Home /News /movies /

ACTRESS RAKUL PREET REDUCED HER WEIGHT FOR AJAY DEVGN DE DE PYAAR DE AND SHE IS GAINING WEIGHT FOR NAGARJUNA NEW MOVIE SR

అప్పుడు అజయ్ కోసం..ఇప్పుడు నాగార్జున కోసం.. మాయ చేస్తోన్న రకుల్

అజయ్ దేవగన్, నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్

అజయ్ దేవగన్, నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. అయితే తెలుగులో సినిమాలు తగ్గడంతో హిందీలో చేస్తోంది. అయితే హిందీలో ఓ సినిమా కోసం ఏకంగా 10 కిలోల బరువు తగ్గిందట. అంతేకాకుండా తెలుగులో తాజగా చేస్తోన్న ఓ సినిమా కోసం మళ్లి బరువు పెరగనుందట.. ఆ వివరాల్లేంటో చూద్దాం..

ఇంకా చదవండి ...
    రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. తన అందాలతో పాటు నటనతోను ప్రేక్షకుల్నీ మెప్పించింది. అయితే ఈ మధ్య తెలుగులో సరైన హిట్స్ లేక అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ భామ హిందీలో అజయ్ దేవగన్‌తో దేదే ప్యార్ దే అనే సినిమాలో నటిస్తోంది. సినిమా విడుదలకు సిద్దమైంది. మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్‌కు భార్యగా టబు నటిస్తుండగా..ప్రియురాలిగా రకుల్ చేస్తోంది. దీంతో..కాస్తా నాజుగ్గా ఉండాలనీ..దర్శకుడి సూచన మేరకు..10 కిలోల బరువు తగ్గింది. అయితే సన్నగా..అలా..కాక్‌టేల్ సినిమాలో దీపికా లాగా..కనిపించేందుకు చాలా కష్టపడ్డానని... రోజుకు నాలుగు గంటలు కసరత్తులు చేస్తూ ఉండేదాన్నని ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు..రకుల్.

    Rakul Preet,Rakul Preet facebook,Rakul Preet instagram,Rakul Preet twitter,Rakul Preet fb,Rakul Preet size,Rakul Preet age,Rakul Preet hd,nagarjuna facebook,nagarjuna twiiter,nagarjuna age,nagarjuna height,nagarjuna instagram,ajay devgn,ajay devgn facebook,ajay devgn instagram, ajay devgn twitter,ajay devgn on rakul,ajay devgn on metoo,Rakul Preet,rakul preet singh,rakul preet,rakul preet movies,rakul preet singh interview,rakul preet songs,rakul preet singh movies,rakul,rakul preet aiyaary,rakul preet new movie,rakul preet singh lifestyle,rakul preet singh movies in hindi dubbed,rakul preet tweet,rakul preet dev,rakul preet ads,rakul preet age,rakul preet news,rakul preet 2017,rakul preet movie,rakul preet video,rakul preet height,rakul preet singh,rakul preet,rakul preet singh movies,rakul latest news,rakul preet latest news,rakul preet singh interview,actress rakul preet singh,latest news,rakul preet movies,rakul preet videos,tollywood news,rakul preet controversy,rakul preet singh age,rakul preet latest videos,rakul preet singh new movie updates,rakul preet singh songs,rakul preet news,rakul preet singh brother,రకుల్,రకుల్ ఫోటోస్,
    రకుల్ ప్రీత్ సింగ్


    అది అలా వుంటే..ఆమె తాజాగా..తెలుగులో నాగార్జున సరసన.. 'మన్మధుడు'కు సీక్వెల్‌గా వస్తోన్న 'మన్మధుడు 2'లో నటిస్తోంది. ఈ సినిమాలో రకుల్ చేయనున్న పాత్ర కోసం.. దర్శకుడు రాహుల్ కొంత బరువు పెరగాల్సిందిగా  సూచించడంటా..దీంతో మళ్ళీ బరువు పెరిగే పనిలో బీజీగా ఉంది రకుల్. దీని కోసం..బరువు పెరిగే ఆహార పదర్థాలను తెగ తింటోందట ఈ భామ. ఆ విధంగా అప్పుడు అజయ్ సినిమా కోసం తన బరువు తగ్గంచిన రకుల్..ఇప్పుడు నాగార్జున సినిమా కోసం బరువు పెరగనుంది.
    First published:

    Tags: Ajay Devgn, Bollywood Movie, Bollywood news, Hindi Cinema, Nagarjuna Akkineni, Rakul, Rakul Preet Singh, Tabu, Telugu Cinema, Telugu Cinema News, Telugu Movie News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు