Home /News /movies /

AFTER MAHESH BABU MAHARSHI NOT A SINGLE MOVIE PERFORMED WELL AT BOX OFFICE AND AUDIENCE WAITING FOR A GOOD MOVIE PK

ఈ వారం సినిమాలు కూడా ఢ‌మాల్.. క‌ళ త‌ప్పిన టాలీవుడ్ బాక్సాఫీస్..

థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)

థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)

ఒక్క సినిమా.. ఒకేఒక్క సినిమా.. ఒకే ఒక్క మంచి సినిమా కోసం ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా క‌ళ్లు కాయ‌లు కాచేలా వేచి చూస్తున్నారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసులు కురిపించే ఆ ఒక్క సినిమా ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు.

ఇంకా చదవండి ...
ఒక్క సినిమా.. ఒకేఒక్క సినిమా.. ఒకే ఒక్క మంచి సినిమా కోసం ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా క‌ళ్లు కాయ‌లు కాచేలా వేచి చూస్తున్నారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసులు కురిపించే ఆ ఒక్క సినిమా ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. మ‌హ‌ర్షి త‌ర్వాత నెల రోజులుగా ఒక్క సినిమా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకురాలేదు. థియేట‌ర్స్ నింపే సినిమా కోసం అలాగే చూస్తుండిపోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇక ప్రేక్ష‌కుల సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్ని సినిమాలు వ‌చ్చినా కూడా ఒక్క‌టి కూడా ఆడియ‌న్స్ మెప్పు పొంద‌డం లేదు.

After Mahesh Babu Maharshi not a single movie performed well at Box Office and audience waiting for a good movie pk.. ఒక్క సినిమా.. ఒకేఒక్క సినిమా.. ఒకే ఒక్క మంచి సినిమా కోసం ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా క‌ళ్లు కాయ‌లు కాచేలా వేచి చూస్తున్నారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసులు కురిపించే ఆ ఒక్క సినిమా ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. maharshi movie collections,maharshi movie,falaknuma das collections,falaknuma das controversy,sita movie collections,ngk movie flop,ngk movie collections,theatres empty,no new movies this week,no movies this week,sankranti f2 movie,sankranti movies,f2 collections,empty theatres in telugu states,vinaya vidheya rama ntr kathanayakudu,telugu cinema,థియేటర్స్ ఖాళీ,మహర్షి సినిమా కలెక్షన్స్,సీత కలెక్షన్స్,ఎన్జీకే కలెక్షన్స్,ఫలక్‌నుమా దాస్ కలెక్షన్స్,సంక్రాంతి సినిమాలు,కొత్త సినిమాలు లేక థియేటర్స్ ఖాళీ,వినయ విధేయ రామ,ఎన్టీఆర్ కథానాయకుడు,తెలుగు సినిమా,సంక్రాంతి 2019
మహర్షి సినిమా పోస్టర్


సూర్య లాంటి హీరోలు కూడా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయారు. ఈ వారం వ‌చ్చిన సినిమాలు కూడా ఒక్క‌టీ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. శుక్ర‌వారం వ‌చ్చిందంటే కొత్త సినిమాల‌తో సంద‌డి చేస్తుంటాయి థియేట‌ర్లు. నిర్మాత‌లు కూడా ఒక్కో వారం త‌మ సినిమాల‌ను విడుద‌ల చేయాల‌ని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ వ‌చ్చిన సినిమాలు మాత్రం ఒక్క‌టి ఆడ‌టం లేదు. ఫ‌ల‌క్‌నుమా దాస్ కూడా ఓపెనింగ్స్ వ‌ర‌కు ఓకే అనిపించింది కానీ ఆ త‌ర్వాత చ‌ల్ల‌బ‌డిపోయింది.

After Mahesh Babu Maharshi not a single movie performed well at Box Office and audience waiting for a good movie pk.. ఒక్క సినిమా.. ఒకేఒక్క సినిమా.. ఒకే ఒక్క మంచి సినిమా కోసం ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా క‌ళ్లు కాయ‌లు కాచేలా వేచి చూస్తున్నారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసులు కురిపించే ఆ ఒక్క సినిమా ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. maharshi movie collections,maharshi movie,falaknuma das collections,falaknuma das controversy,sita movie collections,ngk movie flop,ngk movie collections,theatres empty,no new movies this week,no movies this week,sankranti f2 movie,sankranti movies,f2 collections,empty theatres in telugu states,vinaya vidheya rama ntr kathanayakudu,telugu cinema,థియేటర్స్ ఖాళీ,మహర్షి సినిమా కలెక్షన్స్,సీత కలెక్షన్స్,ఎన్జీకే కలెక్షన్స్,ఫలక్‌నుమా దాస్ కలెక్షన్స్,సంక్రాంతి సినిమాలు,కొత్త సినిమాలు లేక థియేటర్స్ ఖాళీ,వినయ విధేయ రామ,ఎన్టీఆర్ కథానాయకుడు,తెలుగు సినిమా,సంక్రాంతి 2019
డియర్ కామ్రేడ్ రిలీజ్ పోస్టర్


వివాదాలున్నాయి కానీ విష‌యం లేద‌ని తేల్చేసారు ప్రేక్ష‌కులు. దాంతో ఒక్క మంచి సినిమా కోసం ఇప్పుడు ప్రేక్ష‌కులు వేచి చూస్తున్నారు. అది వ‌స్తే మ‌ళ్లీ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడిపోవ‌డం ఖాయం. ఆ ఒక్క సినిమా ఎక్క‌డుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. జులై 5న ఓ బేబీ నుంచి క్రేజీ సినిమాలు రానున్నాయి. జులై 12న ఇస్మార్ట్ శంక‌ర్.. 18న బెల్లంకొండ శ్రీ‌నివాస్ రాక్ష‌సుడు.. 26న విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ సినిమాలు విడుద‌ల కానున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి లేన‌ట్లే.
First published:

Tags: Falaknuma Dass, Maharshi, Mahesh babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు