మెగాస్టార్ చిరంజీవి కోరిక అలా తీరబోతుందా..

చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రీ ఎంట్రీ త‌ర్వాత ఆయ‌న‌లో కొత్త జోష్ వ‌చ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావ‌డంతో ఇంకా జోరు పెంచేసాడు ఈ హీరో. ఇప్పుడు వ‌ర‌స చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ఇక ఇన్నేళ్ల కెరీర్‌లో చిరంజీవికి ఒక తీరని కోరిక ఉంది. ఇపుడా కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది.

news18-telugu
Updated: April 19, 2019, 8:25 AM IST
మెగాస్టార్ చిరంజీవి కోరిక అలా తీరబోతుందా..
చిరంజీవి (File)
news18-telugu
Updated: April 19, 2019, 8:25 AM IST
చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రీ ఎంట్రీ త‌ర్వాత ఆయ‌న‌లో కొత్త జోష్ వ‌చ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావ‌డంతో ఇంకా జోరు పెంచేసాడు ఈ హీరో. ఇప్పుడు వ‌ర‌స చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ప్ర‌స్తుతం ‘సైరా’ సినిమా షూటింగ్‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరగుతోంది. అక్కడ కొన్ని పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత మిగిలిన ప్యాచ్ వర్క్‌తో ఈ  సినిమా షూటింగ్ పూర్తవుతోంది. దీంతో ఈ సినిమా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ‘సైరా’ అలా పూర్తవుతుందో లేదో వ‌ర‌స‌గా మ‌రో ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్స్ కూడా ఈయ‌న కోసం చూస్తున్నారు. ఇప్ప‌టికే ఆ సినిమాలు కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు చిరంజీవి.

chiranjeevi's sye raa narasimha reddy kerala shedule starts very soon,ప్రస్తుతం చిరంజీవి..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా..నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీటైంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కేరళలో ప్రారంభం కానుంది.sye raa twitter,sye raa narasimha reddy twitter,chiranjeevi twitter,sye raa narasimha reddy chiranjeevi,ram charan surender reddy war,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy kerala shedule,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,కేరళ షెడ్యూల్,లీవుడ్ న్యూస్
చిరంజీవి, సురేందర్ రెడ్డి


కొర‌టాల శివ‌తో త‌ర్వాతి సినిమా ఉండ‌బోతుంద‌ని ఇప్ప‌టికే చిరు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత రామ్ చ‌ర‌ణ్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు.ఈ చిత్రాన్ని కొణిదెల బ్యాన‌ర్‌తో పాటు మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్ కూడా సంయుక్తంగా నిర్మించ‌నుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాకు డీవివి దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా అనుకున్నారు. కానీ ప్రస్తుతానానికి ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టినట్టు సమాచారం. మరోవైపు శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం.

Megastar Chiranjeevi next movie with Koratala Siva and 153th with Trivikram.. చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రీ ఎంట్రీ త‌ర్వాత ఆయ‌న‌లో కొత్త జోష్ వ‌చ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావ‌డంతో ఇంకా జోరు పెంచేసాడు ఈ హీరో. ఇప్పుడు వ‌ర‌స చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. chiranjeevi koratala siva movie,chiranjeevi 152nd movie with koratala siva,Chiranjeevi next movie with Koratala Siva,Chiranjeevi Koratala,Chiranjeevi trivikram,chiranjeevi 153rd movie trivikram,chiranjeevi syeraa movie,ram charan producer chiranjeevi,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి కొరటాల శివ సినిమా,చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా,చిరంజీవి 152 153 సినిమాలు,చిరంజీవి బోయపాటి శ్రీను సినిమా,తెలుగు సినిమా



శంకర్ మొదటి సినిమా ‘జెంటిల్ మెన్’ సినిమా విడుదలైనప్పటి నుంచి చిరు.. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమానైనా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇక ఇదే ‘జెంటిల్‌మెన్’ సినిమాను హిందీలో చిరంజీవి..మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో ‘ది జెంటిల్మెన్’గా రీమేక్ చేసారు. ఈ సినిమా హిందీలో డిజాస్టర్ అయింది. అది వేరే విషయం అనుకోండి. అప్పటి నుంచి శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడం కోసం మెగాస్టార్ వేచి చూస్తూనే ఉన్నాడు.

after sye raa narasimha reddy movie chiranjeevi busy with koratala siva,trivikram and shankar movies,sye raa twitter,sye raa narasimha reddy twitter,chiranjeevi twitter,chiranjeevi shankar movie,shankar movie with chiranjeevi,sye raa narasimha reddy chiranjeevi,ram charan surender reddy war,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy kerala shedule,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,chiranjeevi koratala siva movie,chiranjeevi 152nd movie with koratala siva,Chiranjeevi next movie with Koratala Siva,Chiranjeevi Koratala,Chiranjeevi trivikram,chiranjeevi 153rd movie trivikram,chiranjeevi syeraa movie,ram charan producer chiranjeevi,chiranjeevi shankar movie, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,కేరళ షెడ్యూల్,టాలీవుడ్ న్యూస్
చిరంజీవి,దర్శకుడు శంకర్


తాజాగా సమాచారం ప్రకారం శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఒక మెసెజ్ ఓరియండెట్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం శంకర్..కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు చిరంజీవి కొరటాల,త్రివిక్రమ్‌ల సినిమాలను ఓకే చేసాడు. వీళ్లిద్దరు ఆయా ప్రాజెక్టులు పూర్తైయిన తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఈసినిమాను అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయి. మరి వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కోతున్న ఈసినిమా టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...