కియారా అద్వానీ అడుగుజాడల్లో అదా శర్మ.. ఆ పాత్రకు సై అంటోన్న పూరీ భామ..

కియరా అద్వానీ,అదాశర్మ (ఫైల్ ఫోటోస్)

కియారా అద్వానీ అడుగు జాడల్లో ఇపుడు అదా శర్మ కూడా వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అదాశర్మ విషయానికొస్తే.. ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆదా శర్మ.

 • Share this:
  కియారా అద్వానీ అడుగు జాడల్లో ఇపుడు అదా శర్మ కూడా వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అదాశర్మ విషయానికొస్తే.. ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆదా శర్మ. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ ఈమెకు అంతగా కలిసిరాలేదు. ‘హార్ట్ ఎటాక్’ తర్వాత తెలుగులో ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘క్షణం’ లాంటి హిట్ సినిమాల్లో నటించినా కూడా అవకాశాలు మాత్రం రాలేదు.దీంతో చేసేది లేక ఈ అమ్మడు సమయం వచ్చినపుడల్లా అందాలను ఆరబోయడమే పనిగా పెట్టుకుంది. దాంతో పాటు కికి ఛాలెంజ్‌తో పాటు బెల్లీ డాన్స్‌లతో పాటు రకరకాల పోస్ట్‌లతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గానే ఉంటుంది. రీసెంట్‌గా రాజశేఖర్ హీరోగా నటించిన ‘కల్కి’లో కథానాయికగా నటించినా అంతగా గుర్తింపు తెచ్చులేకపోయింది.

  adah sharma to play bold character in web series like kiara advani in lust stories,adah sharma,adah sharma twitter,adah sharma instagram,adah sharma age,adah sharma hot,adah sharma sexy photos,kiara advani,#kiaraadvani,kiara adwani,lust stories,kiara advani lust stories web series,kiara bold charecter,kiara advani kiss scene,kiara advani age,kiara advani size,kiara advani sex scenes,kiara advani,kiara advani lust stories,kiara advani in lust stories,lust stories kiara advani hot scene,kiara advani songs,kiara lust stories,kiara advani hot scene,kiara advani hot scene in lust stories,kiara advani hot,lust stories movie,ice cream lust stories kiara advani,lust stories kiara advani scene,lust stories kiara advani remote scene,karan johar,kiara advani interview,bollywood,mahesh babu kiara advani bharath anu nenu,ram charan kiara advani vinaya vidheya rama,bollywood,tollywood,adah sharma heart attack,adah sharma kalki movie,jabardasth comedy show,adah sharma item,adah sharma hot,adah sharma dance,adah sharma kiss,adah sharma interview,adah sharma bikini,adah sharma movies,adah sharma hot scene,adah sharma hot photoshoot,adah sharma body,adah sharma songs,best of adah sharma,adah sharma workout,adah sharma hot dress,adah sharma best dance,adah sharma dance video,adah sharma dance in saree,adah sharma dance compilation,adah sharma men to men,adah sharmaHijra,adah sharma Abhi Sen Gupta,tollywood,bollywood,kollywood,కియరా అద్వానీ,కియరా అద్వానీ హాట్,కియరా అద్వానీ హాట్ ఫోటో షూట్,కియరా అద్వానీ లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్,కియరా అద్వానీ హస్త ప్రయోగం,టాలీవుడ్,బాలీవుడ్,,అదా శర్మ,అదాశర్మ అందాలు,అదాశర్మ హిజ్రా, హిజ్రా పాత్రలో అదా శర్మ,అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్,అదా శర్మ ట్విట్టర్,అదా శర్మ హాట్,అదా శర్మవయసు,అదా శర్మ ఏజ్,
  కియరా అద్వానీ,అదాశర్మ (ఫైల్ ఫోటోస్)


  అందుకే ఈ మధ్య కాలంలో అందరు హీరోయిన్లు చేసినట్టుగా వెబ్ సిరీస్ చేస్తోంది. ‘ది హాలీడే’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌లో అదా..మెహెక్ అనే అమ్మాయి పాత్రలో నటించింది. తన పెళ్ళికి ముందురోజు ముగ్గురు చిన్నప్పటి బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటుందట. అలాగే పగలు, రాత్రి రోజంతా హాలిడే ట్రిప్ బాగా ఎంజాయ్ వేస్తుందట.ఈ వెబ్ సిరీస్ గతంలో కియారా చేసిన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ లా హైలెట్ అయింది. ఈ సిరీస్ లో బ్యాచిలర్ పార్టీ సన్నివేశాలు యువతను ఆకట్టుకున్నాయని తెలిపింది ఆదా శర్మ. ఏదేమైనా బోల్డ్ బ్యూటీ కియారా అడుగుజాడల్లో నడుస్తోంది ఆదా శర్మ.ఇక కియారా.. కెరీర్ తొలినాళ్లలో ఎలాంటి అవకాశాలు లేని టైమ్‌లో వెబ్ సిరీస్‌లో నటించింది. కానీ అదాశర్మ మాత్రం కెరీర్‌లో సరైన హిట్స్ లేని టైమ్‌లో మాత్రమే ఈ సిరీస్ చేయడం కొసమెరుపు.  మరి వెబ్ సిరీస్‌తో అదా శర్మ తను కోరుకున్న సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
  First published: