మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్.. దర్శకుడు ఎవరంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ మూవీ కంప్లీట్ చేసాడు. రీసెంట్‌గా ఈ మూవీకి గుమ్మడికాయ కొట్టేసారు చిత్ర యూనిట్. తాజాగా రజినీకాంత్..మరో క్రేజీ దర్శకుడి చిత్రానికి ఓకే చెప్పాడు.

news18-telugu
Updated: October 11, 2019, 12:41 PM IST
మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్.. దర్శకుడు ఎవరంటే..
168వ చిత్రానికి ఓకే చెప్పిన రజినీకాంత్ (Twitter/Photo)
  • Share this:
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ మూవీ కంప్లీట్ చేసాడు. రీసెంట్‌గా ఈ మూవీకి గుమ్మడికాయ కొట్టేసారు చిత్ర యూనిట్. తాజాగా రజినీకాంత్.. డైరెక్టర్ శివ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోగా రజినీకాంత్‌కు ఇది 168వ సినిమా.ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తుంది. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్‌ అఫీషియల్‌గా ప్రకటించారు.  రజినీకాంత్‌తో ‘రోబో’, ‘పేట’ సినిమాల తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను రజినీకాంత్ ఇమేజ్‌కు తగ్గట్టు ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించనట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.

First published: October 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading