రాజమౌళి తర్వాత రెండో సారి ఆ దర్శకుడితో రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన తర్వాత ఒకసారి పనిచేసిన దర్శకుడితో మరోసారి పని చేయలేదు. ఇపుడు ఫస్ట్ టైమ్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చెర్రీ మరోసారి తను పనిచేసిన దర్శకుడితోనే నెక్ట్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 10, 2020, 1:56 PM IST
రాజమౌళి తర్వాత రెండో సారి ఆ దర్శకుడితో రామ్ చరణ్..
రామ్ చరణ్ Photo : Twitter
  • Share this:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన తర్వాత ఒకసారి పనిచేసిన దర్శకుడితో మరోసారి పని చేయలేదు. ఇపుడు ఫస్ట్ టైమ్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో రామ్ చరణ్ ..అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  మరోవైపు ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. ఈసినిమాకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ‘రైజ్ రోర్ రివోల్ట్’ అనే పేరును ఖరారు చేసారు. కన్నడలో మాత్రం ‘రౌద్ర రణ రుధిర’ అనే పేరు పెడితే.. తమిళంలో మాత్రం ‘రథమ్ రణమ్ రౌథిరమ్’ అనే టైటిల్ పెట్టారు. మలయాళంలో మాత్రం ‘రుధిరమ్ రణమ్ రౌద్రమ్’ అనే పేర్లు పెట్టారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తే.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటిస్తోంది.

after rajamouli rrr movie ram charan to work with director vamshi paipally,ram charan,rrr,rrr ram charan rajamouli,ram charan vamshi paidipally,ram charan vamsi paidipally,ram charan facebook,ram charan twitter,ram charan instagram,ram charan rrr movie,rrr ram charan alluri seetharama raju,rrr ram charan rajamouli,rrr ram charan jr ntr rajamouli,rajamouli twitter,rrr twitter,vamsi paidiipally twitter,ram charan vamsi paidipally,vamsi paidipally mahesh maharshi,mahesh twitter,tollywood,bollywood,telugu cinema,jabardasth comedy show,రామ్ చరణ్,రామ్ చరణ్ ఫేస్‌బుక్,రామ్ చరణ్ ట్విట్టర్,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ వంశీ పైడిపల్లి,రామ్ చరణ్ వంశీ పైడిపల్లి ఎవడు,వంశీ పైడిపల్లి మహేష్ బాబు మహర్షి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ లుక్ (rrr ram charan)


మరోవైపు బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్’ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బ్రిటిష్ ప్రభుత్వంలపై కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కట్టలు తెచ్చుకున్న రౌద్రంతో వీళ్లిద్దరు కలిసి చేయాలనుకున్న రణం. ఆ యుద్ధంలో ఈ యోధులు అర్పించిన రుధిరం. అంటే రక్తం చిందించడం అనే అర్ధంతో ఈ సినిమా టైటిల్ పెట్టారు. మొత్తానికి రాజమౌళి నుంచి ఈ వస్తోన్న ఈచిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుంగా జనవరి 8న విడుదల చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ అనిల్ రావిపూడితో పాటు  పలువరు దర్శకులు పేర్లు వినిపించాయి. తాజాగా రామ్ చరణ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరోసారి యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

after rajamouli's rrr movie ram charan to work with director vamsi paipally,ram charan,ram charan facebook,ram charan twitter,ram charan instagram,ram charan rrr movie,rrr ram charan alluri seetharama raju,rrr ram charan rajamouli,rrr ram charan jr ntr rajamouli,rajamouli twitter,rrr twitter,vamsi paidiipally twitter,ram charan vamsi paidipally,vamsi paidipally mahesh maharshi,mahesh twitter,tollywood,bollywood,telugu cinema,jabardasth comedy show,రామ్ చరణ్,రామ్ చరణ్ ఫేస్‌బుక్,రామ్ చరణ్ ట్విట్టర్,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ వంశీ పైడిపల్లి,రామ్ చరణ్ వంశీ పైడిపల్లి ఎవడు,వంశీ పైడిపల్లి మహేష్ బాబు మహర్షి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
వంశీ పైడిపల్లి,రామ్ చరణ్


చరణ్ ఇప్పటి వరకు  తను పనిచేసిన దర్శకుల్లో ఫస్ట్ టైమ్ రాజమౌళితో రెండోసారి పనిచేయబోతున్నాడు. ఇపుడు అదే రూట్లో తనకు ‘ఎవడు’ వంటి మంచి సక్సెస్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో రెండోసారి పనిచేయడానికి రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో ‘మహర్షి’ తర్వాత అతనితో నెక్ట్స్ మూవీ చేస్తానని చెప్పాడు. కానీ చివరి నిమిషంలో కథ విషయంలో  కాస్తా తేడా కొట్టడంతో వంశీని హోల్డ్‌లో పెట్టి పరశురామ్‌తో చేస్తున్నాడు. ఈ క్రమంలో వంశీ పైడిపల్లి.. రామ్ చరణ్‌తో నెక్ట్ ప్రాజెక్ట్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరి వంశీ ప్రాజెక్ట్‌కు రామ్ చరణ్ ఓకే చెబుతాడా ? మహేష్ బాబులా వెయిటింగ్ చేయిస్తాడా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 10, 2020, 1:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading