ఎన్టీఆర్ అంత రిస్క్ చేస్తాడా.. తేడా కొడితే అంతే సంగతులు..

Twitter

ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తారక్.. ఆర్ఆర్ఆర్ తప్ప మరో సినిమా ఆలోచించే పరిస్థితి లేదు. తాజాగా ఎన్టీఆర్..

  • Share this:
ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తారక్.. ఆర్ఆర్ఆర్ తప్ప మరో సినిమా ఆలోచించే పరిస్థితి లేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ ఏ దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయాలనే దానిపై ఇప్పటికీ మిస్టరీలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్..తన తర్వాతి సినిమాను ఏ దర్శకుడితో ఎటువంటి సబ్జెక్ట్‌తో చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా సమయంలో త్రివిక్రమ్ టేకింగ్‌కు ఫిదా అయిన ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని ఉబలాటపడతున్నట్టు.. తారక్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ‘జనతా గ్యారేజ్’ సినిమా టైమ్‌లోనే మైత్రీ మూవీ మేకర్స్ తారక్‌తో మరో సినిమాకు కమిట్‌మెంట్ తీసుకుంది. కాకపోతే దీనికీ టైమ్ లిమిట్ అంటూ ఏది లేదు. మరోవైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌కు ఒక సినిమా చేస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఒక కేజీఎఫ్ సెకండ్ పార్ట్ రిలీజ్ సమయానికి ఇటు ఎన్టీఆర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్‌ నుంచి ఫ్రీ అయితాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమా తెరకెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Jr NTR next 3 movies with the star directors of South Industry after RRR.. Here the list of them pk.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతోనే మ‌రో ఏడాది పాటు బిజీగా ఉంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అక్టోబ‌ర్ వ‌ర‌కే ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఇద్ద‌ర్నీ వ‌దిలేస్తాన‌ని రాజ‌మౌళి చెబుతున్నాడు. jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,jr ntr koratala siva movie,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా
జూనియర్ ఎన్టీఆర్ అట్లీ ప్రశాంత్ నీల్


మరోవైపు తమిళ దర్శకుడు అట్లీతో పాటు.. కొరటాల శివ సబ్జెక్ట్స్‌కు ఓకే చెప్పాడు. తాజాగా ఎన్టీఆర్ వీళ్లును కాదని ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొత్త దర్శకుడితో నెక్ట్స్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కే.యల్.నారాయణ నిర్మించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్‌కు ఎన్టీఆర్ ఓకే చెప్పాడట. మరి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ మ్యాచ్ అయ్యేలా కొత్త దర్శకుడు ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడనేది చూడాలి.

jr ntr will play legendary actor cum politician senior ntr character in jayalalithaa biopic thalaivi,jr ntr sr ntr,jr ntr play sr ntr charecter,jr ntr sr ntr jayalalithaa biopic,jayalalithaa biopic jr ntr,rrr,rrr movie,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా,తాతా పాత్రలో మనవడు,ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్,ఎన్టీఆర్,తారక్
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ (ఫ్యాన్ మేడ్ పోస్టర్ కమ్ ట్విట్టర్ ఫోటోస్)


ఇప్పటి వరకు ఎన్టీఆర్ తన కెరీర్‌లో రాజమౌళి, వి.వి.వినాయక్,ముళ్లపూడి వర వంటి వాళ్లకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో రాజమౌళి, వినాయక్‌ సినిమాలతో రాజమౌళి, వినాయక్‌ స్టార్ డైరెక్టర్స్ అవ్వడమే కాకుండా.. ఎన్టీఆర్‌ను టాప్ హీరోను చేయడంలో కీ రోల్ పోషించారు. ఆ తర్వాత మెహర్ రమేష్‌కు తెలుగులో తొలి అవకాశమిచ్చాడు ఎన్టీఆర్. ఆ తర్వాత మరో కొత్త దర్శకుడు ఛాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ అపజయం ఎగరకుండా వరస హిట్లతో జోష్ మీదున్నాడు. ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో జాతీయ స్థాయిలో సత్తా చాటబోతున్నాడు. ఇలా కెరీర్ చాలా పీక్ స్టేజ్‌లో ఉండగా ఎన్టీఆర్ ఇలాంటి రిస్క్ చేస్తాడా అనేది చూడాలి. ఒకవేళ తేడా కొడితే మాత్రం అంతే సంతులు.
Published by:Kiran Kumar Thanjavur
First published: