BJPలో చేరిన హాట్ బ్యూటీ.. తమిళనాట పార్టీ మారిన హీరోయిన్..

BJP లోకి సినిమా వాళ్లు బాగానే వచ్చి చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో హీరోయిన్ మాధవి లత వచ్చి కమలం పార్టీ కండువా కప్పుకుంది. ఎన్నికల తర్వాత ఆమె పెద్దగా యాక్టివ్ కాలేదు. ఇక ఇప్పుడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 30, 2019, 8:10 PM IST
BJPలో చేరిన హాట్ బ్యూటీ.. తమిళనాట పార్టీ మారిన హీరోయిన్..
బిజేపీలో చేరిన హీరోయిన్ నమిత
  • Share this:
BJP లోకి సినిమా వాళ్లు బాగానే వచ్చి చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో హీరోయిన్ మాధవి లత వచ్చి కమలం పార్టీ కండువా కప్పుకుంది. ఎన్నికల తర్వాత ఆమె పెద్దగా యాక్టివ్ కాలేదు. ఇక ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ కూడా వచ్చి BJP కండువా కప్పుకుంది. పార్టీ సీనియర్ నేత, BJP వర్కింగ్ ప్రెసిడెంట్ జేవీ నడ్డా సమక్షంలో హీరోయిన్ నమిత ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంది. తమిళనాడు రాజకీయాలపై ఈ మధ్య బాగానే ఫోకస్ చేసింది నమిత. సినిమాల నుంచి ఈ మధ్య కాస్త ఫ్రీ అయిన నమిత.. పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తుంది.

Actress Namitha joins BJP in Tamil Nadu in front of party senior leader and Working President JP Nadda pk BJP లోకి సినిమా వాళ్లు బాగానే వచ్చి చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో హీరోయిన్ మాధవి లత వచ్చి కమలం పార్టీ కండువా కప్పుకుంది. ఎన్నికల తర్వాత ఆమె పెద్దగా యాక్టివ్ కాలేదు. ఇక ఇప్పుడు.. namitha,namitha twitter,actress namitha,namitha bjp,namitha joins bjp,namitha politics,namitha aiadmk,namitha movies,namitha hot,namitha hot photos,namitha hot videos,telugu cinema,namitha jp nadda,నమిత,నమిత బీజేపీ,నమిత బిజేపీ,జేపీ నడ్డా నమిత,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
నమిత ఫైల్ ఫోటో


పెళ్లి తర్వాత సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన నమిత.. ఈ మధ్యే రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్న మేరకు అవకాశాలు రాకపోవడంతో రాజకీయాల వైపు వస్తుంది. ఇన్నాళ్లూ అమ్మ పార్టీ అన్నాడిఎంకేలో ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు అక్కడ్నుంచి BJPలోకి వచ్చింది. పార్టీ మారిన తర్వాత రాజకీయంగా తన పలుకుబడితో పాటు ఇమేజ్ కూడా మారుతుందని ఆశిస్తుంది నమిత. మరి ఈమె రాకతో తమిళనాట BJPకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: November 30, 2019, 8:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading