గూగుల్‌లో నావి అలాంటి ఫొటోలే ఉన్నాయి.. అదితీ రావు హైదరి షాకింగ్ కామెంట్స్..

ఓ సారి సరదాగా తన పిక్స్‌ని గూగుల్‌లో చూద్దామని సెర్చ్ చేసిందట అదితీ.. వెంటనే స్క్రీన్‌పై బట్టలు లేని ఆమె ఫొటోలు దర్శనమిచ్చాయట. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని చెప్పింది అదితీ..

news18-telugu
Updated: May 17, 2019, 4:08 PM IST
గూగుల్‌లో నావి అలాంటి ఫొటోలే ఉన్నాయి.. అదితీ రావు హైదరి షాకింగ్ కామెంట్స్..
అదితి రావ్ హైదరీ
  • Share this:
హీరోయిన్ ఫొటోలు చూడడం అంటే అందరికీ ఆసక్తే. చాలామంది తమ ఫేవరెట్ హీరోయిన్స్ లేటెస్ట్ పిక్స్‌ని చూస్తుంటారు. ఏ హీరోయిన్ ఇమేజెస్ అయినా గూగుల్‌లో ఉంటాయి. అలానే హీరోయిన్ అదితి రావు హైదరి పిక్స్ కూడా ఉన్నాయి. ఇవి వేరే వాళ్లు చూడడం కామన్.. కానీ, స్వయంగా తానే చూసి షాక్‌కి గురైనట్లు అదితీ తెలిపింది. ఎందుకంటే ఆమె చూసింది బట్టల్లేని ఫొటోలని. అవును.. తాజాగా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన అదితీ ఈ విషయాన్ని తెలిపారు. ఓ సారి సరదాగా తన పిక్స్‌ని గూగుల్‌లో చూద్దామని సెర్చ్ చేసిందట అదితీ.. వెంటనే స్క్రీన్‌పై బట్టలు లేని ఆమె ఫొటోలు దర్శనమిచ్చాయట. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని చెప్పింది అదితీ..

aditi rao hydari on why she doesn't google herself anymore, గూగుల్‌లో నావి అలాంటి ఫొటోలే ఉన్నాయి.. అదితీ రావు హైదరి షాకింగ్ కామెంట్స్.., ఓ సారి సరదాగా తన పిక్స్‌ని గూగుల్‌లో చూద్దామని సెర్చ్ చేసిందట అదితీ.. వెంటనే స్క్రీన్‌పై బట్టలు లేని ఆమె ఫొటోలు దర్శనమిచ్చాయట. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని చెప్పింది అదితీ..
గూగుల్‌లో తన ఫొటోలు చూసి షాక్ అయ్యానంటున్న అదితి రావు హైదరి


2011లో ‘యే సాలీ జిందగీ’ అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అదితీ.. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని అలాంటి బోల్డ్ సీన్స్ చేసేసింది. కాస్తా ఫేమ్ అయ్యాక వాటిని తగ్గించి క్యారెక్టర్ ఇంపార్టెంట్ రోల్స్ చేసింది. అయితే.. అలాంటి సీన్స్ చేసి ఎంతోకాలమైనా అలాంటి ఫొటోలే గూగుల్‌లో ఇంకా కనిపించడం, లేటెస్ట్ పిక్స్‌ లేకపోవడంతో తాను ఎంతగానో ఫీల్ అయ్యానంటూ దాదాపు ఏడ్చినంత పని చేసింది.

ఆ విషయంలో తెగ ఫీలైపోయిన ఈ హైదరాబాదీ.. ఇకనుంచి గూగుల్‌లో ఏవీ కూడా సెర్చ్ చేయనంటూ కోపంగా చెప్పేసింది.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు