మరో యంగ్ డైరెక్టర్ కథకు ఫిదా అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జూనియర్ దాదాపు యేడాదన్నర పాటు డేట్స్ కేటాయించాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్.. మరో యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు ఫిదా అయినట్టు సమాచారం.

news18-telugu
Updated: October 16, 2019, 1:33 PM IST
మరో యంగ్ డైరెక్టర్ కథకు ఫిదా అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..
జూనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో (Source: Twitter)
news18-telugu
Updated: October 16, 2019, 1:33 PM IST
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జూనియర్ దాదాపు యేడాదన్నర పాటు డేట్స్ కేటాయించాడు. ఈ యేడాది ఎన్టీఆర్ సినిమాలేవి థియేటర్స్‌లో విడుదల కావడం లేదు. RRR తర్వాత తారక్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో పాటు.. తమిళ దర్శకుడు అట్లీ.. కొరటాల శివ సినిమాలకు ఓకే చెప్పాడు. వీటితో ఎన్టీఆర్.. తాజాగా తరుణ్ భాస్కర్ చెప్పిన ఒక కథకు ఫిదా అయినట్టు సమాచారాం. వెంటనే కథను డెవలప్ చేసి తీసుకురమ్మని చెప్పినట్టు సమాచారం.

after rajamouli rrr movie jr ntr to work with koratala siva prashant neel atlee and also tharun bhascker movie,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,ss rajamouli,jr ntr Tharun Bhascker movie,Tharun Bhascker,rrr,rrr movie,jr ntr koratala siva movie,jr ntr tarun bhaskar,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,జూ ఎన్టీఆర్ తరుణ్ భాస్కర్
జూ ఎన్టీఆర్, తరుణ్ భాస్కర్ (File Photos)


ప్రస్తుతం తరుణ్ భాస్కర్.. విజయ్ దేవరకొండ నిర్మాణంలో ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకటేష్‌తో రేసు కోర్స్ నేపథ్యంలో ఒక డిఫరెంట్ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ .. డెవలప్ చేసే కథకు ఎన్టీఆర్ ఓకే చెబితే.. వెంటనే ఈ ప్రాజెక్ట్‌ కూడా పట్టాలెక్కేనుంద. మరి తారక్‌ను మెప్పించేలా తరుణ్ భాస్కర్ కథను రెడీ చేస్తాడా లేదా అనేది చూడాలి.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...