Payal Rajput: RX 100 తర్వాత RDX లవ్‌తో ఆడియన్స్ ముందుకు పాయల్ రాజ్‌పుత్..
Payal Rajput | తాజాగా పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను వెంకటేష్ విడుదల చేసాడు.
news18-telugu
Updated: August 3, 2019, 6:27 PM IST

పాయల్ రాజ్‌పుత్ ‘RDX లవ్’ ఫస్ట్ లుక్
- News18 Telugu
- Last Updated: August 3, 2019, 6:27 PM IST
‘RX 100’ చిత్రం తన బోల్డ్ నటనతో కుర్రహృదయాలను బౌల్డ్ చేసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో బుల్ బుల్ బుల్లెట్టు అంటూ ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇప్పుడు హ్యూజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. అమ్మడికి సంబంధించి ఏ అబ్డేట్ అయినా తెలుసుకోడానికి యూత్ తెగ ఇంట్రస్ట్ చూపెడుతున్నారు. ప్రస్తుతం ఈ భామ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటస్తోన్న ‘వెంకీ మామ’ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. మరోవైపు రవితేజ హీరోగా నటిస్తోన్న ‘డిస్కోరాజా’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను వెంకటేష్ విడుదల చేసాడు.

తేజస్ కంచెర్ల హీరోగా పరిచయవుతున్న ఈ సినిమాలో నరేష్, ఆమని,ముమైత్ ఖాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో వెంకటేష్‌తో పాటు ‘వెంకీ మామ’ దర్శకుడు కే.యస్.రవీంద్ర (బాబీ) హాజరయ్యారు. మరి ఈ చిత్రంతో పాయల్ రాజ్‌ఫుత్ మరో సక్సెస్‌ను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ మూవీ (ట్విట్టర్ ఫోటో)
తేజస్ కంచెర్ల హీరోగా పరిచయవుతున్న ఈ సినిమాలో నరేష్, ఆమని,ముమైత్ ఖాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో వెంకటేష్‌తో పాటు ‘వెంకీ మామ’ దర్శకుడు కే.యస్.రవీంద్ర (బాబీ) హాజరయ్యారు. మరి ఈ చిత్రంతో పాయల్ రాజ్‌ఫుత్ మరో సక్సెస్‌ను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
‘వెంకీ మామ’తో తన కోరిక నెరవేరిందన్న వెంకటేష్..
అభిమానులకు ‘వెంకీ మామ’ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్..
స్టార్ డైరెక్టర్ చిత్రంలో మరోసారి జంటగా నాగ చైతన్య, సమంత..
సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఒక్క నాగార్జునకు మాత్రమే సాధ్యం అయింది..
సమంతను కన్నీరు పెట్టించిన నాగ చైతన్య అభిమాని..
మామ నాగార్జున బాటలో అక్కినేని కోడలు సమంత..
Loading...