అవకాశం వస్తే..తమన్నాతో ఆ బంధానికి ఓకే ..శృతి హాసన్

శృతి హాసన్..తెలుగులో దాదాపు పెద్ద హీరోలు అందరితో నటించింది. అంతేకాకుండా..తన నటనతో మంచిపేరు కూడ తెచ్చుకుంది. అయితే ఈ మధ్య ఓ షోలో ఆమె మాట్లాడుతూ..తనకు గనుక ఓ అవకాశం అలా వస్తే..తమన్నాను వదిలిపెట్టే సమస్యే లేదంటోంది.

news18-telugu
Updated: March 17, 2019, 7:43 AM IST
అవకాశం వస్తే..తమన్నాతో ఆ బంధానికి ఓకే ..శృతి హాసన్
శృతి హాసన్, తమన్నా
  • Share this:
శృతి హాసన్.. తెలుగువారికి ఎటువంటి పరిచయం అక్కరలేని నటీ. ఆమె తెలుగుతో పాటు ఇటు..తమిళ్, అటూ హిందీలో సినిమాల్లో కూడా టాప్ నటులతో పనిచేసింది. అయితే ఆమె ఇటీవల, ఓ చాట్ షోలో మాట్లాడుతూ ఒకవేళా..మీరూ..మగవారైతే..ఎవరినీతో డేట్‌కు వెళ్తారు అని  యాంకర్ అడగ్గా..దానికి సమాదానంగా..నాకు తమన్నా అంటే చాలా ఇష్టమనీ..తమన్నా చాలా మంచి అమ్మాయిని అందీ. అంతేకాదు..ఒక వేళ నీను కనుక..అబ్బాయిగా పుడితే..ఖచ్చితంగా తమన్నాను వదిలిపెట్టేవాడిని కాదని.. నేను టామీని వివాహం చేసుకుంటానని చెప్పింది. తమన్నా వ్యక్తిత్వం బాగుంటుందని పేర్కోంది.  షోలో మరోక ప్రశ్నకు సమాదానంగా.. తన మొదటి హిందీ సినిమా గురించి మాట్లాడుతూ.. "నా మొదటి చిత్రం హిందీలో చేయడం..అప్పుడది సరైన నిర్ణయం అనే అనిపిచ్చింది..కానీ ఇప్పుడు చూస్తుంటే.. అదీ తప్పు నిర్ణయం అని తెలుస్తోంది. అసలు నేను ఆ సమయంలో ఆ సినిమా చేయడానకి సిద్ధంగా లేనని..అయితే అదీ అలా జరిగిందన్నారు.

శృతి హాసన్  Photo: Instagram/shrutzhaasan
శృతి హాసన్  Photo: Instagram/shrutzhaasan


ఇంకా ఆమె తన రూపం..అందం గురించి మాట్లాడుతూ..తన తల్లిదండ్రుల నుండి..ఈ రూపం, అందం వచ్చాయని.. పేర్కోంది. నేను ఇలా ఉండటానికి కారణం మా అమ్మ..నాన్న అని..వాళ్లు అందంగా ఉంటారు. అదే అందం తనకు వచ్చిందని చెప్పుకొచ్చింది..శృతి.

అదిరిపోయిన పూజ హెగ్డే లేటెస్ట్‌ హాట్ ఫోటోస్


First published: March 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...