• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACTRESS SRIREDDY SENSATIONAL COMMENTS ON POWERSTAR PAWAN KALYAN IN SOCIAL MEDIA MNJ

Pawan Kalyan-Srireddy: ప‌వన్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శ్రీరెడ్డి.. అదేమ‌న్నా పెద్ద గొప్ప విష‌య‌మా అంటూ

Pawan Kalyan-Srireddy: ప‌వన్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శ్రీరెడ్డి.. అదేమ‌న్నా పెద్ద గొప్ప విష‌య‌మా అంటూ

పవన్ కల్యాణ్ శ్రీరెడ్డి

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌(Pawan kalyan)ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి(Srireddy) మొదటి నుంచి టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమెకు అనుకూలంగా మాట్లాడలేదనే కోపంతో ఇప్పటికీ పవన్‌పై ఆమె విషం కక్కుతూనే ఉంది. పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది

  • Share this:
    Srireddy: PAwan Kalyan). సోషల్ మీడియాలో శ్రీ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె చేసిన పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మ‌ళ్లీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

    గ‌ణ‌తంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌న‌సేన ఆఫీసులో జ‌రిగిన వేడుక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్న విష‌యం తెలిసిందే. అక్క‌డ జెండా వంద‌నం చేసిన ప‌వ‌న్.. త‌రువాత ఇంటికి వెళ్లారు. అయితే ఎప్ప‌టిలాగే త‌న‌కోసం వ‌చ్చిన వారితో ఫొటోల‌కు పోజిచ్చారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌ గ‌ణ‌తంత్ర్య వేడుక‌ల‌కు సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేసిన ఓ యూట్యూబ్ ఛానెల్‌.. దానికి ఇందుకేన‌య్యా నిన్ను అంద‌రూ దేవుడు అంటారు అని థంబ్‌నైల్ పెట్టారు.



    ఇక ఈ వీడియోను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన శ్రీరెడ్డి.. ప‌వ‌న్‌ని ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బౌన్స‌ర్‌కి ఫొటో ఇస్తే అదేమ‌న్నా పెద్ద విష‌య‌మా..? జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ ఆమె కామెంట్ పెట్టారు. ఇక శ్రీరెడ్డి కామెంట్‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ అప్పుడే కౌంట‌ర్ అటాక్‌ని స్టార్ట్ చేశారు.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు