Mahesh Babu: మరో క్రేజీ డైరెక్టర్‌తో మహేష్ బాబు కొత్త సినిమా..

Mahesh babu | ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమ ా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

news18-telugu
Updated: September 12, 2019, 10:37 AM IST
Mahesh Babu: మరో క్రేజీ డైరెక్టర్‌తో మహేష్ బాబు కొత్త సినిమా..
మహేష్ బాబు,ప్రశాంత్ నీల్ (File Photos)
news18-telugu
Updated: September 12, 2019, 10:37 AM IST
గతేడాది ‘భరత్ అను నేను’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు.. ఈ ఇయర్ వంశీ పైడిపల్లి దర్శత్వంలో చేసిన ‘మహర్షి’తో మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ ఒక మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సైనికుడిగా విడుదలైన ఈ సినిమా పాటకు లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో 17 ఏళ్ల తర్వాత లేడీ సూపర్ స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన విజయ శాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది.
ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమ ా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

Mahesh Babu fans fires on Sensational director Anil Ravipudi because of Sarileru Neekevvaru movie updates pk అవునా.. ఆయనేం చేసాడు.. పైగా నాలుగు వరస విజయాలున్న దర్శకుడు కదా.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నపుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అనుకుంటున్నారా..? అవును అంతా బాగానే జరుగుతుంది.. Anil Ravipudi,Anil Ravipudi twitter,Anil Ravipudi instagram,Anil Ravipudi facebook,sarileru neekevvaru movie,mahesh babu fans angry on anil ravipudi,sarileru neekevvaru movie updates,sarileru neekevvaru movie mahesh babu,sarileru neekevvaru movie rashmika mandanna,sarileru neekevvaru movie shooting,mahesh babu movie,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు షూటింగ్,అనిల్ రావిపూడి,మహేష్ బాబు ఫ్యాన్స్
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)


గతంలో ప్రశాంత్ నీల్ ఒక కథ చెప్పినా.. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇదే కథను ఎన్టీఆర్‌తో ఓకే చేయించుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. రాజమౌళితో ఎన్టీఆర్ చేస్తోన్న ‘RRR’ తర్వాత ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కనుంది. తాజాగా ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ లైన్‌కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా వచ్చే యేడాది చివర్లో పట్టాలెక్కే అవకాశం ఉంది. తొందర్లనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...