పెళ్ళి వార్త నిజమే అవుతుంది.. సురేఖ వాణి కూడా సునితలానే పెళ్ళి చేసుకుంటుంది..!

surekha vani and sunitha (1)

తను రెండో వివాహాం చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. అయినప్పటికి ఆమెపై పలు వార్తలు వస్తునే ఉన్నాయి

 • Share this:


  సునితలా నటి సురేఖ వాణి కూడా రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఈ విషయాన్ని సురేఖవాణి ఖడించారు. తను రెండో వివాహాం చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. అయినప్పటికి ఆమెపై పలు వార్తలు వస్తునే ఉన్నాయి. మూడేళ్ళ క్రితం సునిత కూడా రెండో పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చినప్పుడు ఆమె ఇలానే ఖడించారు. తాజాగా ఆమె రెండో వివాహం చేసుకున్నారు. సురేఖ కూడా అలానే చేసుకుంటుదని ఫీల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పట్లో ఆమె ఆ ఆలోచనను విరమించకున్నప్పటికి భవిష్యత్‌లో ఆమె తప్పకుండా పెళ్ళి చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

  అయితే గతంలో సునితపై ఇలానే వార్తలు వచ్చినప్పుడు ఆ విషయాన్ని తీవ్రంగా ఖంచించారు ఆమె. ఈ మధ్య కాలంలో నాకు చాలా మెసేజ్‌లు ఫోన్లు వస్తున్నాయి. మీరు పెళ్లి చేసుకుంటున్నారట కదా అని అడుగుతున్నారు.  ఐటీ ప్రొఫెషనల్‌ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట కాదా అని అడుగుతున్నారు. ఈ వార్త పలు వెబ్ సైట్‌లో వచ్చింది. దానికి ఇంతా వస్తుందని అసలు ఊహించలేదు. నా గురించి వీళ్లకి ఇంత పట్టింపా... నాపైనా వారికి అంత ఎఫెక్షనా.. నేను బాగుండాలని వారు కోరకుంటున్నందుకు నిజంగా మంచిదే అనిపించింది. అంటూ తన రెండో విషయాన్ని ఖడించరమే.

  రెండో పెళ్ళి అనగా అదో ఏదో వింత వార్త అయినట్టు చాలా నోరెళ్లబెడుతున్నారు. అయితే సమాజంలో మహిళల పట్ల ఉన్న చిన్న చూపుకు సాక్ష్యంగా నిలుస్తోంది. అంటే మూస పురషాధ్యికత సమాజంలో స్త్రీలు నలిగిపోవాల్సిందేనా అంటూ పలువురు స్రీవాదులు విమర్శిస్తున్నారు. తనకు స్వేచ్చ  ఉంటుందని.. స్త్రీ ఆలోచనలు నియంత్రించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
  Published by:Rekulapally Saichand
  First published: