సల్మాన్ ఖాన్ ‘భారత్’లో రామ్ చరణ్ పాత్ర అదేనా..

సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీలో ఇపుడు రామ్ చరణ్ భాగం కాబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏంటి సల్మాన్ సినిమాలో భాగస్వామి కావడం ఏంటి అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 20, 2019, 7:18 PM IST
సల్మాన్ ఖాన్ ‘భారత్’లో రామ్ చరణ్ పాత్ర అదేనా..
రామ్ చరణ్,సల్మాన్ ఖాన్
  • Share this:
సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీలో ఇపుడు రామ్ చరణ్ భాగం కాబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏంటి సల్మాన్ సినిమాలో భాగస్వామి కావడం ఏంటి అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే.. ఈ యేడాది బాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ‘భారత్’ మూవీ ఒకటి. ‘సుల్తాన్’,‘టైగర్ జిందా హై’ సినిమాల తర్వాత దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ డైరెక్షన్‌లో సల్మాన్ యాక్ట్ చేసిన సినిమా కావడంతో  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ తన ఫిల్మ్ కెరీర్‌లో చేయనటువంటి పాత్రను ఈ సినిమాలో చేసినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘ ఓడ్ టూ మై ఫాదర్’ మూవీకి మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేసారు. జూన్ 5న ఈద్ కానుకగా ఈ సినిమాను  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో దిశా పటానీ సల్మాన్ సోదరి పాత్రలో నటించింది.  మరో ముఖ్యపాత్రలో టబు యాక్ట్ చేసింది. ఈ సినిమాను భారతదేశాని బ్రిటిష్ వారు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనల సమాహారంగా తెరకెక్కించినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఐదు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించున్నాడు.  యువకుడిగా, గని కార్మికుడిగా,నేవీ అధికారిగా, వృద్ధుడిగా వివిధ పాత్రల్లో సల్మాన్ తన నటనతో అభిమానులకు కనువిందు చేయనున్నాడు.

Salman Khan Sports a Never-Seen-Before Look in New ‘Bharat’ Poster, See Here,salman khan,salman khan twitter,salman khan instagram,salman khan new film,bharat salman khan,salman khan bharat,bharat movie salman khan,bharat,salman khan bharat movie,bharat movie trailer,bharat movie,bharat trailer,bharat salman khan song,bharat movie salman khan first look,bharat teaser,salman khan films,bharat first look,bharat movie teaser,salman khan new movie,salman khan in bharat,salman khan as bharat,salman's bharat movie,salman khan bharat looks,salman khan katrina kaif bharath,bollywood,hindi cinema,salman khan ali abbas zafar bharath movie,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ ఫస్ట్ లుక్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ అప్డేడ్స్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ దిశా పటానీ టబు,సల్మాన్ ఖాన్ భారత్ అలీ అబ్బాస్ జఫర్,
‘భారత్’ మూవీలో సల్మాన్ ఖాన్


ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు,తమిళ్,మలయాళం వంటి వివిధ భాషల్లో డబ్ చేసి ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఇక ‘భారత్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో సల్మాన్ ఖాన్ పాత్రకు రామ్ చరణ్ వాయిస్ అందించనున్నాడని సల్మాన్,మెగా కంపౌండ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గతంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాలో సల్మాన్ పాత్రకు రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు. తెలుగులో సల్మాన్ పాత్రకు రామ్ చరణ్ డబ్బంగ్ అతినట్టు సరిపోయింది.దీంతోొ ఇపుడు నటిస్తోన్న ‘భారత్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు రామ్ చరణ్‌నే డబ్బింగ్ చెప్పమని సల్మాన్ కోరినట్టు సమాచారం.

After Prem Ratan Dhan Payo tollywood hero ram charan to give his voice for salman khan bharat telugu dubbed version,సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీలో ఇపుడు రామ్ చరణ్ భాగం కాబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏంటి సల్మాన్ సినిమాలో భాగస్వామి కావడం ఏంటి అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..,salman khan,ram charan,ram charan twitter,ram charan facebook,ram charan salman khan,ram chran salman khan bharath rrr movie,ram charan voice over to salman khan bharath movie,prem ratan dhan payo ram charan salman khan voice over,ram charan dubbed to salman khan to bharath movie,ram charan age,rrr update,rrr updates,jabardasth,salman khan twitter,salman khan instagram,salman khan new film,bharat salman khan,salman khan bharat,bharat movie salman khan,bharat,salman khan bharat movie,bharat movie trailer,bharat movie,bharat trailer,bharat salman khan song,bharat movie salman khan first look,bharat teaser,salman khan films,bharat first look,bharat movie teaser,salman khan new movie,salman khan in bharat,salman khan as bharat,salman's bharat movie,salman khan bharat looks,salman khan katrina kaif bharath,bollywood,hindi cinema,salman khan ali abbas zafar bharath movie,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ,రామ్ చరణ్,రామ్ చరణ్ సల్మాన్ ఖాన్,రామ్ చరణ్ డబ్బింగ్ టూ సల్మాన్ భారత్ మూవీ,రామ్ చరణ్ వాయిస్ ఓవర్ టూ సల్మాన్ ఖాన్ భారత్,భారత్ మూవీలో రామ్ చరణ్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ ఫస్ట్ లుక్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ అప్డేడ్స్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ దిశా పటానీ టబు,సల్మాన్ ఖాన్ భారత్ అలీ అబ్బాస్ జఫర్,
సల్మాన్ ఖాన్, రామ్ చరణ్
ఇక సల్మాన్  ఖాన్‌కు తెలుగులో మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. దీంతో రామ్ చరణ్ ..‘భారత్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు వాయిస్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రోజుకే లుక్‌ను రిలీజ్ చేస్తూ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమాకు ‘ఏ జర్నీ ఆఫ్ ఆ మ్యాన్ అండ్ నేషన్ టుగేదర్ అనేది ట్యాగ్‌లైన్’. ఒక వ్యక్తి దేశం కోసం చేసే ప్రయాణమే ‘భారత్’ మూవీ. ఈ సినిమాలో సల్మాన్ పాత్ర పేరు కూడా ‘భారత్’ కావడం విశేషం. మొత్తానికి ‘భారత్’ తెలుగు వెర్షన్‌కు రామ్ చరణ్ వాయిస్ తో మరింత క్రేజ్ పెరగడం పక్కా అని చెప్పొచ్చు.
First published: April 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు