వామ్మో శ్రీరెడ్డిలో ఈ కళ కూడా ఉందా.. అవాక్కువుతున్న నెటిజన్స్..

శ్రీ రెడ్డి (File)

శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.అలాంటి శ్రీరెడ్డిలో మరో కోణం కూడా ఉంది. ఇపుడీ యాంగిల్‌ను చూసి నెటిజన్స్ అవాక్కువుతున్నారు. వివరాల్లోకి వెళితే..

 • Share this:
  శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న డైరెక్టర్ సి.సుందర్, మురగదాస్, రాఘవ లారెన్స్ వంటి వాళ్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి తమిళ తంబీల వెన్నులో వణుకు పుట్టించింది. అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో నాని తనతో పడక సుఖాన్ని పంచుకున్నాడని సంచలన ఆరోపణలు చేసిన వార్తల్లో నిలిచింది. అంతేకాదు జనసేనాని పవన్ కళ్యాణ్ పై అవకాశమొచ్చిన ప్రతీసారి తనదైన విరుచుకు పడుతూనే ఉంది. ఎపుడు ఎవరినీ ఎలా టార్గెట్ చేస్తుందో ఎవరికి అంతుపట్టదు.

  Actress Sri Reddy Another Angle.. here are the Details..,sri reddy,actress sri reddy,sri reddy facebook,sri reddy bikini,sri reddy age,sri reddy hot,sri reddy hot sexy,sri reddy vulgur comments,sri reddy comments on pawan kalyan,sri reddy comments on nani,sri reddy twitter,sri reddy twitter,srireddy,sri reddy leaks,sri reddy another angle,pampkin,sri reddy interview,sri reddy latest interview,sri reddy videos,sri reddy exclusive interview,sri reddy movies,sri reddy latest,sri reddy controversy,sri reddy live,sri reddy comments,sri reddy bold interview,sri reddy news,sri reddy dance,sri reddy tamil,sri reddy mahaa news,sri reddy phone call leak,sri reddy on pawan kalyan,actress sri reddy videos,శ్రీరెడ్డి, శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ ఆన్ హీరో,శ్రీ రెడ్డి గుమ్మడికాయ,అమావాస్య శ్రీరెడ్డి గుమ్మడి కాయ,శ్రీరెడ్డి నాని,శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్, శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఆ హీరోపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు, శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ ఆన్ తెలుగు టాప్ హీరో, శ్రీరెడ్డి హాట్ ఫోటో షూట్, శ్రీరెడ్డి హాట్ బికినీ, శ్రీరెడ్డి క్లీవేజ్ షో, టాలీవు్డ న్యూస్, తెలుగు సినిమా
  శ్రీరెడ్డి..Photo: Twitter


  అలాంటి శ్రీరెడ్డిలో మరో కోణం కూడా ఉంది. ఇపుడీ యాంగిల్‌ను చూసి నెటిజన్స్ అవాక్కువుతున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీరెడ్డి ఎదుటి వాళ్లను టార్గెట్ చేయడమే కాదు..అంతకు మించిన భక్తి ఉంది. అంతేకాదు ప్రతి అమావాస్యకు గుమ్మడికాయతో దిష్టి తీయించుకోవడం శ్రీరెడ్డికి అలవాటు. ఇక తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తమిళనాడు ప్రజలు అమావాస్య రోజు దృష్టి దోషం పోవడానికి ఇండ్లు, షాపులతో పాటు వ్యక్తిగతంగా గుమ్మడికాయతో దిష్టి తీస్తారు. అలా శ్రీరెడ్డి కూడా తనపై ఎందరో కళ్లు పడ్డాయి. ఆ దిష్టి పోవడానికి ప్రతి అమావాస్యకు ఇలా దిష్టి తీయించుకుంటాను అంటూ తన ఫేస్‌బుక్‌లో దిష్టి తీయించుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
  First published: