ఇస్మార్ట్ బీర్ పార్టీ తో హీరోయిన్ కొంప ముంచిన రామ్ గోపాల్ వర్మ ..

రామ్ గోపాల్ వర్మ సమక్షంలో పెద్ద పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో రామ్ గోపాల్ వర్మ  తాగుతూ.. ఊగుతూ చెలరేగిపోయారు. ఈ బీర్ పార్టీ ఇస్మార్ట్ పోరీ జ్వరంతో బాధ పడిందట. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 6, 2019, 3:15 PM IST
ఇస్మార్ట్ బీర్ పార్టీ తో హీరోయిన్ కొంప ముంచిన రామ్ గోపాల్ వర్మ ..
రాము రచ్చ రచ్చ (Image : Twitter)
news18-telugu
Updated: August 6, 2019, 3:15 PM IST
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌..ఒకప్పుడు ఇడియట్, పోకిరి, దేశముదురు, టెంపర్ ఇలా వరస విజయాలతో స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన ‘టెంపర్’ సక్సెస్ తర్వాత పూరీ జగన్నాథ్ హిట్ అన్నదే చూడాలేదు. తాజాగా రామ్ తో తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ కావడంతో పూరీ తన గురువు రామ్ గోపాల్ వర్మ సమక్షంలో పెద్ద పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో రామ్ గోపాల్ వర్మ  తాగుతూ.. ఊగుతూ చెలరేగిపోయారు.

Nabha natesh hikes remuneration,ismart Shankar actress nabha natesh hikes remuneration, nabha natesh,nabha natesh movies,actress nabha natesh,nabha natesh latest,nabha natesh interview,nabha natesh latest video,nabha natesh cars,nabha natesh latest interview,nabha natesh house,nabha natesh songs,nabha natesh family,nabha natesh speech,nabha natesh kisses,nabha natesh affairs,nabha natesh ram movie,nabha natesh lifestyle,nabha natesh boyfriend,nabha natesh biography,ismart shankar nabha natesh,ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్,రేటు పెంచిన నభా నటేష్
నటా నటేష్


ఈ సక్సెస్ పార్టీలో షాంపైన్ బాటిల్‌ను చేత్తో పట్టుకుని కనిపించిన వర్మ.. దాంతో స్నానం చేస్తూ రచ్చ రచ్చ చేశారు. అంతటితో ఆగకుండా ఎదురుగా ఉన్న చార్మీని , హీరోయిన్ నిధి, సభా నటాషా లతో కలసి సక్సెస్ ఎంజాయ్ చేసాడు  వర్మ. ఆ పార్టీ తరువాత పూరీ అండ్ కో ఈ మూవీ ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో నిర్వహించారు. అయితే ఈ ప్రమోషన్స్ లో ఛార్మి,నిధి కన్పించినా సభా నటాషా మాత్రం దూరమైంది. అయితే అప్పట్లో రవితేజ చిత్రం 'డిస్కో రాజా' లో నటిస్తోన్న సభా తను బిజీగా ఉండటం వల్ల ఈ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయలేదని అందరు అనుకున్నారు.  కానీ వర్మ చేసిన బీర్ పార్టీ రచ్చతో  తడిసిముద్దైన నభా ఆ మరుసటి రోజునుంచి జ్వరం తో  బాధపడిందట.ఈ రకంగా ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదని అందరు చెప్పుకుంటున్నారు.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...