హోమ్ /వార్తలు /సినిమా /

బూతు సినిమాల జోరు.. బాక్సాఫీస్‌ను దున్నేసిన అడల్ట్ మూవీస్..

అడల్ట్ మూవీస్ తెలుగు

అడల్ట్ మూవీస్ తెలుగు

ఒక‌ప్పుడు సెక్స్ అనే ప‌దాన్ని ప‌ది మందిలో ప‌ల‌కాలంటే కూడా సిగ్గు ప‌డేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని అఫీషియ‌ల్ చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. అడ‌ల్ట్ సినిమాల జోరు పెంచేస్తున్నారు.

ఒక‌ప్పుడు సెక్స్ అనే ప‌దాన్ని ప‌ది మందిలో ప‌ల‌కాలంటే కూడా సిగ్గు ప‌డేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని అఫీషియ‌ల్ చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. అడ‌ల్ట్ సినిమాల జోరు పెంచేస్తున్నారు. డోస్ పెంచేసి అంద‌రికీ ఆ సినిమాల‌ను కూడా చేరువ చేస్తున్నారు. రెండు మూడేళ్ల కింది వ‌ర‌కు కేవ‌లం బాలీవుడ్‌లో మాత్ర‌మే ఈ అడ‌ల్ట్ సినిమాల జోరు ఎక్కువ‌గా క‌నిపించేది. కానీ ఇప్పుడు మాత్రం తెలుగులో కూడా ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. సెక్స్ అనే ప‌దాన్ని అస‌లు సిగ్గు అనేది లేకుండా వాడేసుకుంటున్నారు. సింపుల్‌గా సెక్స్ సినిమాలకు తక్కువ కాకుండా తీస్తున్నారు.

Adult movies dominating at Box Office and Directors also interesting on hot jonar pk.. ఒక‌ప్పుడు సెక్స్ అనే ప‌దాన్ని ప‌ది మందిలో ప‌ల‌కాలంటే కూడా సిగ్గు ప‌డేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని అఫీషియ‌ల్ చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. అడ‌ల్ట్ సినిమాల జోరు పెంచేస్తున్నారు. డోస్ పెంచేసి అంద‌రికీ ఆ సినిమాల‌ను కూడా చేరువ చేస్తున్నారు. adult movies,hot movie scenes,telugu hot movies,yedu chepala katha teaser,latest telugu movies,romantic movies,hot telugu movies,hot telugu movie,telugu adult movies,telugu hot,telugu full movie,telugu romantic movies,romantic movie,aditya movies,movies 2016 telugu,tamil hot movies,adult movie scenes,hot movie 18+ telugu,adult movie,hot movies,telugu cinema,అడల్ట్ మూవీస్,అడల్ట్ సినిమాలు,తెలుగు సినిమా,బూతు సినిమాలు,తెలుగు ఇండస్ట్రీలో బూతు సినిమాలు,ఏడు చేపల కథ ట్రైలర్
ఏడు చేపల కథ ట్రైలర్

వాళ్ల‌కు సినిమాల్లోనే దాన్ని చూపించే క్ర‌మం పెరిగిపోయింది. ఇప్పుడు వెబ్‌సిరీస్‌లు కూడా వ‌చ్చేసాయి. ఇక వాళ్లు ఆగుతారా చెప్పండి..? పైగా అస‌లు సిగ్గు అనే ప‌ద‌మే లేకుండా సింపుల్‌గా విలువ‌లు ప‌క్క‌న‌బెట్టి బూతు సినిమాలు తీస్తున్నారు. ఈ మ‌ధ్య తెలుగులో చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడుతో పాటు ఏడు చేప‌ల క‌థ, డిగ్రీ కాలేజ్ లాంటి అడ‌ల్ట్ సినిమాలు వ‌చ్చాయి. ఇక వ‌ర్జిన్ ఎట్ 27 లాంటి హాట్ వెబ్ సిరీస్‌లు కూడా విడుదలవుతున్నాయి. మొన్న విడుదలైన ఏడు చేపల కథ అయితే అన్నింటికీ బాబు లాంటిది. ఇందులో విషయం తక్కువ.. బూతు ఎక్కువ.

Adult movies dominating at Box Office and Directors also interesting on hot jonar pk.. ఒక‌ప్పుడు సెక్స్ అనే ప‌దాన్ని ప‌ది మందిలో ప‌ల‌కాలంటే కూడా సిగ్గు ప‌డేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని అఫీషియ‌ల్ చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. అడ‌ల్ట్ సినిమాల జోరు పెంచేస్తున్నారు. డోస్ పెంచేసి అంద‌రికీ ఆ సినిమాల‌ను కూడా చేరువ చేస్తున్నారు. adult movies,hot movie scenes,telugu hot movies,yedu chepala katha teaser,latest telugu movies,romantic movies,hot telugu movies,hot telugu movie,telugu adult movies,telugu hot,telugu full movie,telugu romantic movies,romantic movie,aditya movies,movies 2016 telugu,tamil hot movies,adult movie scenes,hot movie 18+ telugu,adult movie,hot movies,telugu cinema,అడల్ట్ మూవీస్,అడల్ట్ సినిమాలు,తెలుగు సినిమా,బూతు సినిమాలు,తెలుగు ఇండస్ట్రీలో బూతు సినిమాలు,ఏడు చేపల కథ ట్రైలర్
డిగ్రీ కాలేజ్ ట్రైలర్

సెన్సార్ బోర్డ్ కూడా అడ‌ల్ట్ సినిమాల విష‌యంలో అంటీ ముట్ట‌న‌ట్లుగానే ఉంది. దాంతో మ‌రింత రెచ్చిపోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో విధంగా అడ‌ల్ట్ సినిమాలు వ‌చ్చేస్తుండ‌టంతో ర‌చ్చ జ‌రుగుతుంది. పైగా ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో అడ‌ల్ట్ వెబ్‌సిరీస్‌లతో పాటు ఆ సినిమాల‌ హ‌వా బాగా న‌డుస్తుంది.

Adult movies dominating at Box Office and Directors also interesting on hot jonar pk.. ఒక‌ప్పుడు సెక్స్ అనే ప‌దాన్ని ప‌ది మందిలో ప‌ల‌కాలంటే కూడా సిగ్గు ప‌డేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని అఫీషియ‌ల్ చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. అడ‌ల్ట్ సినిమాల జోరు పెంచేస్తున్నారు. డోస్ పెంచేసి అంద‌రికీ ఆ సినిమాల‌ను కూడా చేరువ చేస్తున్నారు. adult movies,hot movie scenes,telugu hot movies,yedu chepala katha teaser,latest telugu movies,romantic movies,hot telugu movies,hot telugu movie,telugu adult movies,telugu hot,telugu full movie,telugu romantic movies,romantic movie,aditya movies,movies 2016 telugu,tamil hot movies,adult movie scenes,hot movie 18+ telugu,adult movie,hot movies,telugu cinema,అడల్ట్ మూవీస్,అడల్ట్ సినిమాలు,తెలుగు సినిమా,బూతు సినిమాలు,తెలుగు ఇండస్ట్రీలో బూతు సినిమాలు,ఏడు చేపల కథ ట్రైలర్
చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ

ఇప్ప‌టికే బాలీవుడ్‌లో ల‌స్ట్ స్టోరీస్.. సెక్రేడ్ గేమ్స్.. రాగిణి ఎంఎంఎస్ రిట‌ర్న్స్‌, ట్రిపుల్ ఎక్స్‌లో ఎలాంటి దాప‌రికాలు లేకుండా న్యూడ్ సీన్స్ కూడా చూపించేస్తున్నారు ద‌ర్శ‌కులు. తెలుగులో కూడా వాళ్ల‌ను ఆద‌ర్శంగా తీసుకుని బూతు సినిమాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి ఇది ఎక్క‌డ ఆగుతుందో అని టెన్ష‌న్ ప‌డుతున్నారు విశ్లేష‌కులు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు