కీర్తి సురేష్ పెద్ద రిస్క్ చేస్తుందిగా.. మణిరత్నం సినిమాపై కన్ను..

మహానటి సినిమాతో తెలుగులో సూప‌ర్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి న‌ట‌న‌కు ఫిదా కాని వాళ్లుండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే అభిన‌వ సావిత్రిగా త‌న అభిన‌యంతో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది కీర్తి సురేష్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 16, 2019, 9:19 PM IST
కీర్తి సురేష్ పెద్ద రిస్క్ చేస్తుందిగా.. మణిరత్నం సినిమాపై కన్ను..
కీర్తి సురేష్ ఫైల్ ఫోటో
  • Share this:
మహానటి సినిమాతో తెలుగులో సూప‌ర్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి న‌ట‌న‌కు ఫిదా కాని వాళ్లుండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే అభిన‌వ సావిత్రిగా త‌న అభిన‌యంతో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది కీర్తి సురేష్. అయితే ఆ చిత్రం త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ మ‌రో తెలుగు సినిమాలో న‌టించ‌లేదు ఈ ముద్దుగుమ్మ‌. మ‌ధ్య‌లో రెండు మూడు సినిమాల టాక్స్ వినిపించినా కూడా కుద‌ర్లేదు. ఇక ఇప్పుడు కీర్తి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టిస్తుంది. ఈ చిత్రానికి మ‌ణిర‌త్నం క్లాసిక్ టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. కొత్త ద‌ర్శ‌కుడు నరేంద్ర ఈ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు.

After Mahanati Keerthy Suresh new telugu movie titled as Maniratnam classic Sakhi pk.. మహానటి సినిమాతో తెలుగులో సూప‌ర్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి న‌ట‌న‌కు ఫిదా కాని వాళ్లుండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే అభిన‌వ సావిత్రిగా త‌న అభిన‌యంతో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది కీర్తి సురేష్. keerthy suresh,keerthy suresh twitter,keerthy suresh instagram,keerthy suresh sakhi movie,keerthy suresh maniratnam movie title sakhi,keerthy suresh new director,keerthy suresh telugu movies,keerthi suresh,keerthi suresh hot,keerthi suresh interview,keerthy suresh mother,keerthy suresh father,keerthy suresh hot songs,mahanati keerthy suresh,keerthy suresh interview,keerthi suresh movies,keerthi suresh family,keerthi suresh compilations,keerthy suresh hot,keerthy suresh',keerthy suresh song,keerthy suresh troll,keerthy suresh movie,keerthy suresh navel,telugu cinema,కీర్తి సురేష్,కీర్తి సురేష్ సినిమాలు,కీర్తి సురేష్ సఖి సినిమా,కీర్తి సురేష్ మణిరత్నం,తెలుగు సినిమా
కీర్తి సురేష్ ఫైల్ ఫోటో

ఈయ‌న చెప్పిన క‌థ బాగా న‌చ్చ‌డంతో ఈ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పింది కీర్తి. దాంతో పాటు బాలీవుడ్‌లో అజ‌య్ దేవ్‌గన్ హీరోగా వ‌స్తున్న ఓ సినిమాలో న‌టిస్తుంది. ఆ సినిమాతో పాటే ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది. దీనికి స‌ఖి అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లుగా తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ మొద‌లైంది. క‌ళ్యాణ్ రామ్ హీరోగా 116 సినిమా నిర్మించిన మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే హైదరాబాద్‌లో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. ఇక త్వ‌ర‌లోనే భారీ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ల‌నుంది చిత్ర‌యూనిట్.

After Mahanati Keerthy Suresh new telugu movie titled as Maniratnam classic Sakhi pk.. మహానటి సినిమాతో తెలుగులో సూప‌ర్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి న‌ట‌న‌కు ఫిదా కాని వాళ్లుండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే అభిన‌వ సావిత్రిగా త‌న అభిన‌యంతో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది కీర్తి సురేష్. keerthy suresh,keerthy suresh twitter,keerthy suresh instagram,keerthy suresh sakhi movie,keerthy suresh maniratnam movie title sakhi,keerthy suresh new director,keerthy suresh telugu movies,keerthi suresh,keerthi suresh hot,keerthi suresh interview,keerthy suresh mother,keerthy suresh father,keerthy suresh hot songs,mahanati keerthy suresh,keerthy suresh interview,keerthi suresh movies,keerthi suresh family,keerthi suresh compilations,keerthy suresh hot,keerthy suresh',keerthy suresh song,keerthy suresh troll,keerthy suresh movie,keerthy suresh navel,telugu cinema,కీర్తి సురేష్,కీర్తి సురేష్ సినిమాలు,కీర్తి సురేష్ సఖి సినిమా,కీర్తి సురేష్ మణిరత్నం,తెలుగు సినిమా
కీర్తి సురేష్ ఫైల్ ఫోటో

దీనికి స‌ఖి అనే టైటిల్ ప‌రిశీలిస్తుండ‌టంతో మ‌ణిర‌త్నం ఫ్యాన్స్ కూడా ఆస‌క్తిగా చూస్తున్నారు. 20 ఏళ్ల కింద‌ మాధవన్, శాలిని జంటగా మణిరత్నం తెర‌కెక్కించిన‌ అలైపాయుధె తెలుగులో సఖి పేరుతో అనువాదమై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. మ‌ణి తెర‌కెక్కించిన చివ‌రి బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా ఇదే కావ‌డం విశేషం. ఈ సినిమా టైటిల్ ఇప్పుడు కీర్తి వాడుకుంటుంటే ఎలా ఉండ‌బోతుందో అని ఆస‌క్తిగా చూస్తున్నారు అభిమానులు. ఇదే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది.
First published: May 16, 2019, 9:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading