ఆ హీరో ఒంటరిగా రూమ్‌కు రమ్మన్నాడు.. హీరోయిన్ సంచలనం..

ఇషా కొప్పికర్ ఫైల్ ఫోటో

ఇండస్ట్రీ ఏదైనా కూడా మీటూ అనేది కామన్.. ఇక్కడ అమ్మాయిలకు సేఫ్టీ లేదని చాలా మంది హీరోయిన్లు చెప్పారు. అది ప్రూవ్ అయింది కూడా. అయితే కొందరు మాత్రమే నోరు విప్పుతున్నారు..

  • Share this:
ఇండస్ట్రీ ఏదైనా కూడా మీటూ అనేది కామన్.. ఇక్కడ అమ్మాయిలకు సేఫ్టీ లేదని చాలా మంది హీరోయిన్లు చెప్పారు. అది ప్రూవ్ అయింది కూడా. అయితే కొందరు మాత్రమే నోరు విప్పుతున్నారు.. మరికొందరు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. స్టార్ హీరోయిన్లు ఎవరూ కూడా తమకు మీటూ సమస్య రాలేదని.. కానీ ఇక్కడ అలాంటి సమస్యలు మాత్రం ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా ఇలాంటి మరో సంచలన విషయమే బయటికి వచ్చింది. అది చెప్పింది కూడా ఎవరో కాదు.. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ ఇషా కొప్పికర్. తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పింది ఈమె.
Actress Isha Koppikar Opens Up About Battling Nepotism and Casting Couch in Bollywood pk ఇండస్ట్రీ ఏదైనా కూడా మీటూ అనేది కామన్.. ఇక్కడ అమ్మాయిలకు సేఫ్టీ లేదని చాలా మంది హీరోయిన్లు చెప్పారు. అది ప్రూవ్ అయింది కూడా. అయితే కొందరు మాత్రమే నోరు విప్పుతున్నారు.. isha koppikar,isha koppikar twitter,isha koppikar instagramisha koppikar hot,isha koppikar hot photos,isha koppikar hot videos,isha koppikar casting couch bollywood,casting couch,isha koppikar hot scenes,casting couch,isha koppikar song,isha koppikar biography,isha koppikar latest,isha koppikar movie,isha koppikar bjp,isha koppikar 2019,isha koppikar full movie,casting couch in bollywood,isha koppikar casting couch,isha koppikar police,isha koppikar family,isha koppikar family pics,isha koppikar company,isha koppikar tamil movies,isha koppikar family photos,isha koppikar movies,bollywood,క్యాస్టింగ్ కౌచ్,ఇషా కొప్పికర్,ఇషా కొప్పికర్ క్యాస్టింగ్ కౌచ్,బాలీవుడ్ సినిమా
ఇషా కొప్పికర్ ఫైల్ ఫోటో

మిలినియం మొదట్లో అంటే 2000లో వచ్చిన ఫిజా సినిమాతో ఇషా బాలీవుడ్ జర్నీ మొదలైంది. ఆ వెంటనే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కంపెనీ సినిమాలోని ఖల్లాస్ అనే ఐటెం సాంగ్‌తో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇషా. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇషా.. తనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తాను ఓ సినిమాకు సైన్ చేసినపుడు ఆ నిర్మాత కాల్ చేసి తనను హీరోకు సపరేట్‌గా ఫోన్ చేయమన్నాడని చెప్పింది. సరే అని తాను ఆ హీరో గారికి కాల్ చేస్తే ఆయన తనను ఒంటరిగా రూమ్‌కు వచ్చి కలవామన్నాడని చెప్పింది.
Actress Isha Koppikar Opens Up About Battling Nepotism and Casting Couch in Bollywood pk ఇండస్ట్రీ ఏదైనా కూడా మీటూ అనేది కామన్.. ఇక్కడ అమ్మాయిలకు సేఫ్టీ లేదని చాలా మంది హీరోయిన్లు చెప్పారు. అది ప్రూవ్ అయింది కూడా. అయితే కొందరు మాత్రమే నోరు విప్పుతున్నారు.. isha koppikar,isha koppikar twitter,isha koppikar instagramisha koppikar hot,isha koppikar hot photos,isha koppikar hot videos,isha koppikar casting couch bollywood,casting couch,isha koppikar hot scenes,casting couch,isha koppikar song,isha koppikar biography,isha koppikar latest,isha koppikar movie,isha koppikar bjp,isha koppikar 2019,isha koppikar full movie,casting couch in bollywood,isha koppikar casting couch,isha koppikar police,isha koppikar family,isha koppikar family pics,isha koppikar company,isha koppikar tamil movies,isha koppikar family photos,isha koppikar movies,bollywood,క్యాస్టింగ్ కౌచ్,ఇషా కొప్పికర్,ఇషా కొప్పికర్ క్యాస్టింగ్ కౌచ్,బాలీవుడ్ సినిమా
ఇషా కొప్పికర్ ఫైల్ ఫోటో

తాను ఎందుకో అనుకున్నానని.. కానీ తర్వాత సీన్ అర్థమైపోయి అక్కడ హీరోనే కాదు.. ఏకంగా సినిమానే వదిలేసుకున్నానని చెప్పింది ఇషా కొప్పికర్. ఆ తర్వాత హీరోకు వార్నింగ్ కూడా ఇచ్చానని.. ఇకపై ఇలాంటి పిచ్చి పనులు చేస్తే రచ్చే అని చెప్పానంటుంది ఇషా. సినిమాలో అవకాశాల కోసం ఇలాంటి పనులు చేయనని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చానని చెప్పింది ఈ మాజీ హీరోయిన్.
Actress Isha Koppikar Opens Up About Battling Nepotism and Casting Couch in Bollywood pk ఇండస్ట్రీ ఏదైనా కూడా మీటూ అనేది కామన్.. ఇక్కడ అమ్మాయిలకు సేఫ్టీ లేదని చాలా మంది హీరోయిన్లు చెప్పారు. అది ప్రూవ్ అయింది కూడా. అయితే కొందరు మాత్రమే నోరు విప్పుతున్నారు.. isha koppikar,isha koppikar twitter,isha koppikar instagramisha koppikar hot,isha koppikar hot photos,isha koppikar hot videos,isha koppikar casting couch bollywood,casting couch,isha koppikar hot scenes,casting couch,isha koppikar song,isha koppikar biography,isha koppikar latest,isha koppikar movie,isha koppikar bjp,isha koppikar 2019,isha koppikar full movie,casting couch in bollywood,isha koppikar casting couch,isha koppikar police,isha koppikar family,isha koppikar family pics,isha koppikar company,isha koppikar tamil movies,isha koppikar family photos,isha koppikar movies,bollywood,క్యాస్టింగ్ కౌచ్,ఇషా కొప్పికర్,ఇషా కొప్పికర్ క్యాస్టింగ్ కౌచ్,బాలీవుడ్ సినిమా
ఇషా కొప్పికర్ ఫైల్ ఫోటో

ఒకవేళ హీరోయిన్లు ఇలా మాట్లాడితే హీరోలకు అస్సలు నచ్చదని.. వాళ్లసలు లేడీస్ డామినేషన్ తట్టుకోలేరని సంచలన వ్యాఖ్యలు చేసింది. దాంతో వెంటనే ఆ సినిమా నుంచి తనను తప్పించి.. తనతో బాగా క్లోజ్‌గా ఉన్న మరో హీరోయిన్‌కు అవకాశం ఇప్పించుకున్నాడని చెప్పింది. కానీ ఆ హీరో ఎవరో మాత్రం ఈమె చెప్పలేదు. కానీ బాలీవుడ్ స్టార్ హీరో అని మాత్రం చెప్పింది ఈమె.
Published by:Praveen Kumar Vadla
First published: