Home /News /movies /

ACTRESS SRI REDDY CLARIFIES ABOUT HER MARRIAGE HERE ARE THE DETAILS MK

Srireddy marriage: శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్...మెడలో తాళిబొట్టుతో...వరుడు ఎవరో తెలిస్తే షాకే...

శ్రీరెడ్డి (Facebook)

శ్రీరెడ్డి (Facebook)

ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హీరో నిఖిల్, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లిల్లు చేసుకున్నారు. అయితే తాజాగా వారి జాబితాలో శ్రీరెడ్డి కూడా చేరినట్లయ్యిందని నెటిజన్లు అంటున్నారు.

    సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే శ్రీరెడ్డి సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందా..అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె విడుదల చేసిన ఓ టిక్ టాక్ వీడియోలో మెడలో తాళిబొట్టుతో, నుదుటన సింధూరంతో కనిపించింది. శ్రీ రెడ్డి గతంలో కూడా తాను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హీరో నిఖిల్, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లిల్లు చేసుకున్నారు. అయితే తాజాగా వారి జాబితాలో శ్రీరెడ్డి కూడా చేరినట్లయ్యిందని నెటిజన్లు అంటున్నారు. అయితే తనకు పెళ్లి కాలేదని ఇదంతా టిక్ టాక్ కోసమే అంటూ శ్రీరెడ్డి క్యాప్షన్ పెట్టింది. కానీ శ్రీరెడ్డి గతంలో ఓ రాజకీయ నేతకు భార్యగా ఉండేందుకు ఇష్టపడతానని పబ్లిగ్గా యూట్యూబ్ వీడియోలో స్టేట్ మెంట్ ఇచ్చేసింది. అయితే శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్ పై సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటోందని, అక్కడే ఓ యువ డైరక్టర్ తో పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు శ్రీరెడ్డి గతంలో కూడా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు కచ్చితంగా చేసుకుంటానని చెప్పుకొచ్చింది.
    @srireddymstill single pasanga..just an acting .. ##srireddyfans ##srireddym ##tamilnadu ##tamil ##sentiment ##tamiltraditional♬ original sound - rubyrubini


    Published by:Krishna Adithya
    First published:

    Tags: Sri Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు