Home /News /movies /

AFTER MLA ROJA HAD SURGERY TROLLS ON MLA ROJA DRESS IN EXTRA JABARDASTH LATEST EPISODE NR

MLA Roja: నైటీతో జబర్దస్త్‌కు రీఎంట్రీ ఇచ్చిన రోజా.. ఎమ్మెల్యేపైనే ట్రోల్స్?

Rashmi gautham, Mla roja

Rashmi gautham, Mla roja

MLA Roja: ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్. ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నా ఈ కామెడీ షో ఎంతో మంది కమెడియన్ లను సెలబ్రేట్ లుగా మార్చింది.

    MLA Roja: ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్. ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నా ఈ కామెడీ షో ఎంతో మంది కమెడియన్ లను సెలబ్రేట్ లుగా మార్చింది. ఇక ఇందులో మొదటి నుండి జడ్జిగా బాధ్యతలు వహిస్తున్న సినీ నటి రోజా పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెరపై, బుల్లితెర పైనే కాకుండా రాజకీయ పరంగా కూడా మంచి హోదాలో ఉంది.

    ఇక జబర్దస్త్ లో జడ్జిగా చేస్తూ తన నవ్వులతో, పంచ్ లతో బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే గతంలో తన అనారోగ్య సమస్యల వల్ల కొన్ని రోజులు షో కి దూరంగా ఉండగా తన స్థానంలో మరో సినీ నటి ఇంద్రజ చేరి తన స్మైల్ తో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది. అంతేకాకుండా తన మాటలతో ఎంతో మంది ప్రేక్షకుల దృష్టిని తాకింది.



    ఇక రోజా రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇంద్రజ మళ్ళీ జబర్దస్త్ లో కనిపించదేమో అని అభిమానులు తెగ ఆందోళన చెందారు. ఒకవైపు ఎమ్మెల్యే రోజా అభిమానులు రోజా రీ ఎంట్రీతో తెగ సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రోజా డ్రస్ చూసి తెగ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజనులు.



    నిజానికి జబర్దస్త్ లో రోజా చేసే కామెంట్లు ఒక ఎత్తయితే తను తయారయ్యే విధానం మాత్రం మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఎందుకంటే తయారయ్యే విధానం అలా ఉంటుందన్నమాట. ఇక తాజాగా జబర్దస్త్ కు రీ ఎంట్రీ ఇచ్చిన రోజా డ్రస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి రోజా వేసుకున్న డ్రస్ నైటీ లా ఉండటంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక దీంతో వకీల్ సాబ్ లో కోర్టు సన్నివేశం లో లేడీ పోలీస్ చెప్పిన డైలాగ్ తో ట్రోల్స్ చేస్తున్నారు. 'లేచేసరికి లేట్ అయింది.. ఏది అయితే అది అయ్యిందని నైటీతో జెట్ స్పీడులో వచ్చేసిన మేడమ్' అంటూ రోజాపై తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్ వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Extra jabardasth, Mla roja trolls, Roja Nighty Dress, Roja Selavamani

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు