మల్హోత్రా,ఐష్, ర్యాంప్ వాక్,హాట్ షో,క్లీవేజ్ షో,బాలీవుడ్,హిందీ సినిమా
ఐశ్వర్యా రాయ్

కల్కి రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఐష్ మామయ్య అమితాబ్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడని తెలుస్తుంది. ఇక ఆయనతో పాటు జయం రవి, విక్రమ్‌, శింబు ఈ చిత్రంలో నటించనున్నారు. మొత్తానికి విలన్ పాత్రలో ఐష్ అంటే అభిమానులు ఎంతవరకు ఒప్పుకుంటారో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: April 6, 2019, 5:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading