కూతురు అశ్రిత పెళ్లి తర్వాత వెంకటేష్ ఏం చేసాడో తెలుసా..

రీసెంట్‌గా వెంకటేష్ తన పెద్ద కూతురు అశ్రిత పెళ్లిని రాజ‌స్తాన్‌లో అంగరరంగ వైభవంగా చేసాడు.  హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, ర‌ఘురామి రెడ్డి త‌న‌యుడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రిగింది. ఈ పెళ్లి తర్వాత వెంకటేష్ ఏం చేసాడో తెలుసా..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 31, 2019, 10:06 PM IST
కూతురు అశ్రిత పెళ్లి తర్వాత వెంకటేష్ ఏం చేసాడో తెలుసా..
వెంకటేష్ కూతురు వివాహం
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 31, 2019, 10:06 PM IST
రీసెంట్‌గా వెంకటేష్ తన పెద్ద కూతురు అశ్రిత పెళ్లిని రాజ‌స్తాన్‌లో అంగరరంగ వైభవంగా చేసాడు.  హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, ర‌ఘురామి రెడ్డి త‌న‌యుడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రిగింది. రాజస్థాన్‌లో బాలీవుడ్‌కు చెందిన సల్మాన్ ఖాన్ సహా, టాలీవుడ్‌కు రామ్ చరణ్ సహా చాలా మంది ఈ పెళ్లి వేడుకలో సందడి చేసారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కూతురు రిసెప్షన్ వేడుకకు చిరంజీవితో పాటు రాధిక, సుహాసిని వంటి అలనాటి నటీనటులతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఇక ఇంట్లో పెళ్లి సంబరాలు ముగిసాయో లేదో వెంటనే ఇటు ఉప్పల్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు ఇక్కడ జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్-బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్యజరిగిన మ్యాచ్‌ను తిలకించాడు.

After daughter aashritha marriage venkatesh Appeared in ipl match in uppal stadium,రీసెంట్‌గా వెంకటేష్ తన పెద్ద కూతురు అశ్రిత పెళ్లిని రాజ‌స్తాన్‌లో అంగరరంగ వైభవంగా చేసాడు.  హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, ర‌ఘురామి రెడ్డి త‌న‌యుడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రిగింది. ఈ పెళ్లి తర్వాత వెంకటేష్ ఏం చేసాడో తెలుసా..,venkatesh daggupati,Venkatesh daughter Aashritha reception,Venkatesh appeared in ipl match,venkatesh appeared in ipl match uppal stadium,ipl match,venkatesh ipl sun risers hyderabad,Venkatesh daughter Aashritha reception chiranjeevi,Venkatesh daughter Aashritha Daggubati,Venkatesh daughter Aashritha Daggubati wedding,Venkatesh daughter Aashritha marriage in rajasthan,Venkatesh daughter Aashritha marriage venkaiah naidu,salman khan in Venkatesh daughter Aashritha marriage in jaipur,salman khan venkatesh,salman khan Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha marriage in jaipur,Venkatesh daughter Aashritha sangeet,Venkatesh daughter Aashritha marriage naga chaitanya samantha dance,Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha engagement,Venkatesh daughter Aashritha Daggubati grandson Surender reddy,venkatesh daughter marriage,telugu cinema,friend of Kiran kumar reddy raghu rama reddy,వెంకటేష్ కూతురు పెళ్ళి,ఐపీఎల్ వెంకటేష్,ఐపీఎల్ లో ప్రత్యక్షమైన వెంకటేష్,ఉప్పల్ స్టేడియంలో వెంకటేష్,ఐపీఎల్ మ్యాచ్ లో వెంకటేష్ సందడి,వెంకటేష్ కూతురు అశ్రిత,వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లిలో సల్మాన్ ఖాన్,వెంకటేష్ సల్మాన్ ఖాన్,వెంకటేష్ కూతురు అశ్రిత రిసెప్షన్,వెంకటేష్ కూతురు అశ్రిత రిసెప్షన్ చిరంజీవి,వెంకటేష్ కూతురు అశ్రిత రిసెప్షన్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,రాజస్థాన్‌లో వెంకటేష్ కూతురు పెళ్లి,నాగచైతన్య సమంత డాన్సులు అశ్రిత పెళ్లి,కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామిరెడ్డి,జైపూర్ కోటలో వెంకటేష్ కూతురు పెళ్లి,వెంకటేష్ కూతురు పెళ్లి,తెలుగు సినిమా
ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న వెంకటేష్ (యూట్యూబ్ క్రెడిట్)


ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ విజేతలుగా నిలిచారు. ఇక వెంకటేష్‌కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వేరే దేశాలతో జరిగే వన్ డే, టెస్ట్ మ్యాచ్‌‌లతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లను వీలుంటే ఖచ్చితంగా స్టేడియానికి వచ్చి చూడటం వెంకటేష్‌కు అలవాటు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ విజయాన్ని వెంకీ ఎంతగానే ఆస్వాదించాడు.

 

First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...