టాలీవుడ్ హీరోలు గాజులు తొడుక్కొని చీరలు కట్టుకొండి.. శ్రీరెడ్డి సంచలన కామెంట్స్..

శ్రీరెడ్డి ఫేస్‌బుక్ ఫోటో

శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ భామ టాలీవుడ్ హీరోలపై తనదైన శైలిలో విరుచుకు పడింది.

 • Share this:
  శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న చాలా మందిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి తమిళ తంబీల వెన్నులో వణుకు పుట్టించింది. అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. తెలుగులో దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, హీరో నాని పై టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన సర్వే నిర్వహించి వార్తల్లో నిలిచింది. తాజాగా శ్రీరెడ్డి టాలీవుడ్ హీరోలపై మరోసారి తనదైన శైలిలో చెప్పరాని మాటలతో విరుచుపడింది. హైదరాబాద్‌ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ నేర్పిస్తానని చెప్పిన వినయ్ వర్మ..నటన కోసం అమ్మాయిలు బట్టలు లేకుండా నగ్నంగా ఉండాలనే విషయమై స్పందించింది.

  actress sri reddy sensational and vulgar comments on tollywood top heroes,sri reddy,sri reddy comments,sri reddy facebook,sri reddy twitter,sri reddy instagram,actress sri reddy,sri reddy leaks,sri reddy interview,sri reddy videos,sri reddy latest interview,sri reddy controversy,sri reddy vulgar comments,sri reddy comments on nani,sri reddy comments on pawan kalyan,sri reddy latest,sri reddy movies,sri reddy exclusive interview,sri reddy shocking comments on tollywood heros,tollywood,actress sri reddy fires on tollywood heroes,sri reddy fires on telugu heroes,jabardasth comedy show,rashmi gautham jabardast,tollywood,telugu cinema,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,శ్రీరెడ్డి వల్గర్ కామెంట్స్,టాలీవుడ్ హీరోలపై శ్రీరెడ్డి బూతులు,శ్రీరెడ్డి ఫేస్‌బుక్,శ్రీరెడ్డి ఇన్‌స్టాగ్రామ్,శ్రీరెడ్డి ట్విట్టర్,టాలీవుడ్ హీరోలపై మండిపడ్డ శ్రీరెడ్డి,టాలీవుడ్ హీరోలపై బూతులతో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి,శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ ఆన్ తెలుగు హీరోస్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
  శ్రీరెడ్డి ఫేస్‌బుక్ ఫోటో

  ఈ ఘటనపై తెలుగు హీరోలెవరు స్పందించకపోవడంపై శ్రీరెడ్డి తనదైన శైలిలో బూతులు నానా తిట్లు తిట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ రోజు వాళ్లంత గాజులు తొడుక్కున్నారు. ఓ అమ్మాయికి యాక్టింగ్ స్కూల్‌లో ఇలాంటి సమస్య వచ్చినపుడు మన హీరోలు సామాజిక బాధ్యతగా స్పందించి ఉంటే బాగుండేది అన్నారు. కానీ ఎవరు ఈ స్పందించలేదు. అమ్మాయిలైన మేమే పోరాడుతున్నాం. మీకు ఏమైంది. సినిమాల్లో బోలేడు బిల్డప్పులు ఇస్తారు. కానీ జీవితంలో అలాంటి ఘటన జరిగితే ఒక్కరు ముందుకు వచ్చి స్పందించకపోవడం విచారకరమంది శ్రీరెడ్డి.

  actress sri reddy sensational and vulgar comments on tollywood top heroes,sri reddy,sri reddy comments,sri reddy facebook,sri reddy twitter,sri reddy instagram,actress sri reddy,sri reddy leaks,sri reddy interview,sri reddy videos,sri reddy latest interview,sri reddy controversy,sri reddy vulgar comments,sri reddy comments on nani,sri reddy comments on pawan kalyan,sri reddy latest,sri reddy movies,sri reddy exclusive interview,sri reddy shocking comments on tollywood heros,tollywood,actress sri reddy fires on tollywood heroes,sri reddy fires on telugu heroes,jabardasth comedy show,rashmi gautham jabardast,tollywood,telugu cinema,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,శ్రీరెడ్డి వల్గర్ కామెంట్స్,టాలీవుడ్ హీరోలపై శ్రీరెడ్డి బూతులు,శ్రీరెడ్డి ఫేస్‌బుక్,శ్రీరెడ్డి ఇన్‌స్టాగ్రామ్,శ్రీరెడ్డి ట్విట్టర్,టాలీవుడ్ హీరోలపై మండిపడ్డ శ్రీరెడ్డి,టాలీవుడ్ హీరోలపై బూతులతో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి,శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ ఆన్ తెలుగు హీరోస్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
  శ్రీరెడ్డి లీక్ చేసిన అభిరామ్ ఫోటో

  మీరు టీ గ్లాస్ పట్టుకొని ఫోటోలకు పోజులిస్తారు. బొచ్చెల్లో తింటారు. మొక్కలు నాటినట్లు బిల్డప్ ఇస్తారు. కానీ ఒక అమ్మాయికి కష్టం వస్తే మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే విషయంలో వీళ్లకు ధైర్యం లేదంది. మీకు అసలు బాధ్యత లేదు. ఎంతసేపు వైజాగ్, భీమవరం, మాత్రమే కావాలి. ఇదంతా ఓట్లు, నోట్ల కోసమే అన్నట్టు ఇన్‌డైరెక్ట్‌గా జనసేనాని పవన్ కళ్యాణే ఎక్కువగా టార్గెట్ చేసినట్టు కనపడింది.

  actress sri reddy sensational and vulgar comments on tollywood top heroes,sri reddy,sri reddy comments,sri reddy facebook,sri reddy twitter,sri reddy instagram,actress sri reddy,sri reddy leaks,sri reddy interview,sri reddy videos,sri reddy latest interview,sri reddy controversy,sri reddy vulgar comments,sri reddy comments on nani,sri reddy comments on pawan kalyan,sri reddy latest,sri reddy movies,sri reddy exclusive interview,sri reddy shocking comments on tollywood heros,tollywood,actress sri reddy fires on tollywood heroes,sri reddy fires on telugu heroes,jabardasth comedy show,rashmi gautham jabardast,tollywood,telugu cinema,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,శ్రీరెడ్డి వల్గర్ కామెంట్స్,టాలీవుడ్ హీరోలపై శ్రీరెడ్డి బూతులు,శ్రీరెడ్డి ఫేస్‌బుక్,శ్రీరెడ్డి ఇన్‌స్టాగ్రామ్,శ్రీరెడ్డి ట్విట్టర్,టాలీవుడ్ హీరోలపై మండిపడ్డ శ్రీరెడ్డి,టాలీవుడ్ హీరోలపై బూతులతో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి,శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ ఆన్ తెలుగు హీరోస్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
  పవన్ కల్యాణ్, శ్రీరెడ్డి

  మరోవైపు హీరోలు ఏం చేయడం లేదని అమ్మాయిలు ధైర్యం చేసి బయటికి వచ్చి పోరాటం చేస్తుంటే.. ఆ అమ్మాయిపై లేనిపోని నిందారోపణలు చేస్తున్నారు. తెగించింది. పడుకోవడానికి రెడీ అయిపోయింది అంటున్నారు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినపుడు మాట్లాడకుండా ఉండటం సిగ్గుచేటు అంటూ టాలీవుడ్ హీరోలపై ఓ రేంజ్‌లో నిప్పులు కురిపించింది. ఇక శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసిన ఈ వీడియో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

  ఇవి కూడా చదవండి 

  బిగ్‌బాస్ 3లో జబర్థస్త్ జోడి సుడిగాలి సుధీర్‌తో రష్మీ ఎంట్రీ ఖాయమేనా..

  తెలంగాణ ఎన్నికల్లో వెలవెల పోయిన మెగా బ్రదర్స్ సినీ గ్లామర్.. ఎన్టీఆర్ మాత్రం

  కాజల్,రకుల్ ప్రీత్‌,శ్రీదేవిలే కాదు.. తండ్రి కొడుకుల సరసన యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇంకెవరెన్నారో తెలుసా..

  First published: