దేశం విడిచిన పాయల్ రాజ్‌పుత్.. ఎందుకో తెలుసా..!

RX100 సినిమాతో తెలుగు కుర్రకారుకు మతులు పొగోట్టేలా చేసింది, పాయల్ రాజ్‌పుత్. అందంతోనే కాకుండా తన నటనతో మెప్పించింది. దీంతో పాయల్‌కు సినిమా చాన్సులు భాగానే వచ్చాయి. తెలుగులో రవితేజ సరసన డిస్కోరాజాలో చేస్తుంది.

news18-telugu
Updated: January 24, 2019, 10:43 PM IST
దేశం విడిచిన పాయల్ రాజ్‌పుత్.. ఎందుకో తెలుసా..!
Paayal Rajput/ Twitter
  • Share this:
RX100 సినిమాతో తెలుగు కుర్రకారుకు మతులు పొగోట్టేలా చేసింది పాయల్ రాజ్‌పుత్. అందంతోనే కాకుండా తన నటనతో మెప్పించింది. దీంతో పాయల్‌కు సినిమా చాన్సులు భాగానే వచ్చాయి. తెలుగులో రవితేజ సరసన 'డిస్కోరాజా' లో  చూపులేని (విజువల్లి చాలెంజ్‌డ్) పాత్రలో చేస్తుంది. మరోపక్క  తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా చేస్తున్న సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నదని సమాచారం.

అంతేకాకుండా పాయల్ తమిళ్ సినిమా 'ఏంజిల్‌' కూడా చేస్తుంది. అందులో భాగంగా ఆమె ఫిజీ వెళ్తుంది. దానికి సంబంధించి ఓ ట్వీటు కూడా చేసింది. ఆ ట్వీటులో 'సెకండ్‌ షెడ్యూల్‌ కోసం ఫిజీ వెళ్తున్నాను. నెల రోజులు అక్కడే మాకాం దాని సారాంశం. ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమాను కేఎస్‌ అదియమాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మరో కథానాయికగా ఆనంది కనిపిస్తారని సమాచారం.
Loading...

ఇది కూడా చూడండి, పాయల్ రాజ్‌పుత్ హాట్ పోటోస్
First published: December 27, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com