ఏపీ ఎన్నికలపై శ్రీరెడ్డి సర్వే.. ఇంతకీ సర్వేలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..

ఏపీ ఎన్నికలపై శ్రీరెడ్డి సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంపై టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎవరికీ వారు తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికలపై శ్రీరెడ్డి తనకంటూ సొంత సర్వే చేసింది. ఈ సర్వేలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయమై షాకింగ్ కామెంట్స్ చేసింది. 

  • Share this:
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగా మొదటి విడతలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ముగిసింది. తెలంగాణలో కేవలం లోక్‌సభ ఎన్నికలే జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంపై టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎవరికీ వారు తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వ వ్యతిరేకతోనే ఓటర్లు పోటెత్తారాని వైసీపీ శ్రేణులు అంటుంటూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ది పొందిన వాళ్లు కృతజ్ఞతతో అధికార టీడీపీ ఓటు వేసారంటూ టీడీపీ వారు ఎవరికీ వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఇక వైసీపీ శ్రేణులు ఒక అడుగు ముందుకు వేసి  వైయస్.జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న నామ ఫలకాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికలపై శ్రీరెడ్డి తనకంటూ సొంత సర్వే చేసింది. ఈ సర్వేలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయమై షాకింగ్ కామెంట్స్ చేసింది.

Actress sri reddy survey on ap assembly election poll here are the details,sri reddy,sri reddy leaks,sri reddy twitter,sri reddy facebook,sri reddy youtube,sri reddy ys jagan mohan reddy chandrababu naidu,sri reddy tdp chandra babu naidu,sri reddy ysrcp ys jagan mohan reddy,sri reddy comments on chandra babu naidu,sri reddy shocking comments on ys jagan mohan reddy,ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంపై టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎవరికీ వారు తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికలపై శ్రీరెడ్డి తనకంటూ సొంత సర్వే చేసింది. ఈ సర్వేలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయమై షాకింగ్ కామెంట్స్ చేసింది.sri reddy videos,actress sri reddy,sri reddy interview,sri reddy latest,sri reddy latest interview,sri reddy movies,sri reddy exclusive interview,sri reddy news,sri reddy protest,sri reddy about nani,sri reddy controversy,sri reddy bold interview,sri reddy about pawan kalyan,sri reddy live,sri reddy tamil,sri reddy issue,sri reddy dance,sri reddy songs,sri reddy mallidi,jabardasth comedy show,tollywood,telugu cinema,ap politics,andhra pradesh news,andhra pradesh politics,శ్రీరెడ్డి,శ్రీరెడ్డి ట్విట్టర్,శ్రీరెడ్డి ఫేస్‌బుక్,శ్రీరెడ్డి యూట్యూబ్ వీడియోస్,శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు,శ్రీరెడ్డి వైయస జగన్మోహన్ రెడ్డి,శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,
చంద్రబాబు, జగన్

ఐతే ఈ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ...కేంద్రం సరైన సాయం చేయకపోయినా ఉన్నంతల ఏపీని బాగానే డెవలప్ చేసారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్‌లో హైటెక్ సిటీని కట్టి హైదరాబాద్‌ను డెవలప్  చేసారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది చేసిన తప్పుల కారణంగా బాబుపై కొంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ వుంది.

Actress sri reddy survey on ap assembly election poll here are the details,sri reddy,sri reddy leaks,sri reddy twitter,sri reddy facebook,sri reddy youtube,sri reddy ys jagan mohan reddy chandrababu naidu,sri reddy tdp chandra babu naidu,sri reddy ysrcp ys jagan mohan reddy,sri reddy comments on chandra babu naidu,sri reddy shocking comments on ys jagan mohan reddy,ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంపై టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎవరికీ వారు తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికలపై శ్రీరెడ్డి తనకంటూ సొంత సర్వే చేసింది. ఈ సర్వేలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయమై షాకింగ్ కామెంట్స్ చేసింది.sri reddy videos,actress sri reddy,sri reddy interview,sri reddy latest,sri reddy latest interview,sri reddy movies,sri reddy exclusive interview,sri reddy news,sri reddy protest,sri reddy about nani,sri reddy controversy,sri reddy bold interview,sri reddy about pawan kalyan,sri reddy live,sri reddy tamil,sri reddy issue,sri reddy dance,sri reddy songs,sri reddy mallidi,jabardasth comedy show,tollywood,telugu cinema,ap politics,andhra pradesh news,andhra pradesh politics,శ్రీరెడ్డి,శ్రీరెడ్డి ట్విట్టర్,శ్రీరెడ్డి ఫేస్‌బుక్,శ్రీరెడ్డి యూట్యూబ్ వీడియోస్,శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు,శ్రీరెడ్డి వైయస జగన్మోహన్ రెడ్డి,శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)

ఇదే సందర్భంలో రాష్ట్రానికి కొత్త నాయకుడు వస్తే..మరింత ఉపయోగం ఉంటుందని చాలా మంది జగన్ వైపు మొగ్గు చూపారని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఆయన చేసిన పాదయాత్ర చాలా వరకు కలిశొచ్చింది. మరోవైపు సినిమా ఇండస్ట్రీతో పాటు చాలా మంది వైసీపీలో జాయిన్ కావడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశమని పేర్కొంది.

Actress sri reddy survey on ap assembly election poll here are the details,sri reddy,sri reddy leaks,sri reddy twitter,sri reddy facebook,sri reddy youtube,sri reddy ys jagan mohan reddy chandrababu naidu,sri reddy tdp chandra babu naidu,sri reddy ysrcp ys jagan mohan reddy,sri reddy comments on chandra babu naidu,sri reddy shocking comments on ys jagan mohan reddy,ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంపై టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎవరికీ వారు తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికలపై శ్రీరెడ్డి తనకంటూ సొంత సర్వే చేసింది. ఈ సర్వేలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయమై షాకింగ్ కామెంట్స్ చేసింది.sri reddy videos,actress sri reddy,sri reddy interview,sri reddy latest,sri reddy latest interview,sri reddy movies,sri reddy exclusive interview,sri reddy news,sri reddy protest,sri reddy about nani,sri reddy controversy,sri reddy bold interview,sri reddy about pawan kalyan,sri reddy live,sri reddy tamil,sri reddy issue,sri reddy dance,sri reddy songs,sri reddy mallidi,jabardasth comedy show,tollywood,telugu cinema,ap politics,andhra pradesh news,andhra pradesh politics,శ్రీరెడ్డి,శ్రీరెడ్డి ట్విట్టర్,శ్రీరెడ్డి ఫేస్‌బుక్,శ్రీరెడ్డి యూట్యూబ్ వీడియోస్,శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు,శ్రీరెడ్డి వైయస జగన్మోహన్ రెడ్డి,శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,
జగన్ మోహన్ రెడ్డి

ఇవన్నీ కాలిక్యేట్ చేసుకుంటే వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావాడానికి 60 శాతం స్కోప్ ఉందన్నారు. మరోవైపు తెలుగుదేశానికి 40 శాతం విజయావకాశాలున్నాయన్నారు. నా దృష్టిలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కావాలని కోరుకుంటున్నా అని చెప్పింది. ఏమైనా శ్రీరెడ్డి చెప్పినదాన్ని బట్టి చూస్తే ఏపీకి వై.యస్.జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
First published: