అజిత్ సినిమాలో విలన్‌గా నటించనున్న క్రేజీ తెలుగు హీరో..

ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు.. ఒక వైపు కథానాయకుడిగా నటిస్తూనే.. వేరే హీరోల సినిమాల్లో విలన్‌గా చేస్తున్నారు.తాజాగా అజిత్ సినిమాలో తెలుగు హీరో విలన్‌గా నటించబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: December 17, 2019, 10:54 AM IST
అజిత్ సినిమాలో విలన్‌గా నటించనున్న క్రేజీ తెలుగు హీరో..
అజిత్: 35 కోట్లు
  • Share this:
ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు.. ఒక వైపు కథానాయకుడిగా నటిస్తూనే.. వేరే హీరోల సినిమాల్లో విలన్‌గా చేస్తున్నారు. ఇప్పటికే రానా, కార్తికేయ వంటి హీరోలు విలన్‌గా తమ లక్‌ను పరీక్షించుకున్నారు. ఇక కార్తికేయ విషయానికొస్తే.. ఇప్పటికే కార్తికేయ.. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్‌గా మెప్పించాడు. తాజాగా ఈ హీరో.. తమిళంలో అజిత్ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అజిత్.. హెచ్.వినోద్ దర్శకత్వంలో ‘వాలిమై’ సినిమా చేస్తున్నాడు. ఇందులో విలన్‌గా కార్తికేయ నటించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో విలన్‌ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందట. అందులో యంగ్ హీరో అయితే సూట్ అవుతుందని భావించి దర్శక, నిర్మాతలు కార్తికేయను సంప్రదించినట్టు సమాచారం.

after nani's gang leader movie karthikeya again to play villain role in ajith latest movie,ajith,ajith karthikeya,karthikeya play villain role in ajith movie,ajith twitter,karthikeya instagram,karthikeya twitter,karthikeya facebookkarthikeya,karthikeya new movie,ajith,rx100 karthikeya,rx 100 karthikeya,kartikeya,karthikeya movies,karthikeya speech,karthikeya guna 369,nani karthikeya,dil raju about karthikeya,rajamouli son karthikeya,payal rajput and karthikeya,hero karthikeya asks,ajay bhupathi about karthikeya,karthikeya video,karthikeya hippi,karthikeya photos,ajith kumar,karthikeya wedding,rao ramesh about karthikeya,shiva karthikeya trailer,kollywood,tollywood,కార్తికేయ,అజిత్,అజిత్ కార్తికేయ,అజిత్ సినిమాలో విలన్‌గా కార్తికేయ,
అజిత్,కార్తికేయ (Twitter/Photo)


దానికి కార్తికేయ కూడా అజిత్ సినిమాలో చాన్స్ అనగానే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడటమే తరువాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 17, 2019, 10:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading