చీకటి గుహలో శ్రియ సెక్సీ డాన్స్..అదరగొట్టిన సీనియర్ హీరోయిన్

శ్రియకు అవకాశాలు తగ్గడంతో ఆ మధ్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా విదేశాలలో విహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ భర్తతో కలిసి మెక్సికో వెళ్లింది. అక్కడ ఓ చీకటి గుహలో శ్రియ బికిని ధరించి..హాట్ ఫోజులతో..వయ్యారాలు పోతూ.. యమ సెక్సీగా డాన్స్ అదరగొట్టింది.

news18-telugu
Updated: June 6, 2019, 11:56 AM IST
చీకటి గుహలో శ్రియ సెక్సీ డాన్స్..అదరగొట్టిన సీనియర్ హీరోయిన్
శ్రియ Photo : Instagram.com/shriya_saran1109
  • Share this:
శ్రియ సరణ్.. కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తూ ప్రస్తుతం తమిళంలో "నరకాసురన్'' అనే చిత్రంలో నటిస్తోంది. వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానులను మనసులను తనదైన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది.  అయితే ఆమె ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోతో, వామ్మో శ్రియ తక్కువదేం కాదు అనిపించుకుంది... వివరాల్లోకి వెళితే సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో శ్రియ ఆ మధ్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో భర్తతో జంటగా విదేశాలలో విహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ భర్తతో కలిసి మెక్సికో వెళ్లింది.  అక్కడ ఓ చీకటి గుహలో  శ్రియా బికిని ధరించి..హాట్ ఫోజులతో..వయ్యారాలు పోతూ.. యమ సెక్సీగా డాన్స్ అదరగొట్టింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతూ.. విమర్శలకు తావిచ్చింది.
 View this post on Instagram
 

Cenote are so beautiful. Took me to another world. Another life


A post shared by @ shriya_saran1109 on

ఈ వీడియోపై స్పందిస్తోన్న నెటిజెన్స్..వాహ్ సూపర్ శ్రియ అని ప్రశంసిస్తుంటే..మరికొందరు ఇందేంటని..మండిపడుతూ.. ఇదంతా అవకాశాలను అందిపుచ్చుకోవడానికే  ఆమె ఇలా చేస్తోందని మండిపడుతున్నారు.
First published: June 6, 2019, 11:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading