అమెజాన్ ప్రైమ్‌లో వచ్చినా ఎఫ్ 2 అరాచకమే.. ఐదో వారం కూడా అదే జోరు..

వచ్చేసింది.. పండగ చేస్కోండి.. ఎఫ్2 సినిమా అమేజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది. దిల్ రాజు ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వారు ‘ఎఫ్ 2’ సినిమాను డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి విడుదల చేశారు. అమెజాన్‌లో విడుదల తర్వాత ఎఫ్2 కలెక్షన్స్ పై ఏ మేరకు ప్రభావం చూపించిందంటే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 13, 2019, 7:32 PM IST
అమెజాన్ ప్రైమ్‌లో వచ్చినా ఎఫ్ 2 అరాచకమే.. ఐదో వారం కూడా అదే జోరు..
ఎఫ్2 మూవీ
  • Share this:
వచ్చేసింది.. పండగ చేస్కోండి.. ఎఫ్2 సినిమా అమేజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది. నేడే చూడండి.. ఆలోచించినా ఆశా భంగం మంచి తరుణం మించి పోతుంది. ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌ హీరోలుగా నటించిన ‘ఎఫ్2’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలసిందే కదా. ఈ చిత్రానికి పోటీగా విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ ‘పేట’ సినిమాలు సోదిలో లేకుండా పోయాయి. విడుదలై నాలుగు వారాలు కావొస్తోన్న ఇప్పటికీ థియేటర్స్‌లో ‘ఎఫ్ 2’ సినిమా కలెక్షన్స్‌తో కుమ్మేస్తోంది. ఇప్పటికే రూ. 125 కోట్ల గ్రాస్..రూ.80 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది ‘ఎఫ్2’.

What Is The Latest Box Office Report Of F2 Movie After Releasing Amazon Prime, వచ్చేసింది.. పండగ చేస్కోండి.. ఎఫ్2 సినిమా అమేజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది. దిల్ రాజు ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వారు ‘ఎఫ్ 2’ సినిమాను డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి విడుదల చేశారు. అమెజాన్‌లో విడుదల తర్వాత ఎఫ్2 కలెక్షన్స్ పై ఏ మేరకు ప్రభావం చూపించిందంటే..,f2 movie amazon prime,After Released Amazon Prime F2 Movie Latest Box Office Report, f2 movie amazon prime release date,f2 movie online,f2 full movie online,f2 movie free download,f2 movie amazon prime video,Venkatesh Varun Tej F2 Movie collections,f2 movie collections,Venkatesh Varun Tej F2 Movie Amzon Prime, Venkatesh Varun tej F2 Movie Released In Amazon Prime,Telugu Cinema News, ఎఫ్2 మూవీ అమేజాన్,అమేజాన్‌లో వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్2,వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్ 2 మూవీ, అమెజాన్‌లో విడుదల తర్వాత ఎఫ్ 2 కలెక్షన్స్ పై ప్రభావం, వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్ 2 మూవీ అమెజాన్ ప్రైమ్,వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్ 2 అమెజాన్‌లో విడుదల,అమెజాన్ ప్రైమ్,తెలుగు సినిమా
అమెజాన్ ప్రైమ్‌లో ఎఫ్2

ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వారు ‘ఎఫ్ 2’ సినిమాను డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి విడుదల చేశారు. దాంతో కలెక్షన్స్ డ్రాప్ అవుతాయని అందరు భావించారు. ఐతే ఎవరూ ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా చాలా చోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో కుమ్మేస్తూనే ఉంది. దాంతో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

What Is The Latest Box Office Report Of F2 Movie After Releasing Amazon Prime, వచ్చేసింది.. పండగ చేస్కోండి.. ఎఫ్2 సినిమా అమేజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది. దిల్ రాజు ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వారు ‘ఎఫ్ 2’ సినిమాను డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి విడుదల చేశారు. అమెజాన్‌లో విడుదల తర్వాత ఎఫ్2 కలెక్షన్స్ పై ఏ మేరకు ప్రభావం చూపించిందంటే..,f2 movie amazon prime,After Released Amazon Prime F2 Movie Latest Box Office Report, f2 movie amazon prime release date,f2 movie online,f2 full movie online,f2 movie free download,f2 movie amazon prime video,Venkatesh Varun Tej F2 Movie collections,f2 movie collections,Venkatesh Varun Tej F2 Movie Amzon Prime, Venkatesh Varun tej F2 Movie Released In Amazon Prime,Telugu Cinema News, ఎఫ్2 మూవీ అమేజాన్,అమేజాన్‌లో వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్2,వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్ 2 మూవీ, అమెజాన్‌లో విడుదల తర్వాత ఎఫ్ 2 కలెక్షన్స్ పై ప్రభావం, వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్ 2 మూవీ అమెజాన్ ప్రైమ్,వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్ 2 అమెజాన్‌లో విడుదల,అమెజాన్ ప్రైమ్,తెలుగు సినిమా
వెంకటేశ్ వరుణ్ తేజ్ ఎఫ్2 పోస్టర్
విడుదలై నెల రోజులు అవుతున్నా..అమెజాన్ ప్రైమ్‌తో పాటు పైరసీ ప్రింట్ వచ్చేసినా ‘ఎఫ్ 2’ కలెక్షన్స్ స్డడీగా ఉంటటం చూస్తుంటే ‘ఎఫ్ 2’ సినిమా ఇంకా రెండు వారాలు బాక్సాఫీస్‌ను కుమ్మేలా కనిపిస్తోంది. అదే సమయంలో ..అమెజాన్ ప్రైమ్ అనేది ఏదో హైక్లాస్ నుంచి హైయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్లకే అందుబాటులో ఉంది. ముఖ్యంగా సామాన్య జనాల దగ్గర స్మార్ట్ టీవీలున్న అందరికీ నెట్ కనెక్షన్ లేదు. ఉన్నా..చాలా మంది అమెజాన్ ప్రైమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోలేదు. మరోవైపు అందరి స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ ఉన్నా..అది కూడా ఏదో కొద్ది మంది యూత్ వరకే పరిమితమనే విషయం అర్థమవుతోంది.

సౌందర్య రజనీకాంత్-విశాగన్ వనంగముడి వివాహం

ఇవి కూడా చదవండి 

మెగాస్టార్‌పై రివేంజ్ తీర్చుకుంటున్న తాప్సీ... కారణం అదేనా..

‘మహర్షి’ తర్వాత మహేష్ నెక్ట్స్ మూవీ సుకుమార్‌తో కాదా..

‘యాత్ర’ ఎఫెక్ట్.. తెలుగు తమ్ముళ్లపై నందమూరి బాలకృష్ణ సీరియస్..
First published: February 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు