ఎంజీఆర్, లతను తడిమినట్టు ఆ తడుముడేంటి?... ‘అన్నమయ్య’ హీరోయిన్ కస్తూరి ఘాటు వ్యాఖ్యలు...

ఎంజీఆర్, లతన తడిమినట్లుగా తడుముకుంటున్నారంటూ ఐపీఎల్ మ్యాచ్ గురించి ట్వీట్ చేసిన కస్తూరి... బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరిన లత...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 8:14 PM IST
ఎంజీఆర్, లతను తడిమినట్టు ఆ తడుముడేంటి?... ‘అన్నమయ్య’ హీరోయిన్ కస్తూరి ఘాటు వ్యాఖ్యలు...
హీరోయిన్ కస్తూరి
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 8:14 PM IST
అక్కినేని నాగార్జున నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌లో ‘అన్నమయ్య’ ఒకటి. టాలీవుడ్ మన్మథుడిగా ముద్రపడిన నాగార్జున... శ్రీవెంకటేశ్వరుడి భక్తుడు అన్నమయ్యగా అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు మరో హీరోయిన్‌గా నటించింది కస్తూరి. అంతకుముందు నందమూరి బాలకృష్ణతో ‘నిప్పురవ్వ’, మోహన్‌బాబుతో ‘సోగ్గాడి పెళ్లాం’ వంటి సినిమాల్లో కనిపించి, అందాలతో అల్లరి చేసిన కస్తూరి... ఇప్పటికీ తమిళ్‌లో ఆడపా దడపా సినిమాల్లో నటిస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. అయితే ఈ సీనియర్ మోస్ట్ హాట్ హీరోయిన్‌కు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం ఎంత అలవాటో... అందులో పెట్టే పోస్టుల కారణంగా వివాదాల్లో భాగం కావడమూ అంతే అలవాటు. కొన్నాళ్ల కిందట ‘తలైవా’ అజిత్ ఫ్యాన్స్‌తో పెట్టుకుని, చిక్కులు ఎదుర్కొన్న కస్తూరి... తాజాగా ఎమ్‌జీఆర్, సీనియర్ హీరోయిన్ లతలపై నీచమైన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుక్కుంది.

Actress kasturi Comments, CSK vs RR comments kasturi, actress kasturi hot photos, Kasturi annamayya movie, Annamayya movie cast heroine, kasturi comments on thala ajith, tollywood news in telugu, mgv latha movie, latha comments on kasturi, కస్తూరి, నటి కస్తూరి, అన్నమయ్య, అన్నమయ్య మూవీ హీరోయిన్, నాగార్జున అక్కినేని, నటి కస్తూరీ, ఎమ్‌జీఆర్ లత సినిమా, తెలుగు సినిమా వార్తలు, కస్తూరి హాట్ ఫోటోలు
42 ఏళ్ల వయసులో కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ... ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతూ ఉంటుంది కస్తూరి.

ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ గురించి ప్రస్తావిస్తూ కస్తూరి పెట్టిన ఓ పోస్ట్ వివాదాస్పదమైంది. ‘ఏమిటో ఈ మ్యాచ్... ‘పల్లాండు వాళగ’ సినిమాలో ఎంజీఆర్, లతన తడిమినట్లుగా ఎక్కువగా నొక్కేసుకుంటున్నారు...’ అంటూ పోస్ట్ చేసింది కస్తూరి. కోలీవుడ్ మొట్టమొదటి సూపర్‌ స్టార్ ఎంజీఆర్ గురించి ఈ విధంగా కామెంట్ చేయడంతో ఆయన ఫ్యాన్స్... కస్తూరిపై కామెంట్లతో విరుచుకుపడ్డారు. ఆయన గురించి మాట్లాడేంత అర్హత నీకు లేదంటూ రచ్చ రచ్చ చేశారు.

Actress kasturi Comments, CSK vs RR comments kasturi, actress kasturi hot photos, Kasturi annamayya movie, Annamayya movie cast heroine, kasturi comments on thala ajith, tollywood news in telugu, mgv latha movie, latha comments on kasturi, కస్తూరి, నటి కస్తూరి, అన్నమయ్య, అన్నమయ్య మూవీ హీరోయిన్, నాగార్జున అక్కినేని, నటి కస్తూరీ, ఎమ్‌జీఆర్ లత సినిమా, తెలుగు సినిమా వార్తలు, కస్తూరి హాట్ ఫోటోలు
బికినీ ఫోటోలతో పాటు ఒంటి మీద నూలు పోగు లేకుండా కూడా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి సంచలనం క్రియేట్ చేసిన నటి కస్తూరి... ఆ తర్వాత వాటిని తొలగించింది.
‘పల్లాండు వాళగ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన లత కూడా ఈ కామెంట్ గురించి తెలిసి షాక్ అయ్యింది. సెక్స్ సీన్లలో, బూతు సీన్లలో రెచ్చిపోయే నటించే కస్తూరిలా తాను ఎప్పుడూ అసభ్యంగా నటించలేదంటూ తీవ్రంగా స్పందించింది లత. అనవసరంగా అనవసర వివాదాల్లోకి తనను లాగి, రచ్చ చేయవద్దంటూ కోరిన లత... ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. తాను చేసిన తప్పును లేటుగా గ్రహించిన కస్తూరి... లతకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పానని, ఆమె కూడా సానుకూలంగా స్పందించారని చెబుతూ మరో ట్వీట్ చేసింది. ఇదంతా జరిగిన తర్వాత నడిగర్ సంఘం కస్తూరి ట్వీట్ వ్యాఖ్యలపై సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేయడం కొసమెరుపు.
Actress kasturi Comments, CSK vs RR comments kasturi, actress kasturi hot photos, Kasturi annamayya movie, Annamayya movie cast heroine, kasturi comments on thala ajith, tollywood news in telugu, mgv latha movie, latha comments on kasturi, కస్తూరి, నటి కస్తూరి, అన్నమయ్య, అన్నమయ్య మూవీ హీరోయిన్, నాగార్జున అక్కినేని, నటి కస్తూరీ, ఎమ్‌జీఆర్ లత సినిమా, తెలుగు సినిమా వార్తలు, కస్తూరి హాట్ ఫోటోలు
‘పల్లాండు వాళగ’ సినిమాలో ఎంజీఆర్, లత తడుముకుంటున్నారని కస్తూరి కామెంట్ చేసిన పాట ఇదే (Source: youtube)

నటి కస్తూరి కామెంట్స్ తర్వాత ఎంజీఆర్, లత నటించిన సదరు ‘పల్లాండు వాళగ’ సినిమాకు యూట్యూబ్‌లో వ్యూస్ విపరీతంగా పెరగడం విశేషం. అందులో ఏముందబ్బా అని గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ చూస్తున్నారు తమిళ తంబీలు.
First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...