చిరంజీవి తీరని కోరిక ఇపుడు తీరబోతుందా..
చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీ ఎంట్రీ తర్వాత ఆయనలో కొత్త జోష్ వచ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావడంతో ఇంకా జోరు పెంచేసాడు ఈ హీరో. ఇప్పుడు వరస చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ఇక ఇన్నేళ్ల కెరీర్లో చిరంజీవికి ఒక తీరని కోరిక ఉంది. ఇపుడా కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది.

చిరంజీవి ఫైల్ ఫోటో
- News18 Telugu
- Last Updated: April 17, 2019, 12:17 PM IST
చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీ ఎంట్రీ తర్వాత ఆయనలో కొత్త జోష్ వచ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావడంతో ఇంకా జోరు పెంచేసాడు ఈ హీరో. ఇప్పుడు వరస చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ప్రస్తుతం ‘సైరా’ సినిమా షూటింగ్‌తో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరగుతోంది. అక్కడ కొన్ని పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత మిగిలిన ప్యాచ్ వర్క్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతోంది. దీంతో ఈ సినిమా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ‘సైరా’ అలా పూర్తవుతుందో లేదో వరసగా మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కూడా ఈయన కోసం చూస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాలు కూడా కన్ఫర్మ్ చేసాడు చిరంజీవి.

కొరటాల శివతో తర్వాతి సినిమా ఉండబోతుందని ఇప్పటికే చిరు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత రామ్ చరణ్ కూడా కన్ఫర్మ్ చేసాడు.ఈ చిత్రాన్ని కొణిదెల బ్యానర్‌తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కూడా సంయుక్తంగా నిర్మించనుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాకు డీవివి దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా అనుకున్నారు. కానీ ప్రస్తుతానానికి ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టినట్టు సమాచారం. మరోవైపు శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం.
శంకర్ మొదటి సినిమా ‘జెంటిల్ మెన్’ సినిమా విడుదలైనప్పటి నుంచి చిరు.. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమానైనా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇక ఇదే ‘జెంటిల్మెన్’ సినిమాను హిందీలో చిరంజీవి..మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో ‘ది జెంటిల్మెన్’గా రీమేక్ చేసారు. ఈ సినిమా హిందీలో డిజాస్టర్ అయింది. అది వేరే విషయం అనుకోండి. అప్పటి నుంచి శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడం కోసం మెగాస్టార్ వేచి చూస్తూనే ఉన్నాడు.

తాజాగా సమాచారం ప్రకారం శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఒక మెసెజ్ ఓరియండెట్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం శంకర్..కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు చిరంజీవి కొరటాల,త్రివిక్రమ్‌ల సినిమాలను ఓకే చేసాడు. వీళ్లిద్దరు ఆయా ప్రాజెక్టులు పూర్తైయిన తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఈసినిమాను అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయి. మరి వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కోతున్న ఈసినిమా టాలీవుడ్లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

చిరంజీవి, సురేందర్ రెడ్డి

వామ్మో.. త్రివిక్రమ్ మళ్లీ అదే ట్రాక్‌లో వెళుతున్నాడా..
పవన్ కళ్యాన్‌తో సినిమా చేయనన్న ఆ నటుడు..
‘బాహుబలి’, ‘సైరా’, బాటలో మమ్ముట్టి ‘మమాంగం’.. ట్రైలర్‌తో అదరగొట్టారుగా..
‘అల..వైకుంఠపురములో’ విషయంలో త్రివిక్రమ్ అదే తప్పు చేస్తున్నాడా..
పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడిన మహేష్ బాబు..
వరుణ్ తేజ్ తండ్రిగా నటిస్తోన్న స్టార్ హీరో..
శంకర్ మొదటి సినిమా ‘జెంటిల్ మెన్’ సినిమా విడుదలైనప్పటి నుంచి చిరు.. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమానైనా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇక ఇదే ‘జెంటిల్మెన్’ సినిమాను హిందీలో చిరంజీవి..మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో ‘ది జెంటిల్మెన్’గా రీమేక్ చేసారు. ఈ సినిమా హిందీలో డిజాస్టర్ అయింది. అది వేరే విషయం అనుకోండి. అప్పటి నుంచి శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడం కోసం మెగాస్టార్ వేచి చూస్తూనే ఉన్నాడు.

చిరంజీవి,దర్శకుడు శంకర్

Loading...