మెగా హీరోతో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్..

నిధి అగర్వాల్ (Instagram/Photo)

తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత ఈ భామ.. మెగా హీరో నటించే సినిమలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

 • Share this:
  తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది నిధి అగర్వాల్. ఈ తర్వాత మరో అక్కినేని కథానాయకుడు ‘మజ్ను’ సినిమాలో యాక్ట్ చేసిన ఈ అమ్మడుకు విజయం వరించలేదు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తొలి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ అందాల ఆరబోతకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ తర్వాత ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ భామకు సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది.

  after ismart shankar movie nidhhi agerwal to act with sai dharam tej up coming movie,nidhhi agerwal,mega hero,mega heroes,nidhhi agerwal mega hero,sai dharam tej,nidhhi agerwal sai dharam tej,nidhhi agerwal may pairing with sai dharam tej,nidhhi agerwal hot,nidhhi agerwal instagram,nidhhi agerwal twitter,nidhhi agerwal age,nidhhi agerwal sexy photos,sai dharam tej twitter,sai dharam tej instagram,sai dharam tej facebook,sai dharam tej prathiroju pandage,sai dharam tej movies,sai dharam tej speech,sai dharam tej new movie,sai dharam tej interview,nidhi agarwal,actor sai dharam tej,kaumudi interview sai dharam tej,sai dharam tej hot,sai dharm tej,hilarious fun with sai dharam tej,premam full movie chitralihari sai dharam tej,sai dharam tej brother,sai dharam tej new look,sai dharam tej about jr ntr,tollywood,telugu cinema,gang leader movie review,gang leader twitter review,tollywood,telugu cinema,సాయి ధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే,సాయి ధరమ్ తేజ్ నిధి అగర్వాల్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,గ్యాంగ్ లీడర్ మూవీ రివ్యూ,
  నిధి అగర్వాల్, సాయి ధరమ్ తేజ్ (File Photos)


  ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బివీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సుబ్బు అనే కొత్త దర్శకుడి చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నిధి అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయమైన అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: