హోమ్ /వార్తలు /సినిమా /

అడిగినంత డబ్బిస్తే అలా నటించడంలో తప్పేంటి అంటున్న భామలు..

అడిగినంత డబ్బిస్తే అలా నటించడంలో తప్పేంటి అంటున్న భామలు..

టాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్ మూవీస్ (Twitter/Photo)

టాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్ మూవీస్ (Twitter/Photo)

యువత ఈ మధ్య అడల్ట్ కంటెంట్ సినిమాకు అడెక్ట్ అయ్యారు. ప్రస్తుతం యువత సినిమాల నుండి నేర్చుకుంటున్నది కేవలం శృంగారం మాత్రమే ఎక్కువగా కోరుకుంటున్నారు.

  యువత ఈ మధ్య అడల్ట్ కంటెంట్ సినిమాకు అడెక్ట్ అయ్యారు. ప్రస్తుతం యువత సినిమాల నుండి నేర్చుకుంటున్నది కేవలం శృంగారం మాత్రమే ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇదే అదునుగా సినిమా వాళ్ళు కూడా బోల్డ్ కంటెంట్ మూవీస్‌తో  చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే .. శృంగారపు సీన్లు మాట పక్కన పెడితే..సినిమాలు మొత్తం శృతి మించిన సీన్స్ ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ఒక‌ప్పుడు సెక్స్ అనే ప‌దాన్ని ప‌ది మందిలో ప‌ల‌కాలంటే కూడా సిగ్గు ప‌డేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని అఫీషియ‌ల్ చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. అడ‌ల్ట్ సినిమాల జోరు పెంచేస్తున్నారు. డోస్ పెంచేసి అంద‌రికీ ఆ సినిమాల‌ను కూడా చేరువ చేస్తున్నారు. రెండు మూడేళ్ల క్రితం కేవలం బాలీవుడ్ లో మాత్రమే ఈ అడల్ట్ సినిమాల జోరు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు తెలుగులో ఇపుడు అడల్డ్ కంటెంట్ మూవీస్ చాలా కామన్ అయిపోయాయి. 2019 లో అడల్ట్ కంటెంట్ కధలతో చాలానే సినిమాలు తీశారు. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, హీట్ పెంచే శృంగార సన్నివేశాలను తీసి వాటిని ట్రైలర్, టీజర్‌లో పెట్టుకుని హైప్ వచ్చిన సినిమాలున్నాయి. మరికొంత మంది కథతో సంబంధం లేకుండా బూతు సీన్లను పెట్టి సినిమాలను వదిలారు. సెక్స్.. బూతు అనేవి ఇప్పుడు టీనేజర్స్ అరచేతిలో అందుబాటులోకి వచ్చేయడం ఒక రకంగా పేరెంట్స్‌ను బెంబేలెత్తిస్తోంది. ఇదిలావుంటే....ఇక వెబ్ సిరీస్ లకు పిల్లలు బాగా అడిక్ట్ అవుతున్నారు. సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల హవా కనిపిస్తోంది.

  Adult movies dominating at Box Office and Directors also interesting on adult jonar pk ఒక‌ప్పుడు సెక్స్ అనే ప‌దాన్ని ప‌ది మందిలో ప‌ల‌కాలంటే కూడా సిగ్గు ప‌డేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని అఫీషియ‌ల్ చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. అడ‌ల్ట్ సినిమాల జోరు పెంచేస్తున్నారు. adult movies,hot movie scenes,telugu hot movies,yedu chepala katha teaser,latest telugu movies,romantic movies,hot telugu movies,hot telugu movie,telugu adult movies,telugu hot,telugu full movie,telugu romantic movies,romantic movie,aditya movies,movies 2016 telugu,tamil hot movies,adult movie scenes,hot movie 18+ telugu,adult movie,hot movies,telugu cinema,అడల్ట్ మూవీస్,అడల్ట్ సినిమాలు,తెలుగు సినిమా,బూతు సినిమాలు,తెలుగు ఇండస్ట్రీలో బూతు సినిమాలు,ఏడు చేపల కథ ట్రైలర్
  అడల్ట్ మూవీస్ తెలుగు

  అనుకున్న కథను వీలైనంత బడ్జెట్‌లో రూపొందించేందుకు వెబ్‌ సిరీస్‌లు సరైన వేదికగా భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం వర్జిన్ ఎట్ 27 అంటూ హాట్ వెబ్ సిరీస్ టీనేజర్స్ లో వైరల్ అయ్యింది.రోజుకో అడల్ట్ సినిమా.. వెబ్ సిరీస్ దూసుకొస్తూ యూత్ లో హాట్ టాపిక్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ పంథాని ద్వితీయ శ్రేణి నిర్మాతలు అనుసరిస్తూ సినిమాలు తీసి కాసులు కొల్లగొట్టాలని చూస్తున్నారు. అయితే తమకు వీలు దొరికినప్పుడల్లా సమాజం గురించి స్పీచ్ లిచ్చే హీరోయిన్స్ ఇలాంటి సినిమాలలో నటిస్తూ అడిగినంత డబ్బులిస్తే ఎక్స్ పోజింగ్ చెయ్యడంలో తప్పేంటి అని చెప్పడం కొసమెరుపు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు