రాజమౌళి లాగే శంకర్ కూడా అదే ప్లాన్ చేస్తున్నాడా..

ప్రస్తుతం రాజమౌళి..టాలీవుడ్ అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’  సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇపుడు

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 3, 2019, 9:31 AM IST
రాజమౌళి లాగే శంకర్ కూడా అదే ప్లాన్ చేస్తున్నాడా..
శంకర్, రాజమౌళి (ఫైల్ ఫోటోస్)
  • Share this:
ప్రస్తుతం రాజమౌళి..టాలీవుడ్ అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’  సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఒకేసారి తెలుగు,హిందీ,తమిళంతో పాటు వివిధ భాషల్లో రిలీజ్ చేసేలా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ భారీ మల్టీస్టారర్‌లో రామ్ చరణ్..అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ తరహా పాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను వచ్చే యేడాది జూలై 30న రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. ఇక టాలీవుడ్‌లో రాజమౌళి తరహాలో కోలీవుడ్‌లో దర్శకుడు శంకర్ కూడా ఒక భారీ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో విజయ్, విక్రమ్‌లు హీరోలుగా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ‘భారతీయడు 2’ తర్వాత సెట్స్‌ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

After Rajamouli rrr multistarer even director shankar also to plan multistarer movie with vijay,vikram combination,rrr,rrr twitter,rrr updates,rrr ntr ramcharan rajamouli,ntr twitter,ram charan facebook,ram charan twitter,rajamouli twitter,rrr rajamouli ram charan jr ntr multistarer,shankar,rajamouli shankar,shankar multistarer,shankar to plan multistarer,vijay vikram shankar multistarer,shankar kamal haasan indian 2,shankar movies,rajamouli movies,tollywood,kollywood,telugu cinema,tamil cinema,రాజమౌళి,శంకర్,రాజమౌళి శంకర్,రాజమౌళి ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ ఎన్టీఆర్,రాజమౌళి మల్టీస్టారర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అజయ్ దేవ్‌గణ్,శంకర్ విజయ్ విక్రమ్ మల్టీస్టారర్,విజయ్,విక్రమ్,శంకర్,శంకర్ విక్రమ్ విజయ్ మల్టీస్టారర్,కోలీవుడ్,టాలీవుడ్,
శంకర్ మల్టీస్టారర్


ఇప్పటికే విజయ్, విక్రమ్ ఇమేజ్‌కు తగ్గ కథను శంకర్ రెడీ చేసినట్టు సమాచారం. వీళ్లిద్దరు కూడా ఈ కథను ఓకే చేసినట్టు కోలీవుడ్ ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో శంకర్ వీరిద్దరితో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే కదా. మరి ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

First published: May 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>