చిరంజీవి, వెంకటేష్ అయిపోయారు...బాలకృష్ణ పై పడ్డ అల్లరి నరేష్..

నిన్న మొన్నటి వరకు రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా అల్లరి నరేశ్‌కు మంచి పేరుండేది. కానీ ‘సుడిగాడు’ తర్వాత మనోడి సుడి ఏమాత్రం బాగాలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. తాజాగా అల్లరి నరేష్..తన కొత్త సినిమాకు బాలయ్య సూపర్ హిట్ టైటిల్‌‌‌తో మరోసారి లక్ పరీక్షించుకుంటున్నాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 14, 2019, 6:17 PM IST
చిరంజీవి, వెంకటేష్ అయిపోయారు...బాలకృష్ణ పై పడ్డ అల్లరి నరేష్..
చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, అల్లరి నరేష్
  • Share this:
నిన్న మొన్నటి వరకు రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా అల్లరి నరేశ్‌కు మంచి పేరుండేది. కానీ ‘సుడిగాడు’ తర్వాత మనోడి సుడి ఏమాత్రం బాగాలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. జనాలకు కూడా అల్లరి నరేష్ కామెడీపై రాను రాను ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అల్లరినరేష్ హీరో వేషాలకే పరిమితం కాకుండా...మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘మహర్షి’లో  ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ మూవీతో పాటు అల్లరి నరేష్.. ఇ.సత్తిబాబు, గిరి దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో కొత్త దర్శకుడు పి.వి. గిరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు  ఈ మూవీకి ఒకప్పటి బాలకృష్ణ సూపర్ హిట్ టైటిల్ ‘బంగారు బుల్లోడు’ టైటిల్ పెట్టారు.

After chiranjeevi,venkatesh,rajendra prasad,Allari Naresh used balakrishna's Movie Title Bangaru Bullodu in his next movie,నిన్న మొన్నటి వరకు రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా అల్లరి నరేశ్‌కు మంచి పేరుండేది. కానీ ‘సుడిగాడు’ తర్వాత మనోడి సుడి ఏమాత్రం బాగాలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. తాజాగా అల్లరి నరేష్..తన కొత్త సినిమాకు బాలయ్య సూపర్ హిట్ టైటిల్‌‌‌తో మరోసారి లక్ పరీక్షించుకుంటున్నాడు.allari naresh,allari naresh twitter,allari naresh bangaru bullodu,balakrishna movies,allari naresh balakrishna bangaru bullodu title,allari naresh bangaru bullodu movie,allari naresh bangaru bullodu motion poster,allari naresh bangaru bullodu movie first look,allari naresh chiranjeevi yamudiki mogudu,allari naresh venkatesh sundarakanda,allari naresh rajendra prasad Aha na pellanta,Tollywood,Telugu cinema,old titles,old classic titles,allari naresh balakrishna balayya chiranjeevi chiru venkatesh venky rajendra prasad,అల్లరి నరేష్,అల్లరి నరేష్ ట్విట్టర్,అల్లరి నరేష్ బంగారు బుల్లోడు టైటిల్,అల్లరి నరేష్ బాలకృష్ణ బంగారు బుల్లోడు,అల్లరి నరేష్ చిరంజీవి యముడికి మొగుడు,అల్లరి నరేష్ వెంకటేష్ సుందరకాండ,అల్లరి నరేష్ రాజేంద్ర ప్రసాద్ అహనా పెళ్లంట,అల్లరి నరేష్ బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ రాజేంద్ర ప్రసాద్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
బంగారు బుల్లోడు టైటిల్‌తో వస్తోన్న అల్లరి నరేష్

బంగారు బుల్లోడు టైటిల్‌తో వస్తోన్న అల్లరి నరేష్ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ ‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోగా అల్లరి నరేష్‌కు ఇది 55వ సినిమా ఇది. మెడలో బంగారంతో ఉన్న అల్లరి నరేష్ లుక్ అట్రాక్టివ్‌గా ఉంది. పూజా ఝవేరి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈసినిమాను ఏ.కే.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కనుంది.

After chiranjeevi,venkatesh,rajendra prasad,Allari Naresh used balakrishna's Movie Title Bangaru Bullodu in his next movie,నిన్న మొన్నటి వరకు రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా అల్లరి నరేశ్‌కు మంచి పేరుండేది. కానీ ‘సుడిగాడు’ తర్వాత మనోడి సుడి ఏమాత్రం బాగాలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. తాజాగా అల్లరి నరేష్..తన కొత్త సినిమాకు బాలయ్య సూపర్ హిట్ టైటిల్‌‌‌తో మరోసారి లక్ పరీక్షించుకుంటున్నాడు.allari naresh,allari naresh twitter,allari naresh bangaru bullodu,balakrishna movies,allari naresh balakrishna bangaru bullodu title,allari naresh bangaru bullodu movie,allari naresh bangaru bullodu motion poster,allari naresh bangaru bullodu movie first look,allari naresh chiranjeevi yamudiki mogudu,allari naresh venkatesh sundarakanda,allari naresh rajendra prasad Aha na pellanta,Tollywood,Telugu cinema,old titles,old classic titles,allari naresh balakrishna balayya chiranjeevi chiru venkatesh venky rajendra prasad,అల్లరి నరేష్,అల్లరి నరేష్ ట్విట్టర్,అల్లరి నరేష్ బంగారు బుల్లోడు టైటిల్,అల్లరి నరేష్ బాలకృష్ణ బంగారు బుల్లోడు,అల్లరి నరేష్ చిరంజీవి యముడికి మొగుడు,అల్లరి నరేష్ వెంకటేష్ సుందరకాండ,అల్లరి నరేష్ రాజేంద్ర ప్రసాద్ అహనా పెళ్లంట,అల్లరి నరేష్ బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ రాజేంద్ర ప్రసాద్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
బంగారు బుల్లోడు‌గా అల్లరి నరేష్

గతంలో అల్లరి నరేష్..చిరంజీవి సూపర్ హిట్ ‘యముడికి మొగుడు’ టైటిల్‌తో ఒక సినిమా చేసాడు.

చిరంజీవి యముడికి మొగుడు టైటిల్‌తో అల్లరి నరేష్

మరోవైపు వెంకటేశ్ హిట్ మూవీ ‘సుందరకాండ’ టైటిల్‌తో ఇంకో చిత్రం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ఇద్దరు స్టార్ హీరోల టైటిల్స్‌తో చేసిన సినిమాలు అల్లరి నరేష్‌కు హిట్టు ఇవ్వలేకపోయాయి.
After chiranjeevi,venkatesh,rajendra prasad,Allari Naresh used balakrishna's Movie Title Bangaru Bullodu in his next movie,నిన్న మొన్నటి వరకు రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా అల్లరి నరేశ్‌కు మంచి పేరుండేది. కానీ ‘సుడిగాడు’ తర్వాత మనోడి సుడి ఏమాత్రం బాగాలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. తాజాగా అల్లరి నరేష్..తన కొత్త సినిమాకు బాలయ్య సూపర్ హిట్ టైటిల్‌‌‌తో మరోసారి లక్ పరీక్షించుకుంటున్నాడు.allari naresh,allari naresh twitter,allari naresh bangaru bullodu,balakrishna movies,allari naresh balakrishna bangaru bullodu title,allari naresh bangaru bullodu movie,allari naresh bangaru bullodu motion poster,allari naresh bangaru bullodu movie first look,allari naresh chiranjeevi yamudiki mogudu,allari naresh venkatesh sundarakanda,allari naresh rajendra prasad Aha na pellanta,Tollywood,Telugu cinema,old titles,old classic titles,allari naresh balakrishna balayya chiranjeevi chiru venkatesh venky rajendra prasad,అల్లరి నరేష్,అల్లరి నరేష్ ట్విట్టర్,అల్లరి నరేష్ బంగారు బుల్లోడు టైటిల్,అల్లరి నరేష్ బాలకృష్ణ బంగారు బుల్లోడు,అల్లరి నరేష్ చిరంజీవి యముడికి మొగుడు,అల్లరి నరేష్ వెంకటేష్ సుందరకాండ,అల్లరి నరేష్ రాజేంద్ర ప్రసాద్ అహనా పెళ్లంట,అల్లరి నరేష్ బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ రాజేంద్ర ప్రసాద్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
వెంకటేష్ సూపర్ హిట్ ‘సుందరకాండ’ టైటిల్‌తో అల్లరి నరేష్

ఒక్క రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన పాత సూపర్ హిట్ ‘అహనా పెళ్లంట’ టైటిల్‌తో చేసిన సినిమా మాత్రమే బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది.

After chiranjeevi,venkatesh,rajendra prasad,Allari Naresh used balakrishna's Movie Title Bangaru Bullodu in his next movie,నిన్న మొన్నటి వరకు రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా అల్లరి నరేశ్‌కు మంచి పేరుండేది. కానీ ‘సుడిగాడు’ తర్వాత మనోడి సుడి ఏమాత్రం బాగాలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. తాజాగా అల్లరి నరేష్..తన కొత్త సినిమాకు బాలయ్య సూపర్ హిట్ టైటిల్‌‌‌తో మరోసారి లక్ పరీక్షించుకుంటున్నాడు.allari naresh,allari naresh twitter,allari naresh bangaru bullodu,balakrishna movies,allari naresh balakrishna bangaru bullodu title,allari naresh bangaru bullodu movie,allari naresh bangaru bullodu motion poster,allari naresh bangaru bullodu movie first look,allari naresh chiranjeevi yamudiki mogudu,allari naresh venkatesh sundarakanda,allari naresh rajendra prasad Aha na pellanta,Tollywood,Telugu cinema,old titles,old classic titles,allari naresh balakrishna balayya chiranjeevi chiru venkatesh venky rajendra prasad,అల్లరి నరేష్,అల్లరి నరేష్ ట్విట్టర్,అల్లరి నరేష్ బంగారు బుల్లోడు టైటిల్,అల్లరి నరేష్ బాలకృష్ణ బంగారు బుల్లోడు,అల్లరి నరేష్ చిరంజీవి యముడికి మొగుడు,అల్లరి నరేష్ వెంకటేష్ సుందరకాండ,అల్లరి నరేష్ రాజేంద్ర ప్రసాద్ అహనా పెళ్లంట,అల్లరి నరేష్ బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ రాజేంద్ర ప్రసాద్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
రాజేంద్ర ప్రసాద్ ‘అహనా పెళ్లంట’ టైటిల్‌తో అల్లరి నరేష్

మొత్తానికి చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల టైటిల్స్‌తో హిట్టు అందుకోలేకపోయిన అల్లరి నరేష్...తాజాగా బాలయ్య సూపర్ హిట్ టైటిల్‌ ‘బంగారు బుల్లోడు’ సినిమాతో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
First published: April 14, 2019, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading