Kajal Aggarwal:పీ.హెచ్.డీ చేసిన కాజల్ అగర్వాల్.. ఎందులో తెలుసా..

సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే కాజల్ అగర్వాల్.. పీ.హెచ్.డీ చేసిందట. ఇంతకీ ఈ భామ పీ.హెచ్.డీ చేసింది ఎందులో తెలుసా.. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 21, 2019, 2:22 PM IST
Kajal Aggarwal:పీ.హెచ్.డీ చేసిన కాజల్ అగర్వాల్.. ఎందులో తెలుసా..
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటోస్
news18-telugu
Updated: May 21, 2019, 2:22 PM IST
సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే కాజల్ అగర్వాల్.. పీ.హెచ్.డీ చేసిందట. ఇంతకీ ఈ భామ పీ.హెచ్.డీ చేసింది ఎందులో తెలుసా.. వివరాల్లోకి వెళితే.. ఒకసారి హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత చదువుపై శ్రద్ధా పెట్టాలన్న అంతగా కుదరదు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఒకవైపు హీరోయిన్‌గా కెరీర్ కొనసాగిస్తూనే..మరోవైపు పీ.హెచ్.డీ చేసినా అని చెబుతుంది. ఇక తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు చాలా తక్కువ టైమ్‌లో తెలుగు,తమిళం, హిందీ భాషల్లో కథానాయికగా 50 సినిమాలను పూర్తి చేసుకుంది. అంతేకాదు తన తొలి చిత్ర దర్శకుడు తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో 50 సినిమాల మైలురాయి అందుకుంది.




Actress kajal aggarwal says acting under teja direction sita movie is equal to doing a ph.d,kajal aggarwal,kajal aggarwal sita,sita movie review,kajla aggarwal phd,kajal aggarwal ph.d,kajal aggarwal p.h.d,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal hot photos,kajal aggarwal age,kajal aggarwal sita teaser,teja kajal agarwal,kajal aggarwal video songs,#kajal agarwal,kajal sita movie,kaja aggarwal sita trailer,kajal,sita trailer,kajal aggarwal sita movie,kajal aggarwal hot,kajal agarwal,kajal agarwal hot,kajal aggarwal songs,kajal aggerwal,kajal aggarwal sita first look,kajal aggarwal movies,kajal aggarwal kisses,payal rajput,kajal aggarwal teja director,teja,kajal aggarwal bellamkonda sai srinivas,bellamkonda sai sreenivas,tollywood,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ పీ.హెచ్.డి,కాజల్ అగర్వాల్ ట్విట్టర్,కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్,కాజల్ అగర్వాల్ సీత,సీత మూవీ రివ్యూ,కాజల్ అగర్వాల్ సీత మూవీ రివ్యూ,తేజ,తేజ కాజల్ అగర్వాల్,బెల్లంకొండ సాయి శ్రీనివాస్,కాజల్ అగర్వాల్ బెల్లంకొండ శ్రీనివాస్,సీత,కాజల్ అగర్వాల్ సీత,
కాజల్ అగర్వాల్





ఇపుడు ముచ్చటగా మూడోసారి తనకు సినీరంగంలో హీరోయిన్‌గా పరిచయం చేసిన తేజ డైరెక్షన్‌లో ‘సీత’ సినిమాలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా యాక్ట్ చేసాడు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ తొలిసారి నాలో ఏదో తెలియని ఆందోళన అనిపిస్తోంది. నా గురువు, గైడ్ అయిన తేజగారు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాను. ఆయన స్కూల్లోనే ఒక యాక్ట్రెస్‌గా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇపుడు ‘సీత’ సినిమా రూపంలో పి.హెచ్.డి. చేసే అవకాశం దక్కిందన్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైమ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసింది. ఈ రకంగా తేజ దర్శకత్వంలో చేసిన ‘సీత’ తన లైఫ్‌లో పీ.హెచ్.డి అంటూ చెప్పుకోవడం కొసమెరుపు.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...