వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 2’ బాటలో... నాగచైతన్య, సమంత ‘మజిలీ’

ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో  ఉంది. గత  కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయ సినిమాలను రీమేక్ చేస్తున్నారు.తాజాగా ‘ఎఫ్ 2’ బాటలో మజిలీ సినిమా మరో భాషలో రీమేక్ కాబోతుంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 19, 2019, 9:47 AM IST
వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 2’ బాటలో... నాగచైతన్య, సమంత ‘మజిలీ’
ఎఫ్ 2,. మజిలీ
  • Share this:
ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో  ఉంది. గత  కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. అంతేకాదు ఈ రీమేక్‌లు సూపర్ హిట్ అవ్వడమే కాదు..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ యేడాది సూపర్ హిట్టైన ‘ఎఫ్ 2’ సినిమాను హిందీతో పాటు తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తాజాగా పెళ్లి తర్వాత నాగ చైతన్య,సమంత నటించిన ‘మజిలీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. ఇప్పటికే రూ.50 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన ఈ సినిమా త్వరలో రూ.100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టబోతుంది. ఈ సినిమాను ఇపుడు తమిళంతో పాటు హిందీలో రీమేక్ చేయడానికి దర్శక,నిర్మాతలు హీరోలు క్యూ కడుతున్నారు.

ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో  ఉంది. గత  కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయ సినిమాలను రీమేక్ చేస్తున్నారు.తాజాగా ‘ఎఫ్ 2’ బాటలో మజిలీ సినిమా మరో భాషలో రీమేక్ కాబోతుంది.
50 కోట్ల క్లబ్‌లో నాగచైతన్య, సమంత మజిలీ..

ఇక తమిళంలో ‘మజిలీ’ సినిమాను ధనుశ్ హీరోగా రీమేక్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను ధనుశ్ మంచి రేటుకే కొనుక్కున్నట్టు సమాచారం. మరోవైపు హిందీలో వరుణ్ తేజ్ హీరోగా రీమేక్ చేయనున్నట్టు సమాచారం. ఏమైనా చాలా రోజుల తర్వాత నాగ చైతన్యకు ‘మజిలీ’ రూపంలో మంచి సక్సెస్ అందుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
First published: April 19, 2019, 9:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading