ఫ్లాప్‌లో ఉన్న మాస్ దర్శకుడితో రామ్ ‘ఇస్మార్ట్’ సినిమా..

గత కొన్నేళ్లుగా హిట్టు కోసం ముఖం వాచిపోయిన రామ్‌కు ఈ యేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’  సినిమాతో మాస్ హిట్టు అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో రామ్ మరోసారి మాస్ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు

news18-telugu
Updated: September 7, 2019, 6:49 PM IST
ఫ్లాప్‌లో ఉన్న మాస్ దర్శకుడితో రామ్ ‘ఇస్మార్ట్’ సినిమా..
‘ఇస్మార్ట్ శంకర్’గా రామ్
news18-telugu
Updated: September 7, 2019, 6:49 PM IST
గత కొన్నేళ్లుగా హిట్టు కోసం ముఖం వాచిపోయిన రామ్‌కు ఈ యేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’  సినిమాతో మాస్ హిట్టు అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో రామ్ మరోసారి మాస్ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ సారి ఫ్లాప్‌లో ఉన్న వి.వి.వినాయక్ దర్శకత్వంలో మరో పవుర్‌ఫుల్ మాస్ సినిమా చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం వి.వి.వినాయక్ ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకి వచ్చింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రామ్‌తో చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఇప్పటికే వినాయక్.. రామ్‌ ఇమేజ్‌కు తగ్గ పవర్ఫుల్ మాస్ సబ్జెక్ట్ రెడీ చేసినట్టు సమాచారం. తొందర్లనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

after ismart shankar hit ram pothineni to work with v v vinayak movie,ram pothineni,ram pothineni puri jagannadh,ram ismart shankar,ram vv vinayak movie,vv vinayak,director vv vinayak,ram pothineni,vv vinayak speech,vv vinayak movies,ram pothineni movies,dil raju movie with vv vinayak,artist sunny vinayak ram fires over inter results issue,v.v. vinayak,vv vinayak new movie,director vv vinayak press meet,vv vinayak movie as hero,vv vinayak turns as hero,artist sunny vinayak ram fires,ram charan,ram charan nayak movie,tollywood,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,రామ్ ఇస్మార్ట్ శంకర్,రామ్ పూరీ జగన్నాథ్,రామ్ వివి వినాయక్,వినాయక్‌తో రామ్ సినిమా,
ఇస్మార్ట్ రామ్,వివి వినాయక్ (File Photo)


‘ఇంటిలిజెంట్’ సినిమాతో ఫ్లాప్‌ను మూట గట్టుకున్న వినాయక్.. రామ్‌తో ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నట్టు సమాచారం. మరి రామ్‌తో పూరీకి హిట్టు వచ్చినట్టే వినాయక్ కూడా రామ్ సినిమాతోనైనా దర్శకుడిగా హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...