రోజాపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన నాగబాబు..

ఇన్నాళ్లు  జబర్ధస్త్ షోను తనదైన జడ్జిమెంట్‌తో నడిపించిన నాగబాబు.. ఇపుడు సడెన్‌‌గా ఆ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పారు. తాజాగా నాగబాబు ఒకప్పుడు జబర్ధస్త్ షోలో తన తోలి జడ్జ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

news18-telugu
Updated: December 4, 2019, 8:53 AM IST
రోజాపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన నాగబాబు..
రోజా, నాగబాబు(Facebook/Photos)
  • Share this:
ఇన్నాళ్లు  జబర్ధస్త్ షోను తనదైన జడ్జిమెంట్‌తో నడిపించిన నాగబాబు.. ఇపుడు సడెన్‌‌గా ఆ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పారు. జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ ప్రోగ్రామ్స్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక జబర్ధస్త్ షో విడిచి ఈ ప్రోగ్రామ్ చేయడంపై ఇప్పటికే పలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్  చేసిన నాగబాబు..  జబర్ధస్త్‌లో తన తోటి జబర్ధస్త్ షో జడ్జ్ రోజా పై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ముందుగా మల్లెమాల వాళ్లు ప్రొడ్యూస్ చేస్తోన్న ‘అదుర్స్’ కార్యక్రమం చేస్తున్నాను. ఆ టైమ్‌లో తన పర్సనల్ మేనేజర్.. ఒకరు.. ‘జబర్ధస్త్’ అనే ప్రోగ్రామ్ వస్తోందని కేవలం 25 ఎపిసోడ్లు ప్లాన్ చేశారని దానికి జడ్జ్‌గా ఉండాలని  చెప్పారు. అంతేకాదు ఈ ప్రోగ్రామ్‌లో మీకు రాజకీయ విభేదాలున్న రోజాతో కలిసి పనిచేయాలని కూడా చెప్పారు. అది మీకిష్టమేనా అన్నారు. అపుడే ఆలోచించాను. ప్రత్యర్ధి పార్టీకి చెందిన వ్యక్తితో ఎందుకు కలిసి పనిచేయాలా ? వద్దా ? అని ఆలోచించాను. రాజకీయంగా ఎన్ని విభేదాలన్న క్రియేటివ్ ఫీల్డ్‌లో అవన్ని చూపించకూడదని నిర్ణయించుకున్నాను.

Interesting discussion going on Jabardasth Judges Naga Babu and Roja.. Will they win in AP Elections 2019 pk.. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈ సారి ఎన్నిక‌ల్లో సినిమా వాళ్లు త‌క్కువ‌గానే పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి రోజా.. జ‌న‌సేన నుంచి నాగ‌బాబు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్ద‌రికి చిన్న కో ఇన్సిడెన్స్ కూడా ఉంది. ఎందుకంటే జ‌బ‌ర్ద‌స్త్ అనే కార్య‌క్ర‌మం ఈ ఇద్ద‌ర్నీ చేరువ చేసింది. jabardasth judge naga babu narasapuram mp seat,naga babu facobook,jabardasth naga babu,nagababu will win in narasapuram,jabardasth judge roja,roja ysrcp,roja nagari mla,jabardasth comedy show trp rating,roja movies,roja ysrcp minister,nagari elections 2019 result,narasapuram lok sabha election 2019,naga babu jana sena,pawan kalyan janasena chief,naga babu pawan kalyan,ap election 2019,ap assembly election 2019,jabardasth comedy show,jabardasth judge naga babu politics,ఏపీ రాజకీయాలు,నరసాపురంలో నాగబాబు,నరసాపురంలో జనసేన అభ్యర్థి నాగబాబు,నగరిలో రోజా పరిస్థితేంటి,నగరిలో రోజా ఓటమి,నగరిలో రోజా గెలుపు,వైసీపీలో మంత్రిగా రోజా,నాగబాబు ఓటమి,జనసేన పార్టీ,జనసేన అధినేత పవన్ కల్యాణ్,నాగబాబు పరిస్థితి,జబర్దస్త్ నాగబాబు,జబర్దస్త్ ఎపిసోడ్
రోజా, నాగబాబు


అంతేకాదు జబర్దస్త్ కామెడీ షో  ప్రోగ్రామ్‌లో రోజాగారితో మంచి అండర్ స్టాండింగ్‌తో కలిసి పనిచేసానన్నారు. మా షో తొలి ఎపిసోడ్‌తోనే సూపర్ హిట్ అయింది. ఈ షో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మల్లెమల వాళ్లకు చెప్పాను. ఈ ప్రోగ్రామ్‌ అలానే సక్సెస్ అయింది. దాంతో అలా కంటిన్యూ చేశామన్నారు. నేను ఈ ప్రోగ్రామ్‌ను ఆపేసినా.. అది కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...