హోమ్ /వార్తలు /సినిమా /

ఇన్​స్టాగ్రామ్​ సీఈవోతో సంబంధం ఉందంటూ.. పోర్న్​స్టార్​ రచ్చరచ్చ.. టాప్​లెస్​ ఫొటోలతో..

ఇన్​స్టాగ్రామ్​ సీఈవోతో సంబంధం ఉందంటూ.. పోర్న్​స్టార్​ రచ్చరచ్చ.. టాప్​లెస్​ ఫొటోలతో..

Twitter image

Twitter image

Adult Movie Star Kendra Sunderland : 2.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్న అడల్ట్ స్టార్ అకౌంట్​ను ఇన్​స్టాగ్రామ్​(Instagram) బ్యాన్ చేసింది.

  టాప్​లెస్ ఫొటోలు, సెక్స్ టాయ్​లతో అభ్యంతరకర పోస్టులు, స్టోరీలతో అడల్ట్ మూవీ స్టార్ కెండ్రా సందర్​​లాండ్ కొంతకాలంగా రచ్చచేస్తోంది. తాజాగా ఇన్​స్టాగ్రామ్ సీఈవోతో తనకు సంబంధముందంటూ కామెంట్ చేసింది. దీంతో ఇన్​స్టాగ్రామ్ ఆమె అకౌంట్​ను బ్యాన్ చేసేసింది. ఆ తర్వాత తాను జోక్ చేశానని చెప్పింది. తాగిన మైకంలో ఏవేవో మాట్లాడానని అంది.

  సందర్​లాండ్​కు ఇన్​స్టాలో 2.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. కొన్ని వారాలు టాప్​లెస్​ ఫొటోలు పెడుతున్నా ఇన్​స్టా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే నగ్నఫొటోలు, ఎక్స్​-రేటెడ్ వీడియోలు పెట్టేందుకు అనుమతిని ఇవ్వాలంటూ కెండా ఇన్​స్టాకు చెబుతోంది. తాజాగా తాను  ఆ సంస్థ సీఈవోతో గడిపానని, అందుకే అనుమతించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతకు ముందు సెక్స్ టాయ్​తో ఉన్న స్టోరీలను పెట్టింది. దీంతో ఇన్​స్టాగ్రామ్ సందర్​లాండ్​ను బ్యాన్ చేసేసింది.


  అయితే తాను ఎక్స్​-రేటెడ్ వీడియో చేసినందుకు బ్యాన్ చేశారా, సీఈవోపై మాటలకు బ్యాన్ చేశారో తెలియదంటూ ఓ ఇంటర్వ్యూలో సదర్​లాండ్ చెప్పింది. తాను ఇన్​స్టాగ్రామ్ సీఈవోపై జోక్ చేశానని, తాగిన మైకంలో ఏం మాట్లాడానో కూడా తెలియదని అంది. “నాకు అసలు ఇన్​స్టాగ్రామ్ సీఈవో ఎవరో కూడా తెలియదు. ఎప్పుడూ ఆయనను కలవలేదు. జోక్​ గానే ఆయనపై మాటలు అన్నా. తాగిన మత్తులో లైవ్​లో ఏం మాట్లాడానో తెలియలేదు. మగాళ్లు షర్టు తీసి వీడియో చేస్తే తప్పుకాదు.. అదే నేను చేస్తే ఏంటి. తేడా ఏముంది’అని సదర్​లాండ్ అంది. అయితే సెక్స్​ టాయ్​తో స్టోరీ చేయడంపై ఇన్​స్టాగ్రామ్​కు సారీ చెప్పింది.


  తాను పోర్న్​స్టార్​ను కాబట్టే ఇన్​స్టాగ్రామ్ తనను టార్లె చేసిందని సందర్​లాండ్ చెప్పింది. “సోషల్ మీడియాలో మాకు కూడా స్వేచ్ఛ కావాలి. సెక్స్ వర్కర్ల పట్ల వివక్షపై వివక్ష ఆపాలి” అని సందర్​లాండ్ చెప్పింది.

  కాగా సందర్​లాండ్​తో సీఈవో మొసెరీతో కానీ మిగిలిన ఎగ్జిక్యూటివ్​లతో కానీ ఎలాంటి సంబంధాలు లేవని ఇన్​స్టాగ్రామ్ స్పష్టం చేసింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సందర్​లాండ్ కంటెంట్​ను ఉంటడం తప్పిదమేనని అంగీకరించింది.

  Published by:Krishna P
  First published:

  Tags: Instagram

  ఉత్తమ కథలు