Home /News /movies /

ACTRESS MADHAVI LATHA ANOTHER CONTORVERSY RACHAKONDA CYBER CRIME POLICE FILED CASE TA

Madhavi Latha: నటి మాధవీ లతపై కేసు నమోదు..

మాధవి లత ఫైల్ ఫోటో (madhavi latha)

మాధవి లత ఫైల్ ఫోటో (madhavi latha)

Madhavi Latha:సినీ నటి కమ్ రాజకీయ నాయకురాలు మాధవీ లత పై కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్‌గా ఉండే ఈమెపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసారు.

    Madhavi Latha: సినీ నటి కమ్ రాజకీయ నాయకురాలు మాధవీ లత పై కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్‌గా ఉండే ఈమెపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసారు. రీసెంట్‌గా ఈమె ఫేస్‌బుక్‌లో ఒక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఓ పోస్ట్ చేయడంతో వనస్థలిపురానికి చెందిన గోపీకృష్ణ అనే స్టూడెంట్ ఆమెపై రాజకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోపీకృష్ణ ఫిర్యాదు ఆధారంగా రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రోజు మాధవీ లతపై 295-A సెక్షన్ కింద కేసునమోదు చేసారు. రీసెంట్‌గా వివాదాస్పద నటుడు మహేష్ కత్తిపై పోలీసులు ఇదే సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Madhavi latha, Rachakonda, Rachakonda Police, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు