కింగ్ నాగార్జున చేయలేకపోయాడు.. నాగచైతన్య చేసి చూపించాడు..

majili | అనును.. నాగార్జున చేయలేకపోయింది. ఇపుడు ఆయన కొడుకు నాగ చైతన్య చేసి చూపించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 3, 2019, 7:36 AM IST
కింగ్ నాగార్జున చేయలేకపోయాడు.. నాగచైతన్య చేసి చూపించాడు..
నాగార్జున నాగచైతన్య
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 3, 2019, 7:36 AM IST
అనును.. నాగార్జున చేయలేకపోయింది. ఇపుడు ఆయన కొడుకు నాగ చైతన్య చేసి చూపించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. నాగార్జున, తన తోటి నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు వీళ్లిద్దరు చాలా సినిమాల్లో కలసి నటించిన వీళ్లిద్దరు.. వివాహం తర్వాత ఒక్కసారి కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కానీ నాగ చైతన్య మాత్రం పెళ్లికి ముందు సమంతతో మూడు సినిమాల్లో కలిసి నటించాడు. పెళ్లి తర్వాత ‘మహానటి’లో వీళ్లిద్దరు నటించినా.. జోడిగా నటించలేదు. కానీ ‘మజిలీ’ సినిమాలో పెళ్లి తర్వాత ఈ సినిమాలో భార్యభర్తలుగా నటించడం విశేషం.ఈ రకంగా  నాగార్జున పెళ్లి తర్వాత అమలతో యాక్ట్ చేయలేకపోయినా.. నాగచైతన్య మాత్రం పెళ్లైన తర్వాత తన నిజ జీవిత భాగస్వామి సమంత కలిసి నటించడం విశేషం. ఈ రకంగా నాగార్జున చేయలేకపోయిన పనిని..నాగ చైతన్య చేసి చూపించాడు.

after Marraige nagarjuna not act with amala but naga chaitanya acted with His Wife samantha,majili | అనును.. నాగార్జున చేయలేకపోయింది. ఇపుడు ఆయన కొడుకు నాగ చైతన్య చేసి చూపించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..,nagarjuna,nagarjuna akkineni twitter,Naga chaitanya,naga chaitanya akkineni twitter,nagarjuna naga chaitanya,naga chaitanya samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni tirumalam,naga chaitanya samantha majili,nagarjuna amala,nagarjuna manmadhudu 2,Tollywood News,krishna vijaya nirmala,rajasekhar jeevitha,pawan kalyan renu desai,mahesh babu namrata,srikanth ooha,Telugu cinema,andhra pradesh news,Majini movie Review,Majili movie pramotions,నాగార్జున,నాగార్జున ట్విట్టర్,నాగ చైతన్య,నాగ చైతన్య ట్విట్టర్,నాగార్జున నాగ చైతన్య,నాగ చైతన్య సమంత మజిలీ,నాగ చైతన్య సమంత మజిలీ మూవీ ప్రమోషన్స్,నాగార్జున అమల,టాలీవుడ్ న్యూస్,కృష్ణ విజయ నిర్మల,పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్,మహేష్ బాబు నమ్రత,రాజశేఖర్ జీవిత,శ్రీకాంత్ ఊహ,టాలీవుడ్ న్యూస్,ఏపీ న్యూస్,తెలుగు సినిమా,మజిలీ మూవీ ప్రమోషన్స్,మజిలీ మూవీ రివ్యూ,
నాగార్జున, అమల (ఫేస్‌బుక్)


నాగార్జున, అమల  రూట్లోనే రాజశేఖర్, జీవిత..పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్..మహేష్, నమ్రత.. శ్రీకాంత్, ఊహలు కూడా పెళ్లి తర్వాత కలిసి నటించలేకపోయారు. ఇక తెలుగులో పెళ్లైన తర్వాత జంటగా నటించిన హీరో, హీరోయిన్ మాత్రం కృష్ణ,విజయ నిర్మల మాత్రమే ఎక్కువ సినిమాల్లో జోడిగా నటించారు. హిందీలో మాత్రం అమితాబ్,జయ బచ్చన్,అజయ్ దేవ్‌గణ్,కాజోల్ ఈ లిస్టులో ఉన్నారు.

First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...