కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.దీంతో సెలబ్రిటీలకు అయితే కేవలం సోషల్ మీడియానే దిక్కు అయ్యింద. దీంతో వింత వింత చేష్టలతో తాము ఉన్నామని అభిమానులను ఊరిస్తున్నారు. తాజాగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఛాలెంజ్ లు ప్రారంభించారు ఇప్పుడు పిల్లో ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఛాలెంజ్ లో ఎం చేస్తారు అని అనుకుంటున్నారా...పిల్లో అంటే దిండును ఎదపై అడ్డుగా పెట్టుకొని ఫోజులు ఇవ్వాలి. కొంతమంది అమ్మాయిలు దిండును డ్రెస్ గా వేసుకుని దానిపై బెల్ట్ వేసుకొని ఆ ఫొటోలను, సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.తెలుగులో పాయల్ రాజ్ పూత్, తమన్నాలు సైతం ఒంటి మీద బట్టలు లేకుండా దిండుతో కప్పేసుకొని షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

తమన్నా

facebook
