పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నారు.. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..
పెళ్లి కాకుండా తల్లి కావడం ఏంటి మరీ దారుణం కాకపోతేనూ అనుకుంటున్నారా..? ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఇది కూడా ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లి కాకుండానే తల్లి కావడాన్ని కూడా ఓ ప్రస్టేజ్‌గా తీసుకుంటున్నారు మన ముద్దుగుమ్మలు. తెలుగు నుంచి హిందీ ఇండస్ట్రీ వరకు చాలా మంది హీరోయిన్లు పెళ్లికి, తల్లి కావడానికి అస్సలు లింక్ పెట్టుకోవడం లేదు.
పెళ్లి కాకుండా తల్లి కావడం ఏంటి మరీ దారుణం కాకపోతేనూ అనుకుంటున్నారా..? ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఇది కూడా ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లి కాకుండానే తల్లి కావడాన్ని కూడా ఓ ప్రస్టేజ్‌గా తీసుకుంటున్నారు మన ముద్దుగుమ్మలు. తెలుగు నుంచి హిందీ ఇండస్ట్రీ వరకు చాలా మంది హీరోయిన్లు పెళ్లికి, తల్లి కావడానికి అస్సలు లింక్ పెట్టుకోవడం లేదు. ఈ మధ్యే ఏక్తాకపూర్ కూడా ఇదే చేసింది. పెళ్లి కాకుండానే ఈమె కూడా తల్లి అయిపోయింది. 41 ఏళ్ల ఏక్తా.. సరోగసి పద్దతిలో తల్లి అయింది.

పెళ్లి చేసుకోను అని ముందే చెప్పిన ఈ నిర్మాత.. ఇప్పుడు తల్లైపోవడం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది. అడల్ట్ సినిమాలు.. సీరియల్స్ తీయడంలో ఆరితేరిపోయింది ఏక్తాకపూర్. ఇప్పుడు ఈమె తల్లైన వార్త కూడా చాలా వేగంగానే స్ప్రెడ్ అయిపోయింది. ఇక ఇదిలా ఉంటే ఈమె కంటే ముందే పెళ్లి కాకుండా తల్లైన వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. గతంతో తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచు లక్ష్మి కూడా సరోగసి నుంచి తల్లైంది. అయితే ఈమెకు పెళ్లైంది కూడా.
ఇక శ్రీదేవి ముందు తల్లి అయిన తర్వాతే పెళ్లి చేసుకుంది. గర్భిణిగా ఉన్నపుడు బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది ఈ లెజెండరీ నటి. శృతిహాసన్ పుట్టిన తర్వాత కమల్ హాసన్ ను పెళ్ళాడింది సారిక. ఇక తెలుగు ఇండస్ట్రీలో రేణుదేశాయ్ కూడా కొన్నేళ్లు సహజీవనం చేసి.. ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకుంది. సుష్మితా సేన్ కూడా పెళ్లి కాకుండానే పిల్లలను దత్తత తీసుకుని తల్లిగా మారింది. మొత్తానికి పెళ్లి కాకుండా తల్లి కావడం ఇప్పుడు ట్రెండ్ గా మార్చేస్తున్నారు మన ముద్దుగుమ్మలు.
శోభితా ధూళిపాల హాట్ ఫోటోషూట్..

ఏక్తా కపూర్

ఆద్య, అకిరాతో రేణుదేశాయ్ (Image: Instagram)
అమితాబ్ బచ్చన్ సినీ ప్రస్థానం @ 50 ఇయర్స్ ఇండస్ట్రీ..
ప్రభాస్, రామ్ చరణ్‌లకు ఆ విషయంలో అమితాబ్ బచ్చన్ ఆదర్శం..
రవితేజ, బాలయ్య బాటలోనే అక్కినేని కోడలు.. ఇంతకీ ఏ విషయంలోనే తెలుసా..
రణ్వీర్తో పెళ్లి తర్వాత మొదటిసారి ఆ పని చేస్తోన్న దీపికా..
Valentine's Day Special: బాలీవుడ్ ఎవర్ గ్రీన్ ప్రేమ జంటలు
భయపెడుతున్న ఇలియానా.. బాబోయ్ ఇలా అయిపోయిందేంటి సామీ..?
ఇక శ్రీదేవి ముందు తల్లి అయిన తర్వాతే పెళ్లి చేసుకుంది. గర్భిణిగా ఉన్నపుడు బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది ఈ లెజెండరీ నటి. శృతిహాసన్ పుట్టిన తర్వాత కమల్ హాసన్ ను పెళ్ళాడింది సారిక. ఇక తెలుగు ఇండస్ట్రీలో రేణుదేశాయ్ కూడా కొన్నేళ్లు సహజీవనం చేసి.. ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకుంది. సుష్మితా సేన్ కూడా పెళ్లి కాకుండానే పిల్లలను దత్తత తీసుకుని తల్లిగా మారింది. మొత్తానికి పెళ్లి కాకుండా తల్లి కావడం ఇప్పుడు ట్రెండ్ గా మార్చేస్తున్నారు మన ముద్దుగుమ్మలు.
శోభితా ధూళిపాల హాట్ ఫోటోషూట్..
Loading....
Loading...