మరో సినిమాకు ఓకే చెప్పిన సల్మాన్ ఖాన్.. ఈ సారి మాత్రం ‘వెటరన్’ డిటెక్టివ్‌గా భాయిజాన్..

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘భారత్’ సినిమ ా కూడా  కొరియాలో హిట్టైయిన ‘ఓడ్ టూ మై ఫాదర్’ సినిమాకు రీమేక్‌ను మన నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ మరో సౌత్ కొరియన్ సినమాను రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 26, 2019, 10:40 AM IST
మరో సినిమాకు ఓకే చెప్పిన సల్మాన్ ఖాన్.. ఈ సారి మాత్రం ‘వెటరన్’ డిటెక్టివ్‌గా భాయిజాన్..
సల్మాన్ ఖాన్
  • Share this:
ఏ భాషలోనైనా మంచి సినిమా హిట్టైయితే చాలు..ఆ స్టోరీని రీమేక్ చేయడంలో సల్మాన్ ఖాన్ ముందుంటాడు. ఇప్పటికే తెలుగుతో పాటు దక్షిణాదిలో హిట్టైన ఎన్నో సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేసి మంచి సక్సెస్‌లను అందుకున్నాడు సల్మాన్ ఖాన్.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘భారత్’ సినిమ ా కూడా  కొరియాలో హిట్టైయిన ‘ఓడ్ టూ మై ఫాదర్’ సినిమాకు రీమేక్‌ను మన నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్..ఐదు దశల్లో విభిన్న పాత్రల్లో  కనిపించబోతున్నడు. ఈ సినిమాను రంజాన్ కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ మరో సౌత్ కొరియన్ సినమాను రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2015లో సౌత్  కొరియాలో హిట్టైన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వెటరన్’ మంచి విజయాన్ని అందుకుంది. శ్రీమంతుడైన ఓ యువకుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పాల్పడే నేరాలను ఓ సీనియర్ పోలీస్ డిటెక్టివ్ ఎలా అడ్డుకున్నాడన్నదే  ఈ సినిమా స్టోరీ.తాజాగా ఈ సినిమా చేయబోతున్నట్టు సల్మాన్ ఖాన్ అఫీషియల్‌గా ప్రకటించారు.

After Bharat, Dabangg 3 and Inshallah, Salman Khan Confirms Working in 'Veteran' Hindi Remake,ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘భారత్’ సినిమ ా కూడా  కొరియాలో హిట్టైయిన ‘ఓడ్ టూ మై ఫాదర్’ సినిమాకు రీమేక్‌ను మన నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ మరో సౌత్ కొరియన్ సినమాను రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.salman Khan,Salman khan Bharath,Salman Khan Another Korean Film Remake,Salman korean Film veteran Remake,Salman khan Bharath dabang 3 inshallah,Andhra Pradesh News,Andhra pradesh Politics,Bollywood News, Hindi cinema, సల్మాన్ ఖాన్,సల్మాన్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ,సల్మాన్ ఖాన్ భారత్ కొరియన్ మూవీ రీమేక్,సల్మాన్ మరో రీమేక్,సల్మాన్ మరో కొరియర్ ఫిల్మ్ రీమేక్,సల్మాన్ భారత్ దబాంగ్ 3 ఇన్‌షా అల్లా,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా
సల్మాన్ ‘భారత్’ ఫస్ట్ లుక్


తాజాగా ఈ సినిమా హక్కుల్ని ప్రముఖ నిర్మాత అతుల్ అగ్నిహత్రి తీసుకన్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటంచిన ‘భారత్’ విడుదలకు సిద్దంగా ఉంది.ఈ సినిమా తర్వాత ‘దబాంగ్ 3’, సంజయ్ లీలా భన్సాలీ ‘ఇన్‌షా అల్లా’ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత ‘వెటరన్’ రీమేక్ సెట్స్‌ పైకి వెళుతుందని చిత్ర బృందం ప్రకటించింది.

మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువైన మహేష్ బాబు మైనపు విగ్రహంFirst published: March 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>