Home /News /movies /

ACTRESS SHRADDHADAS BALI PHOTOS GOES VIRAL NK

సన్ బాత్‌తో హీట్ పెంచేస్తున్న శ్రద్ధాదాస్

శ్రద్ధాదాస్ (credit - insta - shraddhadas43)

శ్రద్ధాదాస్ (credit - insta - shraddhadas43)

Shraddhadas : కుర్రకారుకు కిక్కెక్కించే నటీమణుల్లో శ్రద్ధాదాస్‌ని మర్చిపోలేం. హాట్ అందాలతో హీట్ పుట్టించడంలో ఈ భామ స్టైలే వేరు. లేటెస్టుగా మరోసారి స్కిన్ షోతో కుమ్మేస్తోంది.

    శ్రద్ధాదాస్... అప్పట్లో ఆర్య 2 సినిమాలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటూ పాటలో బన్నీని తన అందాలతో బాగా ఉడికించిన ముద్దుగుమ్మ... తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఏ ఒక్క దర్శకుడు కూడా శ్రద్ధగా పట్టించుకోలేదు. దాంతో బాలీవుడ్ వెళ్లి అక్కడ జిద్ లాంటి సినిమాల్లో హాట్ హాట్ అందాలు ఆరబోసినా ఫలితం శూన్యమైంది. ఈ మధ్య పాంథర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోనూ నాభి అందాలతో అదరగొట్టింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండె కొట్టుకునే వేగాన్ని రెట్టింపు చేస్తోంది. తమ హాట్ హీరోయిన్ స్వీట్ ఫొటోల్ని పెడుతుంటే... పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

    శ్రద్ధాదాస్ (credit - insta - shraddhadas43)


    శ్రద్ధాదాస్ (credit - insta - shraddhadas43)


    తాజాగా ఆస్ట్రేలియా బాలీ తీరానికి వెళ్లిన ఈ బ్యూటీ... అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. సన్ బాత్ చేస్తూ... డీ విటమిన్ పెంచుకుంటూ... కోకోనట్ వాటర్ తాగుతూ, అందాల్ని పెంచుకుంటూ... ఆనంద పరవశంలో మునిగితేలుతోంది.

    శ్రద్ధాదాస్ (credit - insta - shraddhadas43)


    శ్రద్ధాదాస్ (credit - insta - shraddhadas43)


    బాలీ, గిలీ దీవుల్లో వింటర్‌ను ఎంజాయ్ చేస్తున్న శ్రద్ధదాస్... శ్రద్ధగా ఆ ఫొటోల్ని తన ఫ్యాన్స్‌కి షేర్ చేస్తోంది. చలికాలంలో హీట్ పెంచుతూ... చలి కాచుకోమంటోంది. ఆటోమేటిక్‌గా ఈ ఫోటోలు తెగ షేర్ అవుతూ వైరల్ అవుతున్నాయి.

    శ్రద్ధాదాస్ (credit - insta - shraddhadas43)


    ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ... ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. తాజా అందాల విందును చూసైనా దర్శకులు ఆఫర్ ఇస్తే... మళ్లీ టాలీవుడ్‌లో సందడి చేసినా ఆశ్చర్యం అక్కర్లేదు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Breaking news, Daily news, India news, National News, News online, News today, News updates, Telugu Cinema, Telugu Cinema News, Telugu Cinma Varthalu, Telugu Movie, Telugu Movie Varthalu, Telugu news, Telugu varthalu, Tollywood Movie News, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు