ఎట్టకేలకు ఫలించిన శ్రీరెడ్డి పోరాటం..

శ్రీరెడ్డి..Photo: Twitter

శ్రీరెడ్డి.. తెలుగు చిత్రసీమలో లైంగిక వేధింపులు ఉన్నాయని..ఓ ప్రముఖ నిర్మాత కొడుకు తనను లైంగింకగా వాడుకున్నాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఇలాంటీ వేధింపులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ..పోరాటం చేసింది. అయితే ఆమె పోరాటానకి ప్రతిఫలం దక్కింది.

  • Share this:
    శ్రీరెడ్డి.. తెలుగు చిత్రసీమలో లైంగిక వేధింపులు ఉన్నాయని..ఓ ప్రముఖ నిర్మాత కొడుకు, ఇతర నటులు లైంగింకగా తనను వాడుకున్నారని ఆరోపణలు చేసిన సంగతీ తెలిసిందే. అంతేకాదు.. ఈ విషయంపై ఆ మధ్య ఆమె గట్టిగానే పోరాడింది. శ్రీరెడ్డి పలు సందర్బాల్లో..వివిధ వేధికలపై మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ.. పడక సుఖాన్ని పంచితేనే అవకాశాలిస్తామంటూ లొంగదీసుకుంటున్న సినీ పరిశ్రమ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలనీ..ఏకంగా ఫిలిం ఛాంబర్ దగ్గర అర్ధనగ్న నిరసన తెలిపిన విషయం.. అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆమె పోరాటం ఊరికే పోలేదు. ఇకనుండి ఎవరైనా వేధింపులకు గురిచేస్తే..వారిపై చర్యలు తీసుకోవాడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం తాజగా 984 జీవోను విడుదల చేసింది. దీంతో అవకాశాల కొరకు కోరికలను తీర్చమనే కామాందులపై చర్యలను తీసుకోవాలన్న శ్రీరెడ్డి కోరిక నెరవేరనుంది.

    sri reddy,sri reddy facebook,sri reddy fb,sri reddy mobile number,sri reddy husband,sri reddy insagram,sri reddy twitter,sri reddy bio,sri reddy size,sri reddy age,sri reddy hot,sri reddy photos,sri reddy wit nani,sri reddy with suresh babu son,sri reddy videos, sri reddy protest,sri reddy,sri reddy leaks,actress sri reddy,sri reddy videos,sri reddy interview,sri reddy latest interview,sri reddy movies,sri reddy latest,sri reddy about nani,sri reddy official channel,sri reddy about pawan kalyan,sri reddy exclusive interview,sri reddy on telangana govt,sri reddy news,sri reddy on ts govt,sri reddy latest news,sri reddy controversy,sri reddy bold interview,sri reddy leaks latest videos,sri reddy live,sri reddy issue,శ్రీరెడ్డి,శ్రీరెడ్డి హాట్,శ్రీరెడ్డి కేసీఆర్,తెలంగాణ ప్రభుత్వంపై శ్రీరెడ్డి,కేసీఆర్‌పై శ్రీరెడ్డి,sri reddy on kcr,sri reddy on casting couch,prabhas instagram,prabhas instagram post,nani on sri reddy,
    శ్రీరెడ్డి..Photo: Twitter


    తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో ప్రకారం..లైంగిక వేధింపులను అడ్రెస్ చేయడానికి ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్యానల్‌‌లో నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డి ఉన్నారు. వీరితో పాటు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మి కూడా ప్యానల్‌‌లో ఉండబోతున్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు, నిర్మాతదర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత సుధాకర్ రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా రాంమోహన్ రావు వ్యవహరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. రియల్ హీరో అంటే కేసీఆర్‌ అంటూ  ధన్యవాదాలు తెలిపింది.

    First published: