డైరెక్టర్ సుకుమార్‌ను రౌడి అనేసిన..చార్మి

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేష్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు.

news18-telugu
Updated: April 6, 2019, 6:42 PM IST
డైరెక్టర్ సుకుమార్‌ను రౌడి అనేసిన..చార్మి
చార్మి, సుకుమార్
news18-telugu
Updated: April 6, 2019, 6:42 PM IST
పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేష్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరిజగన్నాథ్, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ప్రస్తుతం దిమాక్‌ ఖరాబ్‌.. అనే తెలంగాణ యాసలో సాగే సాంగ్‌ను చిత్రీకరిస్తోంది.  ఈ పాటను మణిశర్మ స్వర పరచాడు. కాసర్ల శ్యామ్‌ రాయగా.. సాకేత్, కీర్తన పాడారు. అయితే ఈ పాట చిత్రీకరణ సమయంలో.. మరో క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌  లొకేషన్‌‌కు వచ్చారు. ఈ సందర్బంగా.. చిత్రయూనిట్‌తో సుకుమార్‌తో సరదాగా సంభాషించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఈ సినిమా నిర్మాత చార్మీ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘రౌడీ గారు.. సుకుమార్‌.. లొకేషన్‌కు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని..తెలుపుతూ టీంను మెచ్చుకున్నందుకు..సుకుమార్‌కు థ్యాంక్స్‌ అంటూ.. ఓ పోస్ట్ చేసింది.

రెచ్చిపోయిన కత్రినా..మతులు పోగోడుతున్న కైఫ్ అందాలు
First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626